మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Sri Jagaddhatri Stotram – శ్రీ జగద్ధాత్రీ స్తోత్రం


ఆధారభూతే చాధేయే ధృతిరూపే ధురంధరే |
ధ్రువే ధ్రువపదే ధీరే జగద్ధాత్రి నమోఽస్తు తే || 1 ||

శవాకారే శక్తిరూపే శక్తిస్థే శక్తివిగ్రహే |
శాక్తాచారప్రియే దేవి జగద్ధాత్రి నమోఽస్తు తే || 2 ||

జయదే జగదానందే జగదేకప్రపూజితే |
జయ సర్వగతే దుర్గే జగద్ధాత్రి నమోఽస్తు తే || 3 ||

సూక్ష్మాతిసూక్ష్మరూపే చ ప్రాణాపానాదిరూపిణి |
భావాభావస్వరూపే చ జగద్ధాత్రి నమోఽస్తు తే || 4 ||

కాలాదిరూపే కాలేశే కాలాకాలవిభేదిని |
సర్వస్వరూపే సర్వజ్ఞే జగద్ధాత్రి నమోఽస్తు తే || 5 ||

మహావిఘ్నే మహోత్సాహే మహామాయే వరప్రదే |
ప్రపంచసారే సాధ్వీశే జగద్ధాత్రి నమోఽస్తు తే || 6 ||

అగమ్యే జగతామాద్యే మాహేశ్వరి వరాంగనే |
అశేషరూపే రూపస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || 7 ||

ద్విసప్తకోటిమంత్రాణాం శక్తిరూపే సనాతని |
సర్వశక్తిస్వరూపే చ జగద్ధాత్రి నమోఽస్తు తే || 8 ||

తీర్థయజ్ఞతపోదానయోగసారే జగన్మయి |
త్వమేవ సర్వం సర్వస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || 9 ||

దయారూపే దయాదృష్టే దయార్ద్రే దుఃఖమోచని |
సర్వాపత్తారికే దుర్గే జగద్ధాత్రి నమోఽస్తు తే || 10 ||

అగమ్యధామధామస్థే మహాయోగీశహృత్పురే |
అమేయభావకూటస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || 11 ||

ఇతి శ్రీ జగద్ధాత్రీ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.