మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Kamakhya Stotram – శ్రీ కామాఖ్యా స్తోత్రం
జయ కామేశి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వగతే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 1 ||
విశ్వమూర్తే శుభే శుద్ధే విరూపాక్షి త్రిలోచనే |
భీమరూపే శివే విద్యే కామేశ్వరి నమోఽస్తు తే || 2 ||
మాలాజయే జయే జంభే భూతాక్షి క్షుభితేఽక్షయే |
మహామాయే మహేశాని కామేశ్వరి నమోఽస్తు తే || 3 ||
భీమాక్షి భీషణే దేవి సర్వభూతక్షయంకరి |
కాలి చ వికరాలి చ కామేశ్వరి నమోఽస్తు తే || 4 ||
కాలి కరాలవిక్రాంతే కామేశ్వరి హరప్రియే |
సర్వశాస్త్రసారభూతే కామేశ్వరి నమోఽస్తు తే || 5 ||
కామరూపప్రదీపే చ నీలకూటనివాసిని |
నిశుంభశుంభమథని కామేశ్వరి నమోఽస్తు తే || 6 ||
కామాఖ్యే కామరూపస్థే కామేశ్వరి హరిప్రియే |
కామనాం దేహి మే నిత్యం కామేశ్వరి నమోఽస్తు తే || 7 ||
వపానాఢ్యమహావక్త్రే తథా త్రిభువనేశ్వరి |
మహిషాసురవధే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 8 ||
ఛాగతుష్టే మహాభీమే కామాఖ్యే సురవందితే |
జయ కామప్రదే తుష్టే కామేశ్వరి నమోఽస్తు తే || 9 ||
భ్రష్టరాజ్యో యదా రాజా నవమ్యాం నియతః శుచిః |
అష్టమ్యాం చ చతుర్దశ్యాముపవాసీ నరోత్తమః || 10 ||
సంవత్సరేణ లభతే రాజ్యం నిష్కంటకం పునః |
య ఇదం శృణుయాద్భక్త్యా తవ దేవి సముద్భవమ్ |
సర్వపాపవినిర్ముక్తః పరం నిర్వాణమృచ్ఛతి || 11 ||
శ్రీకామరూపేశ్వరి భాస్కరప్రభే
ప్రకాశితాంభోజనిభాయతాననే |
సురారిరక్షఃస్తుతిపాతనోత్సుకే
త్రయీమయే దేవనుతే నమామి || 12 ||
సితాసితే రక్తపిశంగవిగ్రహే
రూపాణి యస్యాః ప్రతిభాంతి తాని |
వికారరూపా చ వికల్పితాని
శుభాశుభానామపి తాం నమామి || 12 ||
కామరూపసముద్భూతే కామపీఠావతంసకే |
విశ్వాధారే మహామాయే కామేశ్వరి నమోఽస్తు తే || 13 ||
అవ్యక్తవిగ్రహే శాంతే సంతతే కామరూపిణి |
కాలగమ్యే పరే శాంతే కామేశ్వరి నమోఽస్తు తే || 14 ||
యా సుషుమ్నాంతరాలస్థా చింత్యతే జ్యోతిరూపిణీ |
ప్రణతోఽస్మి పరాం వీరాం కామేశ్వరి నమోఽస్తు తే || 15 ||
దంష్ట్రాకరాలవదనే ముండమాలోపశోభితే |
సర్వతః సర్వగే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 16 ||
చాముండే చ మహాకాలి కాలి కపాలహారిణీ |
పాశహస్తే దండహస్తే కామేశ్వరి నమోఽస్తు తే || 17 ||
చాముండే కులమాలాస్యే తీక్ష్ణదంష్ట్రే మహాబలే |
శవయానస్థితే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || 18 ||
ఇతి శ్రీ కామాఖ్యా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.