మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam – చతుర్థ దశకమ్ – మధుకైటభవధమ్
త్వం తామసీ సుప్తరమాధవాంగజా
శ్యామా రుచా మోహనతామ్రలోచనా |
ఏకార్ణవే ఘోరరణోత్సుకాన్ హరిం
దైత్యౌ చ తౌ స్మేరముఖీ సమైక్షథాః || 4-1 ||
పశ్యత్యజే బాహురణం మురారిణా
కృత్వా మధుః శ్రాంతిమవాప సత్వరమ్ |
అభ్యేత్య యుద్ధం కురుతే స్మ కైటభః
శ్రాంతే చ తస్మిన్నకృతాహవం మధుః || 4-2 ||
ఏవం ముహుః సంగరవిశ్రమావుభౌ
పర్యాయతో వర్షసహస్రపంచకమ్ |
గ్లానిం వినా చక్రతురచ్యుతః క్లమా-
-ద్విశ్రాంతిమిచ్ఛన్నసురౌ జగాద తౌ || 4-3 ||
శ్రాంతేన భీతేన చ బాలకేన చ
ప్రభుః పుమాన్నైవ కరోతి సంయుగమ్ |
మధ్యేరణం ద్వౌ కృతవిశ్రమౌ యువా-
-మేకః కరోమ్యేవ నిరంతరాహవమ్ || 4-4 ||
జ్ఞాత్వా హరిం శ్రాంతముభౌ విదూరతః
సంతస్థతుర్విశ్రమసౌఖ్యవాంస్తతః |
త్వామేవ తుష్టావ కృపాతరంగిణీం
సర్వేశ్వరీం దైత్యజయాయ మాధవః || 4-5 ||
దేవి ప్రసీదైష రణే జితోఽస్మ్యహం
దైత్యద్వయేనాబ్జభవం జిఘాంసునా |
సర్వం కటాక్షైస్తవ సాధ్యమత్ర మాం
రక్షేతి వక్తారమభాషథా హరిమ్ || 4-6 ||
యుద్ధం కురు త్వం జహి తౌ మయా భృశం
సమ్మోహితౌ వక్రదృశేత్యయం త్వయా |
సంచోదితో హృష్టమనా మహార్ణవే
తస్థౌ రణాయాయయతుశ్చ దానవౌ || 4-7 ||
భూయోఽపి కుర్వన్ రణమచ్యుతో హసన్
కామాతురౌ తే ముఖపద్మదర్శనాత్ |
తావాహ తుష్టోఽస్మ్యతులౌ రణే యువాం
దదామ్యహం వాం వరమేష వాంఛితమ్ || 4-8 ||
తావూచతుర్విద్ధి హరే న యాచకా-
-వావాం దదావస్తవ వాంఛితం వరమ్ |
నాసత్యవాచౌ స్వ ఇతీరితో హరి-
-స్త్వాం సంస్మరన్ శత్రుజిగీషయాఽబ్రవీత్ || 4-9 ||
మహ్యం వరం యచ్ఛతమద్య మే యతో
వధ్యౌ యువాం స్యాతమితీరితావుభౌ |
దృష్ట్వాఽప్సు లీనం సకలం సమూచతు-
-స్త్వం సత్యవాఙ్నౌ జహి నిర్జలే స్థలే || 4-10 ||
అస్త్వేవమిత్యాదృతవాఙ్ముదా హరిః
స్వోరౌ పృథావున్నమితే జలోపరి |
కృత్వాఽరిణా తచ్ఛిరసీ తదాఽచ్ఛిన-
-త్స్వచ్ఛందమృత్యూ తవ మాయయా హతౌ || 4-11 ||
ద్వేషశ్చ రాగశ్చ సదా మమాంబికే
దైత్యౌ హృది స్తోఽత్ర వివేకమాధవః |
ఆభ్యాం కరోత్యేవ రణం జయత్వయం
తుభ్యం మహాకాళి నమః ప్రసీద మే || 4-12 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.