మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Sri Jogulamba Ashtakam – శ్రీ జోగులాంబాష్టకం


మహాయోగిపీఠస్థలే తుంగభద్రా-
-తటే సూక్ష్మకాశ్యాం సదాసంవసంతీమ్ |
మహాయోగిబ్రహ్మేశవామాంకసంస్థాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || 1 ||

జ్వలద్రత్నవైడూర్యముక్తాప్రవాల
ప్రవీణ్యస్థగాంగేయకోటీరశోభామ్ |
సుకాశ్మీరరేఖాప్రభాఖ్యాం స్వఫాలే
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || 2 ||

స్వసౌందర్యమందస్మితాం బిందువక్త్రాం
రసత్కజ్జలాలిప్త పద్మాభనేత్రామ్ |
పరాం పార్వతీం విద్యుదాభాసగాత్రీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ ||3 ||

ఘనశ్యామలాపాదసంలోక వేణీం
మనః శంకరారామపీయూషవాణీమ్ |
శుకాశ్లిష్టసుశ్లాఘ్యపద్మాభపాణీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || 4 ||

సుధాపూర్ణ గాంగేయకుంభస్తనాఢ్యాం
లసత్పీతకౌశేయవస్త్రాం స్వకట్యామ్ |
గలేరత్నముక్తావలీపుష్పహారాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || 5 ||

శివాం శాంకరీం సర్వకల్యాణశీలాం
భవానీం భవాంభోనిధేర్దివ్యనౌకామ్ |
కుమారీం కులోత్తారణీమాదివిద్యాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || 6 ||

చలత్కింకిణీం నూపురాపాదపద్మాం
సురేంద్రైర్మృగేంద్రైర్మహాయోగిబృందైః |
సదా సంస్తువంతీం పరం వేదవిద్భిః
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || 7 ||

హరేః సోదరీం హవ్యవాహస్వరూపాం
ప్రసన్నాం ప్రపన్నార్తిహంత్రీం ప్రసిద్ధామ్ |
మహాసిద్ధిబుద్ధ్యాదివంద్యాం పరేశీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || 8 ||

ఇదం జోగులాంబాష్టకం యః పఠేద్వా
ప్రభాతే నిశార్ధేఽథవా చిత్తశుద్ధిః |
పృథివ్యాం పరం సర్వభోగాంశ్చ భుక్త్వా
శ్రియం ముక్తిమాప్నోతి దివ్యాం ప్రసిద్ధః || 9 ||

ఇతి శ్రీ జోగులాంబాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.