మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Samsara Mohana Ganesha Kavacham – సంసారమోహన గణేశ కవచం
శ్రీవిష్ణురువాచ |
సంసారమోహనస్యాస్య కవచస్య ప్రజాపతిః |
ఋషిశ్ఛందశ్చ బృహతీ దేవో లంబోదరః స్వయమ్ || 1 ||
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః |
సర్వేషాం కవచానాం చ సారభూతమిదం మునే || 2 ||
ఓం గం హుం శ్రీగణేశాయ స్వాహా మే పాతు మస్తకమ్ |
ద్వాత్రింశదక్షరో మంత్రో లలాటం మే సదాఽవతు || 3 ||
ఓం హ్రీం క్లీం శ్రీం గమితి చ సంతతం పాతు లోచనమ్ |
తాలుకం పాతు విఘ్నేశః సంతతం ధరణీతలే || 4 ||
ఓం హ్రీం శ్రీం క్లీమితి సంతతం పాతు నాసికామ్ |
ఓం గౌం గం శూర్పకర్ణాయ స్వాహా పాత్వధరం మమ || 5 ||
దంతాని తాలుకాం జిహ్వాం పాతు మే షోడశాక్షరః |
ఓం లం శ్రీం లంబోదరాయేతి స్వాహా గండం సదాఽవతు || 6 ||
ఓం క్లీం హ్రీం విఘ్ననాశాయ స్వహా కర్ణం సదాఽవతు |
ఓం శ్రీం గం గజాననాయేతి స్వాహా స్కంధం సదాఽవతు || 7 ||
ఓం హ్రీం వినాయకాయేతి స్వాహా పృష్ఠం సదాఽవతు |
ఓం క్లీం హ్రీమితి కంకాలం పాతు వక్షఃస్థలం చ గమ్ || 8 ||
కరౌ పాదౌ సదా పాతు సర్వాంగం విఘ్ననిఘ్నకృత్ |
ప్రాచ్యాం లంబోదరః పాతు ఆగ్నేయ్యాం విఘ్ననాయకః || 9 ||
దక్షిణే పాతు విఘ్నేశో నైరృత్యాం తు గజాననః |
పశ్చిమే పార్వతీపుత్రో వాయవ్యాం శంకరాత్మజః || 10 ||
కృష్ణస్యాంశశ్చోత్తరే చ పరిపూర్ణతమస్య చ |
ఐశాన్యామేకదంతశ్చ హేరంబః పాతు చోర్ధ్వతః || 11 ||
అధో గణాధిపః పాతు సర్వపూజ్యశ్చ సర్వతః |
స్వప్నే జాగరణే చైవ పాతు మాం యోగినాం గురుః || 12 ||
కథితం గణనాథస్య సర్వమంత్రౌఘవిగ్రహమ్ |
సంసారమోహనం నామ కవచం పరమాద్భుతమ్ |
పరం వరం సర్వపూజ్యం సర్వసంకటతారణమ్ || 13 ||
ఇతి బ్రహ్మవైవర్తే గణపతిఖండే సంసారమోహనం నామ గణేశ కవచమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.