మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

home-sanatana dharm  gallery-sanatana dharm  contact-sanatana dharm
telugu Stotras -స్తోత్రాలు bhagavathgeetha-భగవద్గీత  mahaBratham-మహా భారతము.  mahaBratham-మహా భారతము.

నిత్యపూజ విధానము

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

నిత్యపారాయణ శ్లోకాలు

హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)

సకల పూజా సామాగ్రి.pdf

 

 

 

Sri ganapathi stotras - శ్రీ గణేశ స్తోత్రాలు

Sri Subrahmanya Stotras – శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు

Sri Shiva Stotras – శ్రీ శివ స్తోత్రాలు

Devi Stotras – దేవీ స్తోత్రాలు

Sri Saraswathi Stotras – శ్రీ సరస్వతీ స్తోత్రాలు

Sri Lakshmi Stotras – శ్రీ లక్ష్మీ స్తోత్రాలు

Sri Gayatri Stotras – శ్రీ గాయత్రీ స్తోత్రాలు

Sri Lalitha Stotras – శ్రీ లలితా స్తోత్రాలు

Sri Shyamala Stotras – శ్రీ శ్యామలా స్తోత్రాలు

Sri Varahi Stotras – శ్రీ వారాహీ స్తోత్రాలు

Sri Bala Stotras – శ్రీ బాలా స్తోత్రాలు

Sri Durga Stotras – శ్రీ దుర్గా స్తోత్రాలు

Sri Pratyangira Stotras – శ్రీ ప్రత్యంగిరా స్తోత్రాలు

Sri Kalika Sahasranama Stotram – శ్రీ కాళికా సహస్రనామ స్తోత్రం

Dasa Maha Vidya – దశమహావిద్యలు

Sri Bhairava Stotras – శ్రీ భైరవ స్తోత్రాలు

Sri Vishnu Stotras – శ్రీ విష్ణు స్తోత్రాలు

Sri Narasimha Stotras – శ్రీ నృసింహ స్తోత్రాలు

Sri Raama Stotras – శ్రీ రామ స్తోత్రాలు

Sri Krishna Stotras – శ్రీ కృష్ణ స్తోత్రాలు

Sri Venkateshwara Stotras – శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు

Sri Sudarshana Stotras శ్రీ సుదర్శన స్తోత్రాలు

Dasavatara Stotras – దశావతార స్తోత్రాలు

Sri Surya Stotras – శ్రీ సూర్య స్తోత్రాలు

Navagraha Stotras – నవగ్రహ స్తోత్రాలు

Guru Stotras – శ్రీ గురు స్తోత్రాలు

Sri Dattatreya Stotras – శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు

Sri Shankaracharya Stotras – శ్రీ శంకరాచార్య స్తోత్రాలు

Sri Vikhanasa Stotras – శ్రీ విఖనస స్తోత్రాలు

Sri Raghavendra Stotras – శ్రీ రాఘవేంద్ర స్తోత్రాలు

Sri Ayyappa Stotras – శ్రీ అయ్యప్ప స్తోత్రాలు

Naga Devata Stotras – నాగదేవత స్తోత్రాలు

Sri Hanuman Stotras – శ్రీ హనుమ స్తోత్రాలు

www.sanatanadharm.com

నదీ, క్షేత్ర, పర్వదిన, వృక్ష స్తోత్రాలు

Pujalu – పూజా విధానాలు

Vratalu – వ్రతములు

Sandhya Vandanam in Telugu

Ashtottara Shatanamavalis (108) in Telugu – అష్టోత్తరశతనామావళ్యః

Sahasranamavalis (1000) in Telugu – సహస్రనామావళ్యః

Complete Narayaneeyam in Telugu – నారాయణీయం

Devi Narayaniyam – దేవీ నారాయణీయమ్

Upanishad – ఉపనిషత్తులు

Keerthanalu - కీర్తనలు


      ---- పూజా విధానాలు ----

శివ పూజ విధానం

సత్యనారాయణ స్వామి పూజా విధానం

 శ్రీ అయ్యప్ప స్వామి పూజ విధానం

లక్ష్మీదేవి పూజా విధానం

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

తులసి వివాహం

క్షీరాబ్ధిద్వాదశి పూజావిధానం

క్షీరాభ్దిద్వాదశి వ్రతం

 

 

 

 

 

 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.