భగవద్గీత ని గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. గీతోపనిషత్తు అని కూడా అంటుంటారు. భగవద్గీత నుండి మార్గదర్శకత్వం పొందిన వాళ్లలో ఎంతోమంది యోగులు, తాత్వికులు ఉన్నారు. భగవద్గీత కి హిందూమతంలో ఉన్న విశిష్టత మామూలుది కాదు. ఈరోజు భగవద్గీత కి సంబంధించి కొన్ని కొటేషన్స్ చూద్దాం. వీటి నుండి కూడా మనం ఎన్నో విషయాలని నేర్చుకుని ఆచరించవచ్చు. జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు.

   
        

 

 

 

భగవద్గీత సూక్తులు


 

జీవితం అనేది యుద్ధం లాంటిది. పోరాడి గెలవాలి. ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.

 

ఓడిపోయావని భాదించకు… మరల ప్రయత్నించి చూడు.. ఈసారి విజయం నీ తోడు వస్తుంది

 

మానసిక శాంతి లేని జీవితం వృధా… కోపం బుద్దిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది.

 

కుండలు వేరైనా మట్టి ఒక్కటే… నగలు వేరైనా బంగారం ఒక్కటే.. అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే.. అన్ని తెలుసుకున్న వాడే జ్ఞానీ.

 

అతిగా స్పందించడం…. అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం… అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండాలి. స్థిత ప్రజ్ఞతతో జీవించాలి. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.

 

పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ అమరులు కాదు.

 

గుర్తుంచుకో ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము. ఇప్పుడు ఏం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.

 

భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు.. మనం శవంగా మారేలోపు జీవితపరమార్ధాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం.

 

మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనస్సే బంధువు.. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.

 

వరైతే అన్నీ పరిస్థితులలో మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో.. సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో..అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని – భగవద్గీత

 

ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు అందరికీ సమాన గౌరవాన్ని ఇస్తాడు, సమాన గౌరవాన్ని పొందుతాడు. అతను ఆధ్యాత్మిక అభిలాషి . ఏనుగు, ఆవు, కుక్క వంటి ప్రతి జీవికి గౌరవం ఇవ్వాలనుకుంటాడు.

 

ఏది జ‌రిగినా మంచిదే. ఏం జరిగినా అది మంచికే జరుగుతోంది. ఏది జరిగినా అది మంచికే జరుగుతుంది.

   

1

మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. :- అమరానాథ్ అమర్

2

చావు పుట్టుకలు సహజం ఎవరూ తప్పించుకోలేరు వివేకవంతులు వాటి గురించి ఆలోచించారు. :- అమరానాథ్ అమర్

3

నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయు. అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ ధరి చేరదు. :- అమరానాథ్ అమర్

4

కుండలు వేరైన మట్టి ఒక్కటే నగలు వేరైన బంగారం ఒక్కటే ఆవులు వేరైనా పాలు ఒక్కటే అల్లాగే దేహాలు వేరైన పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్న వాడే జ్ఞాని :- అమరానాథ్ అమర్

5

అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది. తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది. :- అమరానాథ్ అమర్

6

మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. :- అమరానాథ్ అమర్

7

మరణం అనివార్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఎవరూ అమరులు కాదు. :- అమరానాథ్ అమర్

8

భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు. మనం శవంగా మారేలోపు జీవితపరమార్ధాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం. :- అమరానాథ్ అమర్

9

కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి..ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి. :- అమరానాథ్ అమర్

10

కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కాని. వాటి ఫలితాలయందు కాదు. :- అమరానాథ్ అమర్

11

అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది.:- అమరానాథ్ అమర్

12

కామం, కోపం మరియు దురాశ ఈ మూడు నరకానికి మూడు తలుపులు . :- అమరానాథ్ అమర్

13

ఈ సృష్టి ని సృష్టించింది నేనే, మధ్యలో ఉన్నది నేనే , మరియు ముగించేది కూడా నేనే. :- అమరానాథ్ అమర్

14

జరిగినాదంత మన మంచి కోసమే జరిగింది. జరుగుతున్నదంతా మన మంచి కోసం జరుగుతోంది. భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మన మంచి కోసం జరుగుతుంది. :- అమరానాథ్ అమర్

15

మనిషి తన నమ్మకంతో తయారవుతాడు. అతను నమ్మిందే తాను. :- అమరానాథ్ అమర్

16

ఆశించడం మానేసినప్పుడే నీకు నిజమైన శాంతి దొరుకుతుంది. :- అమరానాథ్ అమర్

17

నువ్వు ఏం చేసినా ఆ చర్యలు శ్రీకృష్ణుడి ప్రకారమే. నేను నీలో ఎప్పుడూ ఉంటాను. :- అమరానాథ్ అమర్

18

నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు. భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి. :- అమరానాథ్ అమర్

19

గుర్తుంచుకో...ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము. ఇప్పుడ ఏ జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. :- అమరానాథ్ అమర్

20

మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ అమరులు కాదు. :- అమరానాథ్ అమర్

21

మానసిక శాంతి చాలా ముఖ్యం. కోపం అనేది భ్రమలాంటిది. అది బుద్ధిని ఇబ్బంది పెడుతుంది. :- అమరానాథ్ అమర్

22

అతిగా స్పందించడం, అది కోపం, అతి ప్రేమ, అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం, అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు. :- అమరానాథ్ అమర్

23

స్వార్థం నీ వివేకాన్ని చంపేస్తుంది. స్వార్థపరుడు తన లాభాల కోసమే చూస్తాడు. ఇతరులే సంక్షేమం గురించి ఆలోచిస్తాడు. :- అమరానాథ్ అమర్

24

అన్ని పనులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కర్మ అనుభవించాల్సి ఉంటుంది. అందుకే మంచి కర్మలు చేయాలి. :- అమరానాథ్ అమర్

25

కర్తవ్యం నిర్వర్తించడంలో సిగ్గుపడకూడదు. మనిషి తన కర్మల వల్ల గుర్తింపు సాధిస్తాడు. సరైన పనిచేసిన వ్యక్తిని ప్రపంచం కీర్తిస్తుంది. నీ కర్తవ్యం నుంచి పారిపోవడం మంచిది కాదు . :- అమరానాథ్ అమర్

26

మీరు కేవలం కర్మకు మాత్రమే అర్హులు, దాని ఫలాలు ఎన్నటికీ పొందలేరు . :- అమరానాథ్ అమర్

27

కార్యక్రియలో, క్రియాసంరలలో, క్రియాసంతో, క్రియాసంరలలో, కార్యోన్మకక్రియలను చూసే వాడు, మనుష్యులలో తెలివైనవాడు. :- అమరానాథ్ అమర్

28

నిస్వార్థ సేవ ద్వారా మీరు ఎల్లప్పుడూ ఫలప్రదంగా ఉంటారు మరియు మీ కోరికలను నెరవేర్చగలుగుతారు. :- అమరానాథ్ అమర్

29

అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును. :- అమరానాథ్ అమర్

30

ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. :- అమరానాథ్ అమర్

31

పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది. :- అమరానాథ్ అమర్

32

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను. :- అమరానాథ్ అమర్

33

అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. :- అమరానాథ్ అమర్

34

శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. :- అమరానాథ్ అమర్

35

ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. :- అమరానాథ్ అమర్

36

గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. :- అమరానాథ్ అమర్

37

ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. :- అమరానాథ్ అమర్

38

రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. :- అమరానాథ్ అమర్

39

కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను. :- అమరానాథ్ అమర్

40

జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. :- అమరానాథ్ అమర్

  నీది అంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.
  ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు… పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు.
   

 

SANATANADHARM

   
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.