మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

 

 

Srimad Bhagavad Gita

అర్జున-విషాద-యోగం

సాంఖ్యయోగము

కర్మ యోగము-యోగము

జ్ఞాన-యోగము-యోగము

కర్మ-సన్యాస-యోగము

ఆత్మ-సంయము-యోగము

జ్ఞానవిజ్ఞాన-యోగము

అక్షరపరబ్రహ్మ-యోగము.

రాజవిద్యారాజగుహ్య-యోగము.

విభూతి-యోగము

విశ్వరూప-సందర్శన-యోగము

భక్తి-యోగము

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ-యోగము

గుణత్రయవిభాగ-యోగము

పురుషోత్తమప్రాప్తి-యోగము

దైవాసురసంపద్విభాగ-యోగము

శ్రద్దాత్రయవిభాగ-యోగము

మోక్షసన్యాస-యోగము

మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు.

 భగవద్గీత మొత్తం శ్లోకాల ఆడియో

Srimad Bhagavad Gita  శ్రీ మద్భగవద్గీత 18 అధ్యాయాలు  స్తోత్రాలు

భగవద్గీత పరిచయము

ఘంటశాల భగవద్గీత

భగవద్గీత సూక్తులు

భగవద్గీత ప్రశ్నలు – జవాబులతో

పంచపాండవులు

100 మంది కౌరవుల

Bhagavad Gita In Telugu Pdf  తెలుగులో భగవద్గీత.


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.