మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Jwalamukhi Ashtakam – శ్రీ జ్వాలాముఖి అష్టకం


జాలంధరావనివనీనవనీరదాభ-
-ప్రోత్తాలశైలవలయాకలితాధివాసామ్ |
ఆశాతిశాయిఫలకల్పనకల్పవల్లీం
జ్వాలాముఖీమభిముఖీభవనాయ వందే || 1 ||

జ్యేష్ఠా క్వచిత్ క్వచిదుదారకలా కనిష్ఠా
మధ్యా క్వచిత్ క్వచిదనుద్భవభావభవ్యా |
ఏకాప్యనేకవిధయా పరిభావ్యమానా
జ్వాలాముఖీ సుముఖభావమురీకరోతు || 2 ||

అశ్రాంతనిర్యదమలోజ్వలవారిధారా
సంధావ్యమానభవనాంతరజాగరూకా |
మాతర్జ్వలజ్జ్వలనశాంతశిఖానుకారా
రూపచ్ఛటా జయతి కాచన తావకీనా || 3 ||

మన్యే విహారకుతుకేషు శివానురూపం
రూపం న్యరూపి ఖలు యత్సహసా భవత్యా |
తత్సూచనార్థమిహ శైలవనాంతరాలే
జ్వాలాముఖీత్యభిధయా స్ఫుటముచ్యసేఽద్య || 4 ||

సత్యా జ్వలత్తనుసముద్గతపావకార్చి-
-ర్జ్వాలాముఖీత్యభిమృశంతి పురాణమిశ్రాః |
ఆస్తాం వయం తు భజతాం దురితాని దగ్ధుం
జ్వాలాత్మనా పరిణతా భవతీతి విద్మః || 5 ||

యావత్ త్వదీయచరణాంబుజయోర్న రాగ-
-స్తావత్ కుతః సుఖకరాణి హి దర్శనాని |
ప్రాక్ పుణ్యపాకబలతః ప్రసృతే తు తస్మిన్
నాస్త్యేవ వస్తు భువనే సుఖకృన్న యత్ స్యాత్ || 6 ||

ఆత్మస్వరూపమిహ శర్మసరూపమేవ
వర్వర్తి కింతు జగదంబ న యావదేతత్ |
ఉద్ఘాట్యతే కరుణయా గురుతాం వహంత్యా
తావత్ సుఖస్య కణికాపి న జాయతేఽత్ర || 7 ||

ఆస్తాం మతిర్మమ సదా తవ పాదమూలే
తాం చాలయేన్న చపలం మన ఏతదంబ |
యాచే పునః పునరిదం ప్రణిపత్య మాత-
-ర్జ్వాలాముఖి ప్రణతవాంఛితసిద్ధిదే త్వామ్ || 8 ||

ఇతి శ్రీ జ్వాలాముఖీ అష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.