మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Shreyaskari Stotram – శ్రేయస్కరీ స్తోత్రం
శ్రేయస్కరి శ్రమనివారిణి సిద్ధవిద్యే
స్వానందపూర్ణహృదయే కరుణాతనో మే |
చిత్తే వస ప్రియతమేన శివేన సార్ధం
మాంగళ్యమాతను సదైవ ముదైవ మాతః || 1 ||
శ్రేయస్కరి శ్రితజనోద్ధరణైకదక్షే
దాక్షాయణి క్షపిత పాతకతూలరాశే |
శర్మణ్యపాదయుగళే జలజప్రమోదే
మిత్రేత్రయీ ప్రసృమరే రమతాం మనో మే || 2 ||
శ్రేయస్కరి ప్రణతపామర పారదాన
జ్ఞాన ప్రదానసరణిశ్రిత పాదపీఠే |
శ్రేయాంసి సంతి నిఖిలాని సుమంగళాని
తత్రైవ మే వసతు మానసరాజహంసః || 3 ||
శ్రేయస్కరీతి తవనామ గృణాతి భక్త్యా
శ్రేయాంసి తస్య సదనే చ కరీ పురస్తాత్ |
కిం కిం న సిధ్యతి సుమంగళనామ మాలాం
ధృత్వా సుఖం స్వపితి శేషతనౌ రమేశః || 4 ||
శ్రేయస్కరీతి వరదేతి దయాపరేతి
వేదోదరేతి విధిశంకర పూజితేతి |
వాణీతి శంభురమణీతి చ తారిణీతి
శ్రీదేశికేంద్ర కరుణేతి గృణామి నిత్యం || 5 ||
శ్రేయస్కరీ ప్రకటమేవ తవాభిధానం
యత్రాస్తి తత్ర రవివత్ప్రథమానవీర్యం |
బ్రహ్మేంద్రరుద్రమరుదాది గృహాణి సౌఖ్యైః
పూర్ణాని నామమహిమా ప్రథితస్త్రిలోక్యామ్ || 6 ||
శ్రేయస్కరి ప్రణతవత్సలతా త్వయీతి
వాచం శృణుష్వ సరళాం సరసాం చ సత్యామ్ |
భక్త్యా నతోఽస్మి వినతోఽస్మి సుమంగళే త్వత్-
పాదాంబుజే ప్రణిహితే మయి సన్నిధత్స్వ || 7 ||
శ్రేయస్కరీచరణసేవనతత్పరేణ
కృష్ణేన భిక్షువపుషా రచితం పఠేద్యః |
తస్య ప్రసీదతి సురారివిమర్దనీయ-
మంబా తనోతి సదనేషు సుమంగళాని || 8 ||
యథామతి కృతస్తుతౌ ముదముపైతి మాతా న కిం
యథావి భవదానతో ముదముపైతి పాత్రం న కిం |
భవాని తవ సంస్తుతిం విరచితుం నచాహం
క్షమస్తథాపి ముదమేష్యసి ప్రదిశసీష్టమంబ త్వరాత్ || 9 ||
ఇతి శ్రేయస్కరీ స్తోత్రం ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.