మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam – షష్ఠ దశకమ్ (6) – వ్యాసనారదసమాగమమ్


త్వదిచ్ఛయా దేవి పులస్త్యవాచా
పరాశరాద్విష్ణుపురాణకర్తుః |
మునేర్హరిర్లోకహితాయ దీపా-
-ద్యథా ప్రదీపోఽజని కృష్ణనామా || 6-1 ||

వేదం చతుర్ధా వ్యదధత్స కృష్ణ-
-ద్వైపాయనో వ్యాస ఇతి ప్రసిద్ధః |
వేదాంతసూత్రాణి పురాణజాలం
మహేతిహాసం చ మహాంశ్చకార || 6-2 ||

తపః ప్రవృత్తః కళవింకపోతం
మాత్రా స సంలాళితమాశ్రమాంతే |
పశ్యన్నధన్యామనపత్యతాం స్వాం
సపుత్రభాగ్యాతిశయం చ దధ్యౌ || 6-3 ||

సత్పుత్రలాభాయ తపశ్చికీర్షు-
-స్తీవ్రం మహామేరుసమీపమేత్య |
ఆరాధనీయః క ఇతి క్షణం స
చింతాతురో లోకగురుః స్థితోఽభూత్ || 6-4 ||

శ్రీనారదస్తత్ర సమాగతస్త్వ-
-త్కృపాకటాక్షాంకురవన్మహర్షిః |
అర్ఘ్యాదిసంపూజిత ఆసనస్థో
వ్యాసేన పృష్టః ప్రహసన్నివాహ || 6-5 ||

కిం చింతయా కృష్ణ భజస్వ దేవీం
కృపావతీ వాంఛితదానదక్షా |
అహేతురేషా ఖలు సర్వహేతు-
-ర్నిరస్తసామ్యాతిశయా నిరీహా || 6-6 ||

సైషా మహాశక్తిరితి ప్రసిద్ధా
యదాజ్ఞయా బ్రహ్మరమేశరుద్రాః |
బ్రహ్మాండసర్గస్థితిసంహృతీశ్చ
కుర్వంతి కాలే న చ తే స్వతంత్రాః || 6-7 ||

యస్యాశ్చ తే శక్తిభిరేవ సర్వ-
-కర్మాణి కుర్వంతి సురాసురాద్యాః |
మర్త్యా మృగాః కృష్ణ పతత్రిణశ్చ
శక్తేర్విధేయాః క ఇహావిధేయః || 6-8 ||

ప్రత్యక్షముఖ్యైర్న చ సా ప్రమాణై-
-ర్జ్ఞేయా తపోభిః కఠినైర్వ్రతైశ్చ |
న వేదశాస్త్రాధ్యయనేన చాపి
భక్త్యైవ జానాతి పుమాన్ మహేశీమ్ || 6-9 ||

తామేవ భక్త్యా సతతం భజస్వ
సర్వార్థదాం కృష్ణ తవాస్తు భద్రమ్ |
ఇత్యూచుషి బ్రహ్మసుతే గతే స
వ్యాసస్తపోఽర్థం గిరిమారురోహ || 6-10 ||

ఇహాస్మి పర్యాకులచిత్తవృత్తి-
-ర్గురుం న పశ్యామి మహత్తమం చ |
సన్మార్గతో మాం నయ విశ్వమాతః
ప్రసీద మే త్వాం శరణం వ్రజామి || 6-11 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.