మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 

Sri Gauri Navaratnamalika Stava – శ్రీ గౌరీ నవరత్నమాలికా స్తవః


వాణీం జితశుకవాణీ మళికులవేణీం భవాంబుధిద్రోణిం |
వీణాశుకశిశుపాణిం నతగీర్వాణీం నమామి శర్వాణీమ్ || 1 ||

కువలయదళనీలాంగీం కువలయరక్షైకదీక్షితాపాంగీమ్ |
లోచనవిజితకురంగీం మాతంగీం నౌమి శంకరార్ధాంగీమ్ || 2 ||

కమలాం కమలజకాంతాం కలసారసదత్తకాంతకరకమలాం |
కరయుగళవిధృతకమలాం విమలాంకమలాంకచూడసకలకలామ్ || 3 ||

సుందరహిమకరవదనాం కుందసురదనాం ముకుందనిధిసదనాం |
కరుణోజ్జీవితమదనాం సురకుశలాయాసురేషు కృతదమనామ్ ||4 ||

అరుణాధరజితబింబాం జగదంబాం గమనవిజితకాదంబాం |
పాలితసుతజనకదంబాం పృథులనితంబాం భజే సహేరంబామ్ || 5 ||

శరణాగతజనభరణాం కరుణావరుణాలయాబ్జచరణాం |
మణిమయదివ్యాభరణాం చరణాంభోజాతసేవకోద్ధరణామ్ || 6 ||

తుఙ్గస్తనజితకుంభాం కృతపరిరంభాం శివేన గుహడింభాం |
దారితశుంభనిశుంభాం నర్తితరంభాం పురో విగతదంభామ్ || 7 ||

నతజనరక్షాదీక్షాం దక్షాం ప్రత్యక్షదైవతాధ్యక్షామ్ |
వాహీకృతహర్యక్షాం క్షపితవిపక్షాం సురేషు కృతరక్షామ్ || 8 ||

ధన్యాం సురవరమాన్యాం హిమగిరికన్యాంత్రిలోకమూర్ధన్యాం |
విహృతసురద్రుమవన్యాం వేద్మి వినా త్వాంనదేవతామన్యామ్ || 9 ||

ఏతాం నవమణిమాలాం పఠంతి భక్త్యేహా యే పరాశక్త్యా |
తేషాం వదనే సదనే నృత్యతి వాణీ రమా చ పరమముదా || 10 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.