మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Uma Ashtottara Shatanama Stotram – శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్
మా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరీ |
శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమంగళా || 1 ||
అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చండికాఽంబికా |
ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా || 2 ||
స్కందామాతా దయాశీలా భక్తరక్షా చ సుందరీ |
భక్తవశ్యా చ లావణ్యనిధిస్సర్వసుఖప్రదా || 3 ||
మహాదేవీ భక్తమనోహ్లాదినీ కఠినస్తనీ |
కమలాక్షీ దయాసారా కామాక్షీ నిత్యయౌవనా || 4 ||
సర్వసంపత్ప్రదా కాంతా సర్వసంమోహినీ మహీ |
శుభప్రియా కంబుకంఠీ కల్యాణీ కమలప్రియా || 5 ||
సర్వేశ్వరీ చ కలశహస్తా విష్ణుసహోదరీ |
వీణావాదప్రియా సర్వదేవసంపూజితాంఘ్రికా || 6 ||
కదంబారణ్యనిలయా వింధ్యాచలనివాసినీ |
హరప్రియా కామకోటిపీఠస్థా వాంఛితార్థదా || 7 ||
శ్యామాంగా చంద్రవదనా సర్వవేదస్వరూపిణీ |
సర్వశాస్త్రస్వరూపా చ సర్వదేశమయీ తథా || 8 ||
పురుహూతస్తుతా దేవీ సర్వవేద్యా గుణప్రియా |
పుణ్యస్వరూపిణీ వేద్యా పురుహూతస్వరూపిణీ || 9 ||
పుణ్యోదయా నిరాధారా శునాసీరాదిపూజితా |
నిత్యపూర్ణా మనోగమ్యా నిర్మలాఽఽనందపూరితా || 10 ||
వాగీశ్వరీ నీతిమతీ మంజుళా మంగళప్రదా |
వాగ్మినీ వంజులా వంద్యా వయోఽవస్థావివర్జితా || 11 ||
వాచస్పతి-ర్మహాలక్ష్మీ-ర్మహామంగళనాయికా |
సింహాసనమయీ సృష్టిస్థితిసంహారకారిణీ || 12 ||
మహాయజ్ఞా నేత్రరూపా సావిత్రీ జ్ఞానరూపిణీ |
వరరూపధరా యోగా మనోవాచామగోచరా || 13 ||
దయారూపా చ కాలజ్ఞా శివధర్మపరాయణా |
వజ్రశక్తిధరా చైవ సూక్ష్మాంగీ ప్రాణధారిణీ || 14 ||
హిమశైలకుమారీ చ శరణాగతరక్షిణీ |
సర్వాగమస్వరూపా చ దక్షిణా శంకరప్రియా || 15 ||
దయాధారా మహానాగధారిణీ త్రిపురభైరవీ |
నవీనచంద్రమశ్చూడప్రియా త్రిపురసుందరీ || 16 ||
ఇతి శ్రీఉమాఽష్టోత్తరశతనామ స్తోత్రం |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.