మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Bhramarambika Ashtakam (Sri Kantarpita) – శ్రీ భ్రమరాంబికాష్టకం (శ్రీకంఠార్పిత)
శ్రీకంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం
లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీమ్ |
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 1 ||
వింధ్యాద్రీంద్రగృహాంతరే నివసితాం వేదాంతవేద్యానిధిం
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీమ్ |
బంధూకప్రసవోజ్జ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 2 ||
మాద్యచ్ఛుంభనిశుంభమేఘపటలప్రధ్వంసఝంఝానిలాం
కౌమారీం మహిషాఖ్యశుష్కవిటపీధూమోరుదావానలామ్ |
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం చాముండికాధీశ్వరీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 3 ||
దృక్కంజాతవిలాసకల్పితసరోజాతోరుశోభాన్వితాం
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం దేవీం జగన్మోహినీమ్ |
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 4 ||
కేళీమందిరరాజతాచలతలాం సంపూర్ణచంద్రాననాం
యోగీంద్రైర్నుతపాదపంకజయుగాం రత్నాంబరాలంకృతామ్ |
స్వర్గావాససరోజపత్రనయనాభీష్టప్రదాం నిర్మలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 5 ||
సంసారార్ణవతారకాం భగవతీం దారిద్ర్యవిధ్వంసినీం
సంధ్యాతాండవకేళికాం ప్రియసతీం సద్భక్తకామప్రదామ్ |
శింజన్నూపురపాదపంకజయుగాం బింబాధరాం శ్యామలాం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 6 ||
చంచత్కాంచనరత్నచారుకటకాం సర్వం సహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘణాం కంజాతపత్రేక్షణామ్ |
సారోదారగుణాంచితాం పురహరప్రాణేశ్వరీం శాంభవీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 7 ||
బ్రహ్మర్షీశ్వరవంద్యపాదకమలాం పంకేరుహాక్షస్తుతాం
ప్రాలేయాచలవంశపావనకరీం శృంగారభూషానిధిమ్ |
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం దాక్షాయిణీం భైరవీం
శ్రీశైలభ్రమరాంబికాం భజ మనః శ్రీశారదాసేవితామ్ || 8 ||
భ్రమరాంబా మహాదేవ్యాః అష్టకం సర్వసిద్ధిదమ్ |
శత్రూణాం తు నరాణాం చ ధ్వంసనం తద్వదామ్యహమ్ || 9 ||
ఇతి శ్రీదూర్వాసవిరచితం శ్రీభ్రమరాంబికాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.