(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 190
॥ శ్రీః ॥
5.190. అధ్యాయః 190
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దాశార్ణకేన పునర్దూతప్రేషణే ద్రుపదేన పత్న్యాసహ కర్తవ్యాలోచనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 5-190-0x(3929)(38395)
ఏవముక్తస్య దూతేన ద్రుపదస్య తదా నృప।
చోరస్యేవ గృహీతస్య న ప్రావర్తత భారతీ ॥ 5-190-1(38396)
స యత్నమకరోత్తీవ్రం సంబంధిన్యునుమాననే ।
దూతైర్మధురసంభాషైర్న తదస్తీతి సందిశన్ ॥ 5-190-2(38397)
స రాజా భూయ ఏవాథ జ్ఞాత్వా తత్త్వమథాగమత్ ।
కన్యేతి పాంచాలసుతాం త్వరమాణో వినిర్యయౌ ॥ 5-190-3(38398)
తతః సంప్రేషకయామాస మిత్రాంణామమితౌజసాం ।
దుహితుర్విప్రలంభం తం ధాత్రీణాం వచనాత్తదా ॥ 5-190-4(38399)
తతః సముదయం కృత్వా బలానాం రాజసత్తమః ।
అభియానే మతిం చక్రే ద్రుపదం ప్రతి భారత ॥ 5-190-5(38400)
తతః సంమంత్రయామాస మంత్రిభిః స మహీపతిః ।
హిరణ్యవర్మా రాజేంద్ర పాంచాల్యం పార్థివం ప్రతి ॥ 5-190-6(38401)
తత్ర వై నిశ్చితం తేషామభూద్రాజ్ఞాం మహాత్మనాం ।
తథ్యం భవతి చేదేతత్కన్యా రాజఞ్శిఖండినీ ॥ 5-190-7(38402)
బద్ధ్వా పాంచాలరాజానమానయిష్యామహే గృహం ।
అన్యం రాజానమాధాయ పాంచాలేషు నరేశ్వరం ॥ 5-190-8(38403)
ఘాతయిష్యామ నృపతిం పాంచాలం సశిఖండినం ॥ 5-190-9(38404)
స తదా ద్రుతమాజ్ఞాయ పునర్దూతాన్నరాధిపః।
ప్రాస్థాపయత్పార్షతయా నిహన్మీతి స్థిరో భవ ॥ 5-190-10(38405)
భీష్మ ఉవాచ। 5-190-11x(3930)
స హి ప్రకృత్యా వై భీతః కిల్బిషీ చ నరాధిపః ।
భయం తీవ్రమనుప్రాప్తో ద్రుపదః పృథివీపతిః ॥ 5-190-11(38406)
విసృజ్య దూతాందాశార్ణే ద్రుపదః శోకమూర్చ్ఛితః ।
సమేత్య భార్యాం రహితే వాక్యమాహ నరాధిపః ॥ 5-190-12(38407)
భయేన మహతాఽఽవిష్టో హృది శోకేన చాహతః ।
పాంచాలరాజో దయితాం మాతరం వై శిఖండినః ॥ 5-190-13(38408)
అభియాస్యతి మాం కోపాత్సంబంధీ సుమహాబలః ।
హిరణ్యవర్మా నృపతిః కర్షమాణో వరూథినీం ॥ 5-190-14(38409)
కిమిదానీం కరిష్యావో మూఢౌ కన్యామిమాం ప్రతి।
శిఖండీ కిల పుత్రస్తే కన్యేతి పరిశంకితః ॥ 5-190-15(38410)
ఇతి సంచింత్య యత్నేన సమిత్రః సబలానుగః ।
వంచితోఽస్మీతి మన్వానో మాం కిలోద్ధర్తుమిచ్ఛతి॥ 5-190-16(38411)
కిమత్ర తథ్యం సుశ్రోణి మిథ్యా కిం బ్రూహి శోభనే ।
శ్రుత్వా త్వత్తః శుభం వాక్యం సంవిధాస్యాంయహం తథా ॥ 5-190-17(38412)
అహం హి సంశయప్రాప్తో బాలా చేయం శిఖండినీ ।
త్వం చ రాజ్ఞి మహత్కృచ్ఛ్రం సంప్రాప్తా వరవర్ణిని ॥ 5-190-18(38413)
సా త్వం సర్వవిమోక్షాయ తత్త్వమాఖ్యాహి పృచ్ఛతః।
తథా విదధ్యాం సుశ్రోణి కృత్యమాశు శుచిస్మితే ॥ 5-190-19(38414)
శిఖండిని చ మా భైస్త్వం విధాస్యే తత్ర తత్త్వతః ।
కృపయాహం వరారోహే వంచితః పుత్రధర్మతః ॥ 5-190-20(38415)
మయా దాశార్ణకో రాజా వంచితః స మహీపతిః ।
తదాచక్ష్వ మహాభాగే విధాస్యే తత్ర యద్ధితం ॥ 5-190-21(38416)
జనాతా హ నరేంద్రేణ ఖ్యాపనార్థం పరస్య వై ।
ప్రకాశం చోదితా దేవీ ప్రత్యువాచ మహీపతిం ॥ ॥ 5-190-22(38417)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి నవత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-190-3 అగమత్ జ్ఞాతవాన్ ॥
5-190-5 సముదయం సముదాయం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.