మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Jwalamukhi Stotram 2 – శ్రీ జ్వాలాముఖీ స్తోత్రం


జాజ్వల్యమానవపుషా దశదిగ్విభాగాన్
సందీపయంత్యభయపద్మగదావరాఢ్యా |
సింహస్థితా శశికళాభరణా త్రినేత్రా
జ్వాలాముఖీ హరతు మోహతమః సదా నః || 1 ||

ఆబ్రహ్మకీటజననీం మహిషీం శివస్య
ముగ్ధస్మితాం ప్రళయకోటిరవిప్రకాశమ్ |
జ్వాలాముఖీం కనకకుండలశోభితాంసాం
వందే పునః పునరపీహ సహస్రకృత్వః || 2 ||

దేదీప్యమానముకుటద్యుతిభిశ్చ దేవై-
-ర్దాసైరివ ద్విగుణితాంఘ్రినఖప్రదీప్తిమ్ |
జ్వాలాముఖీం సకలమంగళమంగళాం తా-
-మంబాం నతోఽస్మ్యఖిలదుఃఖవిపత్తిదగ్ధ్రీమ్ || 3 ||

క్షిత్యబ్‍హుతాశపవనాంబరసూర్యచంద్ర-
-యష్ట్రాఖ్యమూర్తిమమలానపి పావయంతీమ్ |
జ్వాలాముఖీం ప్రణతకల్పలతాం శివస్య
సామ్రాజ్యశక్తిమతులాం మహతీం నమామి || 4 ||

నౌమీశ్వరీం త్రిజగతోఽభయదానశౌండాం
జ్వాలామహార్యభవజాలహరాం నమామి |
మోహాంధకారహరణే విమలేందుకాంతిం
దేవీం సదా భగవతీం మనసా స్మరామి || 5 ||

దుష్కర్మవాయుభిరితస్తత ఏవ దీప్తైః
పాపజ్వలజ్జ్వలనజాతశిఖాకలాపైః |
దగ్ధం చ జీవయతు మాం పరితో లుఠంతం
దేవీ దయార్ద్రహృదయామృతపూర్ణదృష్ట్యా || 6 ||

జ్వాలాముఖీ జ్వలదనల్పలయాగ్రికోటి-
-రోచిష్మతీ రవిశశిప్రతిభానకర్త్రీ |
భక్తస్య భర్గవపుషా భవభర్జనాయ
భూయాత్ సదాభ్యుదయదానవదాన్యముఖ్యా || 7 ||

త్వం చౌషధీశముకుటాఽహమసాధ్యరోగ-
-స్త్వం చిత్ప్రదీప్తిరహమత్ర భవాంధ్యమగ్నః |
త్వం చాంబ కల్పతరురేవమహం చ భిక్షు-
-ర్జ్వలాముఖి ప్రకురు దేవి యథోచితం మే || 8 ||

యద్ధ్యానకేసరిసమాక్రమణోత్థభీతే-
-ర్మర్మవ్యథాజనకదుఃఖశతాని సద్యః |
గోమాయవంతి పరితో భృశకాందిశీకా-
-నస్మాంశ్చ పాలయతు సైవ భవాబ్ధిదుఃఖాత్ || 9 ||

జ్వాలాముఖి క్షణమపీహ విలంబమంబ
నార్తో హ్యనర్థపతితః సహతే విపన్నః |
హస్తస్థితామృతకమండలువారిణైవ
మాం మూర్ఛితం ఝటితి జీవయ తాపతప్తమ్ || 10 ||

బాహ్యాంధ్యనాశనవిధౌ రవిచంద్రవాహ్ని-
-జ్యోతీంషి దేవి దయాయాఽజనయః పురా త్వమ్ |
ఏతత్తు రూపమఖిలాంతరమోహరాత్రి-
-ధ్వాంతాంతకారి తవ యత్ స్ఫురతాదతోఽంతః || 11 ||

మన్యే త్రిధామనయనే నయనత్రయం తే
భక్తార్తినాశననిమిత్తవిలోకనాయ |
మాతః పరం యదపి దేవి తథాప్యధన్య-
-స్త్వద్దృష్టిపాతరహితోస్మ్యహహాహతోఽస్మి || 12 ||

సత్యం బ్రవీమి శృణు చిత్త మదాంధ మూర్ఖ
మా గాః కదాపి విషయాన్విషమాన్విషాక్తాన్ |
ఈశీమపారకరుణాం భవభీతిభేత్రి-
-మంబాం భజస్వ సతతం పరసౌఖ్యదాత్రీమ్ || 13 ||

త్వం మే మహేశి జననీ పరమార్తిహర్త్రీ
త్వం మే పితా హితతమస్త్వమహేతుబంధుః |
త్వం మే భవాబ్ధితరణే దృఢనౌస్త్వమేవ
దుఃఖామయాధిహరణే చతురశ్చ వైద్యః || 14 ||

జ్వాలాం జగజ్జననసంహరణస్థితీనాం
హేతుం గతిం ముషితలజ్జితదుఃఖితానామ్ |
ఉన్మోచనాం చ భవబంధనదుర్గతీనాం
త్వాం నౌమి నౌమి శరణం శరణాగతానామ్ || 15 ||

జ్వాలాముఖీస్తవమిమం శృణుయాత్పఠేద్వా
యః శ్రద్ధయా పరమయా బహుభక్తియుక్తః |
భూయాత్స దగ్ధబహుజన్మశతార్జితాఽఘో
-ఽవిజ్ఞోప్యనేకజననాథితరాజ్యభూమిః || 16 ||

ఇతి శ్రీ జ్వాలాముఖీ స్తోత్రమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.