(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 161

॥ శ్రీః ॥
5.161. అధ్యాయః 161
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ఉలూకేన పాండవానుపేత్య యుధిష్ఠిరార్జునౌప్రతి దుర్యోధనసందేశకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

సంజయ ఉవాచ। 5-161-0x(3857)(37385)
సేనానివేశం సంప్రాప్తః కైతవ్యః పాండవస్య హ ।
సమాగతః పాండవేయైర్యుధిష్ఠిరమభాషత ॥ 5-161-1(37386)
అభిజ్ఞో దూతవాక్యానాం యథోక్తం బ్రువతో మమ।
దుర్యోధనసమాదేశం శ్రుత్వా న క్రోద్ధుమర్హసి ॥ 5-161-2(37387)
యుధిష్ఠిర ఉవాచ। 5-161-3x(3858)
ఉలూక న భయం తేఽస్తి బ్రూహి త్వం విగతజ్వరః ।
యన్మత్తం ధార్తరాష్ట్రస్య లుబ్ధస్యాదీర్ఘదర్శినః ॥ 5-161-3(37388)
సంజయ ఉవాచ। 5-161-4x(3859)
తతో ద్యుతిమతాం మధ్యే పాండవానాం మహాత్మనాం।
సృంజయానాం చ మత్స్యానాం కృష్ణస్య చ యశస్వినః ॥ 5-161-4(37389)
ద్రుపదస్య సపుత్రస్య విరాటస్య చ సంనిధౌ ।
భూమిపానాం చ సర్వేషాం మధ్యే వాక్యం జగాద హ ॥ 5-161-5(37390)
ఉలూక ఉవాచ। 5-161-6x(3860)
ఇదం త్వామబ్రవీద్రాజా ధార్తరాష్ట్రో మహామనాః ।
శ్రృణ్వతాం కురువీరాణాం తన్నిబోధ యుధిష్ఠిర ॥ 5-161-6(37391)
పరాజితోఽసి ద్యూతేన కృష్ణా చానాయితా సభాం ।
శక్యోఽమర్షో మనుష్యేణ కర్తుం పురుషమానినా ॥ 5-161-7(37392)
ద్వాదశైవ తు వర్షాణి వనే ధిష్ణ్యాద్వివాసితః ।
సంవత్సరం విరాటస్య దాస్యమాస్థాయ చోషితః ॥ 5-161-8(37393)
అమర్షం రాజ్యహరణం వనవాసం చ పాండవ।
ద్రౌపద్యాశ్చ పరిక్లేశం సంస్మరన్పురుషో భవ ॥ 5-161-9(37394)
అశక్తేన చ యచ్ఛప్తం భీమసేనేన పాండవ ।
దుఃశాసనస్య రుధిరం పీయతాం యది శక్యతే ॥ 5-161-10(37395)
లోహాభిసారో నిర్వృత్తః కురుక్షేత్రమకర్దమం।
సమః పంథా భృతాస్తేశ్వాః శ్వో యుధ్యస్వ సకేశవః ॥ 5-161-11(37396)
అసమాగంయ భీష్మేణ సంయుగే కిం వికత్థసే ।
ఆరురుక్షుర్యథా పంగుః పర్వతం గంధమాదనం ॥ 5-161-12(37397)
ఏవం కత్థసి కౌంతేయ అకత్థన్పురుషో భవ।
సూతపుత్రం సుదుర్ఘర్షం శల్యం చ బలినాం వరం ॥ 5-161-13(37398)
ద్రోణం చ బలినాం శ్రేష్ఠం శచీపతిసమం యుధి।
అజిత్వా సంయుగే పార్థ రాజ్యం కథమిహేచ్ఛసి ॥ 5-161-14(37399)
బ్రాహ్మే ధనుషి చాచార్యం వేదయోరంతగం ద్వయోః।
యుధి ధుర్యమవిక్షోభ్యమనీకచరమచ్యుతం ॥ 5-161-15(37400)
ద్రోణం మహాద్యుతిం పార్థ జేతుమిచ్ఛసి తన్మృషా ।
న హి శుశ్రుమ వాతేన మేరుమున్మథితం గిరిం ॥ 5-161-16(37401)
అనిలో వా వహేన్మేరుం ద్యౌర్వాపి నిపతేన్మహీం ।
యుగం వా పరివర్తేత యద్యేవం స్యాద్యథాత్థ మాం ॥ 5-161-17(37402)
కో హ్యస్తి జీవితాకాంక్షీ ప్రాప్యేమమరిమర్దనం ।
గజో వాజీ రథో వాపి పునః స్వస్తి గృహాన్వ్రజేత్ ॥ 5-161-18(37403)
కథమాభ్యామభిధ్యాతః సంసృష్టో దారుణేన వా ।
రణే జీవన్విముచ్యేత పదా భూమిముపస్పృశన్ ॥ 5-161-19(37404)
కిం దుర్దురః కూపశయో యథేమాం
న బుధ్యమే రాజచమూం సమేతాం।
దురాధరషాం దేవచమూప్రకాశాం
గుప్తాం నరేంద్రైస్త్రిదశైరివ ద్యాం ॥ 5-161-20(37405)
ప్రాచ్యైః ప్రతీచ్యైరథ దాక్షిణాత్యై-
రుదీచ్యకాంభోజశకైః ఖశైశ్చ।
సాల్వైః సమత్స్యైః కురుముఖ్యదేశ్యై-
ర్ంలేచ్ఛైః పులిందైర్ద్రవిడాంధ్రకాంచ్యైః ॥ 5-161-21(37406)
నానాజనౌఘం యుధి సంప్రవృద్ధం
నాంగం యథా వేగమపారకణీయం।
మాం చ స్థితం నాగబలస్య మధ్యే
యుయుత్సమే మంద కిమల్పబుద్ధే ॥ 5-161-22(37407)
ఇత్యేవముక్త్వా రాజానం ధర్మపుత్రం యుధిష్ఠిరం।
అభ్యవృత్య పునర్జిష్ణుములూకః ప్రత్యభాషత ॥ 5-161-23(37408)
అకత్థమానో యుధ్యస్వ కత్థేసేఽర్జున కిం బహు।
పర్యాయాత్సిద్ధిరేస్య నైతత్సిధ్యతి కత్థనాత్ ॥ 5-161-24(37409)
యదీదం కత్థనాల్లోకే సిధ్యేత్కర్మ ధనంజయ ।
సర్వే భవేయుః సిద్ధార్థాః కత్థనే కో హి దుర్గతః ॥ 5-161-25(37410)
జానామి తే వాసుదేవం సహాయం
జానామి తే గాండివం తాలమాత్రం।
జానాంయేతత్త్వాదృశో నాస్తి యోద్ధా
జానానస్తే రాజ్యమేతద్ధరామి ॥ 5-161-26(37411)
న తు పర్యాయధర్మేణ రాజ్యం ప్రాప్నోతి మానుషః ।
మనసైవానుకూలాని విధాతా కురుతే వశే ॥ 5-161-27(37412)
త్రయోదశ సమా భుక్తం రాజ్యం విలపతస్తవ ।
భూయశ్చైవ ప్రశాసిష్యే నిహత్య త్వాం సబాంధవం ॥ 5-161-28(37413)
క్వ తదా గాండివం తేఽభూద్యత్త్వం దాసపణైర్జితః।
క్వ తదా భీమసేనస్య బలమాసీచ్చ ఫాల్గునా ॥ 5-161-29(37414)
సగదాద్భీమసేనాద్వా పార్థాద్వాపి సగాండివాత్ ।
న వై మోక్షస్తదా వోభూద్వినా కృష్ణామనిందితాం ॥ 5-161-30(37415)
సా వో దాస్యే సమాపన్నాన్మోచయామాస పార్షతీ ।
అమానుష్యం సమాపన్నాందాసకర్మణ్యవస్థితాన్ ॥ 5-161-31(37416)
అవోచం యత్షండతిలానహం వస్తథ్యమేవ తత్ ।
ధృతా హి వేణీ పార్థేన విరాటనగరే తదా ॥ 5-161-32(37417)
సూదకర్మణి చ శ్రాంతం విరాటస్య మహానసే ।
భీమసేనేన కౌంతేయ యచ్చ తన్మమ పౌరుషం ॥ 5-161-33(37418)
ఏవమేతత్సదాం దండం క్షత్రియాః క్షత్రియే దధుః ।
వేణీం కృత్వా షండవేషః కన్యాం నర్తితవానసి ॥ 5-161-34(37419)
న భయాద్వాసుదేవస్య న చాపి తవ ఫాల్గున ।
రాజ్యం ప్రతిప్రదాకస్యామి యుద్ధ్యస్వ సహకేశవః ॥ 5-161-35(37420)
న మాయా హీంద్రజాలం వా కుహకా వాపి భీషణా ।
ఆత్తశస్త్రస్య మే యుద్ధే వహంతి ప్రతిగర్జనాః ॥ 5-161-36(37421)
వాసుదేవసహస్రం వా ఫాల్గునానాం శతాని వా।
ఆసాద్య మామమోఘేషుం ద్రవిష్యంతి దిశో దశః ॥ 5-161-37(37422)
సంయుగం గచ్ఛ భూష్మేణ భింధి వా శిరసా గిరిం।
తరేమం వా మహాగాధం సౌమదత్తితిమింగిలం ॥ 5-161-38(37423)
శారద్వతమహామీనం వివింశతిమహోరగం ।
బృహద్బలమహోద్వేలం సౌమదత్తికతిమింగితం ॥ 5-161-39(37424)
భీష్మవేగమపర్యంతం ద్రోణగ్రాహదురాసదం।
కర్ణశల్యఝషావర్తం కాంభోజబడబాసుఖం ॥ 5-161-40(37425)
దుఃశాసనౌఘం శలశల్యమత్స్యం
సుషేణచిత్రాయుధనాగనక్రం।
జయద్రథాద్రిం పురుమిత్రగాధం
దుర్మర్షణోదం శకునిప్రపాతం ॥ 5-161-41(37426)
శస్త్రౌఘమక్షయ్యమతిప్రవృద్ధం
యదావగాహ్య శ్రమనష్టచేతాః।
భవిష్యసి త్వం హతసర్వబాంధవ-
స్తదా మనస్తే పరితాపమేష్యతి ॥ 5-161-42(37427)
తదా మనస్తే త్రిదివాదివాశుచే-
ర్నివర్తితా పార్థ మహీప్రశాసనాత్।
ప్రశాంయ రాజ్యం హి సుదుర్లభం త్వయా
బుభూషితః స్వర్గ ఇవాతపస్వినా ॥ ॥ 5-161-43(37428)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి ఉలూకదూతాగమనపర్వణి ఏకషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.