(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 160

॥ శ్రీః ॥
5.160. అధ్యాయః 160
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన పృథక్పృథగ్యుధిష్ఠిరాదీన్ప్రతి వక్తవ్యసందేశకథనపూర్వకములూకస్య పాండవాన్ప్రతి దూత్యేన ప్రేషణం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

5-160-0(37259)
సంజయ ఉవాచ। 5-160-0x(3856)
హిరణ్వత్యాం నివిష్టేషు పాండవేషు మహాత్మసు।
న్యవిశంత మహారాజ కౌరవేయా యథావిధి ॥ 5-160-1(37260)
తత్ర దుర్యోధనో రాజా నివేస్య బలమోజసా ।
సంమానయిత్వా నృపతీన్న్యస్య గుల్మాంస్తథైవ చ ॥ 5-160-2(37261)
ఆరక్షస్య విధిం కృత్వా యోధానాం తత్ర భారత ।
కర్ణం దుఃశాసనం చైవ శకునిం చాపి సౌబలం ॥ 5-160-3(37262)
ఆనాయ్య నృపతిస్తత్ర మంత్రయామాస భారత।
తత్ర దుర్యోధనో రాజా కర్ణేన సహ భారత ॥ 5-160-4(37263)
సౌబలేన చ రాజేంద్ర మంత్రయిత్వా నరర్షభ ।
ఆహూయోపహ్వరే రాజన్నులూకమిదమబ్రవీత్ ॥ 5-160-5(37264)
ఉలూక గచ్ఛ కైతవ్య పాండవాన్సహసోమకాన్।
గత్వా మమ వచో బ్రూహి వాసుదేవస్య శ్రృణ్వతః॥ 5-160-6(37265)
ఇదం తత్సమనుప్రాప్తం వర్షపూగాభిచింతితం ।
పాండవానాం కురూణాం చ యుద్ధం లోకభయంకరం ॥ 5-160-7(37266)
యదేతత్కత్థనావాక్యం సంజయో మహదబ్రవీత్।
వాసుదేవసహాయస్య గర్జతః సానుజస్య తే ॥ 5-160-8(37267)
మధ్యే కరూణాం కౌంతేయ తస్య కాలోయమాగతః ।
యథావత్సంప్రతిజ్ఞాతం తత్సర్వం క్రియతామితి ॥ 5-160-9(37268)
జ్యేష్ఠం తథైవ కౌంతేయం బ్రూయాస్త్యం వచనాన్మమ ॥ 5-160-10(37269)
భ్రాతృభిః సహితః సర్వైః సోమకైశ్చ సకేకయైః।
కథం వా ధార్మికో భూత్వా త్వమధర్మే మనః కృథాః।
య ఇచ్ఛసి జగత్సర్వం నశ్యమానం నృశంసవత్ ॥ 5-160-11(37270)
అభయం సర్వభూతేభ్యో పాతా త్వమితి మే మతిః ॥ 5-160-12(37271)
శ్రూయతే హి పురా గీతః శ్లోకోఽయం భరతర్షభ ।
ప్రహ్లాదేనాథ భద్రం తే హృతే రాజ్యే తు దైవతైః ॥ 5-160-13(37272)
యస్య ధర్మధ్వజో నిత్యం సురా ధ్వజ ఇవోచ్ఛ్రితః।
ప్రచ్ఛన్నాని చ పాపాని బైడాలం నామ తద్బ్రతం ॥ 5-160-14(37273)
అత్ర తే వర్తయిష్యామి ఆఖ్యానమిదముత్తమం ।
కథితం నారదేనేహ పితుర్మమ నరాధిప ॥ 5-160-15(37274)
మార్జారః కిల దుష్టాత్మా నిశ్చేష్టః సర్వకర్మసు।
ఊర్ధ్వబాహుః స్థితో రాజన్ గంగాతీర కదాచన ॥ 5-160-16(37275)
స వై కృత్వా మనఃశుద్ధిం ప్రత్యయార్థం శరీరిణాం ।
కరోమి ధర్మమిత్యాహ సర్వానేవ శరీరిణః ॥ 5-160-17(37276)
తస్య కాలేన మహతా విస్త్రంయం జగ్మురండజాః।
సమేత్య చ ప్రశంసంతి మార్జారం తం విశాంపతే ॥ 5-160-18(37277)
పూజ్యమానస్తు తైః సర్వైః పక్షిభిః పక్షిభోజనః।
ఆత్మకార్యం కృతం మేనే చార్యాయాశ్చ కృతం ఫలం ॥ 5-160-19(37278)
అథ దీర్ఘస్య కాలస్య తం దేశం మూషికా యయుః।
దదృశుస్తం చ తే తత్ర ధార్మికం వ్రతచారిణం ॥ 5-160-20(37279)
కార్యేణ మహతా యుక్తం దంభయుక్తేన భారత ।
తేషాం మతిరియం రాజన్నాసీత్తత్ర వినిశ్చయే ॥ 5-160-21(37280)
బహుమిత్రా వయం సర్వే తేషాం నో మాతులో హ్యయం ।
రక్షాం కరోతు సతతం వృద్ధబాలస్య సర్వశః ॥ 5-160-22(37281)
ఉపగంయ తు తే సర్వే బిడాలమిదమబ్రువన్ ।
భవత్ప్రసాదాదిచ్ఛామశ్చర్తుం చైవ యథాసుఖం ॥ 5-160-23(37282)
భవాన్నో గతిరవ్యగ్రా భవాన్నః పరమః సుహృత్।
తే వయం సహితాః సర్వే భవంతం శరణం గతాః ॥ 5-160-24(37283)
భవాంధర్మపరో నిత్యం భవాంధర్మే వ్యవస్థితః।
స నో రక్ష మహాప్రజ్ఞ త్రిదశానివ వజ్రభృత్ ॥ 5-160-25(37284)
ఏవముక్తస్తు తైః సర్వైర్మూషికైః స విశాంపతే।
ప్రత్యువాచ తతః సర్వాన్మూషికాన్మూషికాంతకృత్ ॥ 5-160-26(37285)
ద్వయోర్యోగం న పశ్యామి తపసో రక్షణస్య చ।
అవశ్యం తు మయా కార్యం వచనం భవతాం హితం ॥ 5-160-27(37286)
యుష్మాభిరపి కర్తవ్యం వచనం మమ నిత్యశః।
తపసాస్మి పరిశ్రాంతో దృఢం నియమామాస్థితః ॥ 5-160-28(37287)
న చాపి గమనే శక్తిం కాంచిత్పశ్యామి చింతయన్।
సోస్మి నేయః సదా తాతా నదీకూలమితఃపరం ॥ 5-160-29(37288)
తథేతి తం ప్రతిజ్ఞాయ మూషికా భరతర్షభ ।
వృద్ధబాలమథో సర్వం మార్జారాయ న్యవేదయన్ ॥ 5-160-30(37289)
తతః స పాపో దుష్టాత్మా మూషికానథ భక్షయన్।
పీవరశ్చ సువర్ణశ్చ దృఢబంధశ్చ జాయతే॥ 5-160-31(37290)
మూషికాణాం గణశ్చాత్ర భృశం సంక్షీయతేఽథ సః।
మార్జారో వర్ధతే చాపి తేజోబలసమన్వితః ॥ 5-160-32(37291)
తతస్తే మూషికాః సర్వే సమేత్యాన్యోన్యమబ్రువన్ ।
మాతులో వర్ధతే నిత్యం వయం క్షీయామహే భృశం ॥ 5-160-33(37292)
తతః ప్రాజ్ఞతమః కశ్చిడ్డిండికో నామ మూషికః।
అబ్రవీద్వచనం రాజన్మూషికాణాం మహాగణం ॥ 5-160-34(37293)
గచ్ఛతాం వో నదీతీరం సహితానాం విశేషతః।
పృష్ఠతోఽహం గమిష్యామి సహైవ మాతులేన తు ॥ 5-160-35(37294)
సాధు సాధ్వితి తే సర్వే పూజయాంచక్రిరే తదా।
చక్రుశ్చైవ యథాన్యాయం డిండికస్య వచోఽర్థవత్ ॥ 5-160-36(37295)
అవిజ్ఞానాత్తతః సోఽథ డిండికం హ్యుపభుక్తవాన్।
తతస్తే సహితాః సర్వే మంత్రయామాసురంజసా ॥ 5-160-37(37296)
తత్ర వృద్ధతమః కశ్చిత్కోలికో నామ మూషికః ।
అబ్రవీద్వచనం రాజంజ్ఞాతిమధ్యే యథాతథం ॥ 5-160-38(37297)
న మాతులో ధర్మకామశ్ఛద్మమాత్రం కృతా శిఖా।
న మూలఫలభక్షస్య విష్ఠా భవతి లోమశా ॥ 5-160-39(37298)
అస్య గాత్రాణి వర్ధంతే గణశ్చ పరిహీయతే ।
అద్య సప్తాష్టదివసాన్డిండికోపి న దృశ్యతే ॥ 5-160-40(37299)
ఏతచ్ఛ్రుత్వా వచః సర్వే మూషికా విప్రదుద్రువుః।
బిడాలోపి స దుష్టాత్మా జగామైవ యథాగతం ॥ 5-160-41(37300)
తథా త్వమపి దుష్టాత్మన్బైడాలం వ్రతమాస్థితః।
చరసి జ్ఞాతిషు సదా బిడాలోమూషికేష్వివ ॥ 5-160-42(37301)
అన్యథా కిల తే వాక్యమన్యథా కర్మ దృశ్యతే।
దంభనార్థాయ లోకస్య వేదాశ్చోపశమశ్చ తే ॥ 5-160-43(37302)
త్యక్త్వా ఛద్మ త్విదం రాజన్క్షత్రధర్మం సమాశ్రితః ।
కురు కార్యాణి సర్వాణి ధర్మిష్ఠోఽసి నరర్షభ ॥ 5-160-44(37303)
బాహువీర్యేణ పృథివీం లబ్ధ్వా భరతసత్తమ।
దేహి దానం ద్విజాతిభ్యః పితృభ్యశ్చయథోచితం ॥ 5-160-45(37304)
క్లిష్టాయా వర్షపూగాంశ్చ మాతుర్మాతృహితే స్థితః।
ప్రమార్జాశ్రు రణే జిత్వా సంమానం పరమావహ ॥ 5-160-46(37305)
పంచగ్రామా వృతా యత్నాత్రాస్మాభిరపవర్జితాః।
యుధ్యామహే కథం సంఖ్యే కోపయేమ చ పాండవాన్ ॥ 5-160-47(37306)
త్వత్కృతే దుష్టభావస్య సంత్యాగో విదురస్య చ।
జాతుషే చ గృహే దాహం స్మర తం పురుషో భవ ॥ 5-160-48(37307)
యచ్చ కృష్ణమవోచస్త్వమాయాంతం కురుసంసది।
అయమస్మి స్థితో రాజఞ్శమాయసమరాయ చ ॥ 5-160-49(37308)
తస్యాయమాగతః కాలః సమరస్య నరాధిప।
ఏతదర్థం మయా సర్వం కృతమేతద్యుధిష్ఠిర ॥ 5-160-50(37309)
కిం ను యుద్ధాత్పరం లాభం క్షత్రియో బహు మన్యతే।
కించ త్వం క్షత్రియకులే జాతః సంప్రథితో భువి ॥ 5-160-51(37310)
ద్రోణాదస్త్రాణి సంప్రాప్య కృపాచ్చ భరతర్షభ ।
తుల్యయోనౌ సమబలే వాసుదేవం సమాశ్రితః ॥ 5-160-52(37311)
బ్రూయాస్త్వం వాసుదేవం చ పాండవానాం సమీపతః।
ఆత్మార్థం పాండవార్థం చ యత్తో మాం ప్రతియోధయ ॥ 5-160-53(37312)
సభామధ్యే చ యద్రూపం మాయయా కృతవానసి।
తత్తథైవ పునః కృత్వా సార్జునో మామభిద్రవ ॥ 5-160-54(37313)
ఇంద్రజాలం చ మాయాం వై కుహకా వాపి భీషణా ।
ఆత్తశస్త్రస్య సంగ్రమే వహంతి ప్రతిగర్జనాః ॥ 5-160-55(37314)
వయమప్యుత్సహేమ ద్యాం ఖం చ గచ్ఛేమ మాయయా ।
రసాతలం విశామోపి ఐంద్రం వా పురమేవ తు ॥ 5-160-56(37315)
దర్శయేమ చ రూపాణి స్వశరీరే బహూన్యపి।
న తు పర్యాయతః సిద్ధిర్బుద్ధిమాప్నోతి మానుషీం ॥ 5-160-57(37316)
మనసైవ హి భూతాని ధాతైవ కురుతే వశే।
యద్బ్రవీషి చ వార్ష్ణేయ ధార్తరాష్ట్రానహం రణే ॥ 5-160-58(37317)
ఘాతయిత్వా ప్రదాస్యామి పార్థేభ్యో రాజ్యముత్తమం ।
ఆచచక్షే చ మే సర్వం సంజయస్తవ భాషితం।
మద్ద్వితీయేన పార్థేన వైరం వః సవ్యసాచినా ॥ 5-160-59(37318)
స సత్యసంగరో భూత్వా పాండవార్థే పరాక్రమీ ।
యుద్ధ్యస్వాద్య రణే యత్తః పశ్యామః పురుషో భవ ॥ 5-160-60(37319)
యస్తు శత్రుమభిజ్ఞాయ శుద్ధం పౌరుషమాస్థితః।
కరోతి ద్విషతాం శోకం స జీవతి సుజీవితం ॥ 5-160-61(37320)
అకస్మాచ్చైవ తే కృష్ణ ఖ్యాతం లోకే మహద్యశః।
అద్యేదానీం విజానీమః సంతి షండాః శశ్రృంగకాః ॥ 5-160-62(37321)
మద్విధో నాపి నృపతిస్త్వయి యుక్తః కథంచన ।
సన్నాహం సంయుగే కర్తుం కంసభృత్యే విశేషతః॥ 5-160-63(37322)
తం చ తూబరకం బాలం బహ్వాశినమవిద్యకం ।
ఉలూక మద్వచో బ్రూహి అసకృద్భీమసేనకం ॥ 5-160-64(37323)
విరాటనగరే పార్థ యస్త్వం సూదో హ్యభూః పురా।
బల్లవో నామ విఖ్యాతస్తన్మమైవ హి పౌరుషం ॥ 5-160-65(37324)
ప్రతిజ్ఞాతం సభామధ్యే న తన్మిథ్యా త్వయా పురా।
దుఃశాసనస్య రుధిరం పీయతాం యది శక్యతే ॥ 5-160-66(37325)
యద్బ్రవీషి చ కౌంతేయ ధార్తరాష్ట్రానహం రణే।
నిహనిష్యామి తరసా తస్య కాలోఽయమాగతః ॥ 5-160-67(37326)
త్వం హి భోజ్యే పురస్కార్యో భక్ష్యే పేయే చ భారత ।
క్వ యుద్ధం క్వ చ భోక్తవ్యం యుధ్యస్వ పురుషో భవ ॥ 5-160-68(37327)
శయిష్యసే హతో భూమౌ గదామాలింగ్య భారత।
తద్వృథా చ సభామధ్యే వల్గితం తే వృకోదర ॥ 5-160-69(37328)
ఉలూక నకులం బ్రూహి వచనాన్మమ భారత।
యుధ్ద్యస్వాద్య స్థిరో భూత్వా పశ్యామస్తవ పౌరుషం ॥ 5-160-70(37329)
యుధిష్ఠిరానురాగం చ ద్వేషం చ మయి భారత।
కృష్ణాయాశ్చ పరిక్లేశం స్మరేదానీం యథాతథం ॥ 5-160-71(37330)
బ్రూయాస్త్వం సహదేవం చ రాజమధ్యే వచో మమ।
యుద్ధ్యేదానీం రణే యత్తః క్లేశాన్స్మర చ పాండవ ॥ 5-160-72(37331)
విరాటద్రుపదౌ చోభౌ బ్రూయాస్త్వం వచనాన్మమ ।
న దృష్టపూర్వా భర్తారో భృత్యైరపి మహాగుణైః ।
తథార్థపతిభిర్భృత్యా యతః సృష్టాః ప్రజాస్తతః ॥ 5-160-73(37332)
అశ్లాఘ్యోఽయం నరపతిర్యువయోరితి చాగతం ॥ 5-160-74(37333)
తే యూయం సంహతా భూత్వా తద్వధార్థం మమాపి చ।
ఆత్మార్థం పాండవార్థం చ ప్రయుద్ధ్యధ్వం మయా సహ ॥ 5-160-75(37334)
ధృష్టద్యుంనం చ పాంచాల్యం బ్రూయాస్త్వం వచనాన్మమ।
ఏష తే సమయః ప్రాప్తో లబ్ధవ్యశ్చ త్వయాపి సః ॥ 5-160-76(37335)
ద్రోణమాసాద్య సమరే జ్ఞాస్యసే హితముత్తమం ।
యుద్ధ్యస్వ సముహృత్పాపం కురు కర్మ సుదుష్కరం ॥ 5-160-77(37336)
శిఖండినమథో బ్రూహి ఉలూక వచనాన్మమ ।
స్త్రీతి మత్వా మహాబాహుర్న హనిష్యతి కౌరవః ॥ 5-160-78(37337)
గాంగేయో ధన్వినాం శ్రేష్ఠో యుద్ధ్యేదానీం సునిర్భయః ।
కురు కర్మ రణే యత్తః పశ్యామః పౌరుషం తవ ॥ 5-160-79(37338)
ఏవముక్త్వా తతో రాజా ప్రహస్యోలూకమబ్రవీత్।
ధనంజయం పునర్బ్రూహి వాసుదేవస్య శ్రృణ్వతః ॥ 5-160-80(37339)
అస్మాన్వా త్వం పరాజిత్య ప్రసాధి పృతివీమిమాం ।
అథవా నిర్జితోస్మాభీ రణే వీర శయిష్యసి ॥ 5-160-81(37340)
రాష్ట్రాన్నిర్వాసనక్లేశం వనవాసం చ పాండవ ।
కృష్ణాయాశ్చ పరిక్లేశం సంస్మరన్పురుషో భవ ॥ 5-160-82(37341)
యదర్థం క్షత్రియా సూతే సర్వం తదిదమాగతం ।
బలం వీర్యం చ శౌర్యం చ పరం చాప్యస్త్రలాఘవం ॥ 5-160-83(37342)
పౌరుషం దర్శయన్యుద్ధే కోపస్య కురు నిష్కృతిం।
పరిక్లిష్టస్య దీనస్య దీర్ఘకాలోషితస్య చ।
హృదయం కస్య న స్ఫోటేదైశ్వర్యాద్ధంశితస్య చ ॥ 5-160-84(37343)
కులే జాతస్య శూరస్య పరివిత్తేష్వగృధ్యతః।
ఆస్థితం రాజ్యమాక్రంయ కోపం కస్య న దీపయేత్ ॥ 5-160-85(37344)
యత్తదుక్తం మహద్వాక్యం కర్మణా తద్విభావ్యతాం।
అకర్మణా కత్థితేన సంతః కుపురుషం విదుః ॥ 5-160-86(37345)
అమిత్రాణాం వశే స్థానం రాజ్యం చ పునరుద్ధర।
ద్వావర్థౌ యుద్ధకామస్య తస్మాత్తత్కురు పౌరుషం ॥ 5-160-87(37346)
పరాజితోఽసి ద్యూతేన కృష్ణా చానాయితా సభాం ।
శక్యోఽమర్షో మనుష్యేణ కర్తు పురుషమానినా ॥ 5-160-88(37347)
ద్వాదశైవ తు వర్షాణి వనే ధిష్ణ్యాద్వివాసితః।
సంవత్సరం విరాటస్య దాస్యమాస్థాయ చోషితః ॥ 5-160-89(37348)
రాష్ట్రాన్నిర్వాసనక్లేశం వనవాసం చ పాండవ ।
కృష్ణాయాశ్చ పరిక్లేశం సంస్మరన్పురుషో భవ ॥ 5-160-90(37349)
అప్రియాణాం చ వచనం ప్రబ్రువత్సు పునః పునః ।
అమర్షం దర్శయస్వ త్వమమర్షో హ్యేవ పౌరుషం ॥ 5-160-91(37350)
క్రోధో బలం తథా వీర్యం జ్ఞానయోగోఽస్త్రలాఘవం।
ఇహ తే దృశ్యతాం పార్థ యుద్ధ్యస్వ పురుషో భవ ॥ 5-160-92(37351)
లోహాభిసారో నిర్వృత్తః కురుక్షేత్రమకర్దమం।
పుష్టాస్తేఽశ్వా భృతా యోధాః శ్వో యుద్ధ్యస్వ సకేశవః ॥ 5-160-93(37352)
అసమాగంయ భీష్మేణ సంయుగే కిం వికత్థసే।
ఆరురుక్షుర్యథా మందః పర్వతం గంధమాదనం ॥ 5-160-94(37353)
ఏవం కత్థసి కౌంతేయ అకత్థన్పురుషో భవ।
సూతపుత్రం సుదుర్ధర్షం శల్యం చ బలినాం వరం ॥ 5-160-95(37354)
ద్రోణం చ బలినాం శ్రేష్ఠం శచీపతిసమం యుధి ।
అజిత్వా సంయుగే పార్థ రాజ్యం కథమిహేచ్ఛసి ॥ 5-160-96(37355)
బ్రాహ్మే ధనుషి చాచార్యం వేదయోరంతగం ద్వయోః।
యుధి ధుర్యమవిక్షోభ్యమనీకచరమచ్యుతం ॥ 5-160-97(37356)
ద్రోణం మహాద్యుతిం పార్థ జేతుమిచ్ఛసి తన్మృషా ।
న హి శుశ్రుమ వాతేన మేరుమున్మథితం గిరిం ॥ 5-160-98(37357)
అనిలో వా వహేన్మేరుం ద్యౌర్వాపి నిపతేన్మహీం।
యుగం వా రివర్తేత యద్యేవం స్యాద్యథాత్థ మాం ॥ 5-160-99(37358)
కో హ్యస్తి జీవితాకాంక్షీ పరాప్యేమమరిమర్దనం ।
పార్థో వా ఇతరో వాపి కోన్యః స్వస్తి గృహాన్వ్రజేత్ ॥ 5-160-100(37359)
కథమాభ్యామభిధ్యాతః సంస్పృష్టో దారుణేన వా।
రణే జీవన్ప్రముచ్యేత పదా భూమిపుమస్పృశన్ ॥ 5-160-101(37360)
కిం దర్దురః కూపశయో యథేమాం
న బుధ్యసే రాజచమూం సమేతాం।
దురాధర్షాం దేవచమూప్రకాశాం
గుప్తాం నరేంద్రైస్త్రిదశైరివ ద్యాం॥ 5-160-102(37361)
ప్రాచ్యైః ప్రతీచ్యైరథ దాక్షిణాత్యై-
రుదీచ్యకాంభోజశకైః ఖశైశ్చ ।
సాల్వైః సమత్స్యైః కురుమధ్యదేశ్యై-
ర్ంలేచ్ఛైః పులిందైర్ద్రవిడాంధ్రకాంచ్యైః ॥ 5-160-103(37362)
నానాజనౌఘం యుధి సంప్రవృద్ధం
గాంగం యథా వేగమపారణీయం।
మాం చ స్థితం నానాబలస్య మధ్యే
యుయుత్ససే మంద కిమల్పబుద్ధే ॥ 5-160-104(37363)
అక్షయ్యావిషుధీ చైవ అగ్నిదత్తం చ తే రథం।
జానీమో హి రణే పార్థ కేతుం దివ్యం చ భారత ॥ 5-160-105(37364)
అకత్థమానో యుద్ధ్యస్వ కత్థసేఽర్జున కిం బహు ।
పర్యాయాత్సిద్ధిరేతస్య నైతత్సిధ్యాతి కత్థనాత్ ॥ 5-160-106(37365)
యదీదం కత్థనాల్లోకే సిధ్యేత్కర్మ ధనంజయ।
సర్వే భవేయుః సిద్ధార్థాః కత్థనే కో హి దుర్గతః ॥ 5-160-107(37366)
జనామి తే వాసుదేవం సహాయం
జానామి తే గాండివం తాలమాత్రం ।
జానాంయహం త్వాదృశో నాస్తి యోద్ధా
జానానస్తే రాజ్యమేతద్ధరామి ॥ 5-160-108(37367)
న తు పర్యాయధర్మేమ సిద్ధిం ప్రాప్నోతి మానవః।
మనసైవానుకూలాని ధాతైవ కురుతే వశే ॥ 5-160-109(37368)
త్రయోదశసమా భుక్తం రాజ్యం విలపతస్తవ।
భూయశ్చైవ ప్రశాసిష్యే త్వాం నిహత్య సబాంధవం ॥ 5-160-110(37369)
క్వ తదా గాండివం తేఽభూద్యత్త్వం దాసపణైర్జితః।
క్వ తదా భీమసేనస్య బలమాసీచ్చ ఫాల్గున ॥ 5-160-111(37370)
సగదాద్భీమసేనాద్వా ఫాల్గునాద్వా సగాండివాత్।
న వై మోక్షస్తదా యో భూద్వినా కృష్ణమనిందితాం ॥ 5-160-112(37371)
సా వో దాస్యే సమాపన్నాన్మోచయామాస పార్షతీ।
అమానుష్యం సమాపన్నాందాసకర్మణ్యవస్థితాన్ ॥ 5-160-113(37372)
అవోచం యత్షండతిలానహం వస్తథయమేవ తత్।
ధృతా హి వేమీ పార్థేన విరాటనగరే తదా ॥ 5-160-114(37373)
సూదకర్మణి చ శ్రాంతం విరాటస్య మహానసే ।
భీమసేనేన కౌంతేయ యత్తు తన్మమ పౌరుషం ॥ 5-160-115(37374)
ఏవమేవ సదా దండం క్షత్రియాః క్షత్రియే దధుః।
వేణీం కృత్వా షండవేషః కన్యాం నర్తితవానసి ॥ 5-160-116(37375)
న భయాద్వాసుదేవస్య న చాపి తవ ఫల్గున ।
రాజ్యం ప్రతిప్రదాస్యామి యుధ్యస్వ సహకేశవః ॥ 5-160-117(37376)
న మాయా హీంద్రజాలం వా కుహకా వాపి భీషణా ।
ఆత్తశస్త్రస్య సంగ్రామే వహంతి ప్రతిగర్జనాః ॥ 5-160-118(37377)
వాసుదేవసహస్రం వా ఫాల్గునానాం శతాని వా।
ఆసాద్య మామమోఘేషుం ద్రవిష్యంతి దిశో దశ ॥ 5-160-119(37378)
సంయుగం గచ్ఛ భీష్మేణ భింధి వా శిరసా గిరిం ।
తరస్వ వా మహాగాధం బాహుభ్యాం పురుషోదధిం ॥ 5-160-120(37379)
శారద్వతమహామీనం వివింశతిమహోరగం ।
బృహద్బలమహోద్వేలం సౌమదత్తితిమింగిలం ॥ 5-160-121(37380)
భీష్మవేగమపర్యంతం ద్రోణగ్రాహదురసదం ।
కర్ణశల్యఝషావర్తం కాంభోజబడబాముఖం ॥ 5-160-122(37381)
దుఃశాసనౌఘం శలశల్యమత్స్యం
సుషేణచిత్రాయుధనాగనక్రం।
జయద్రథాద్రిం పురుమిత్రగాధం
దుర్మర్షణోదం శకునిప్రపాతం ॥ 5-160-123(37382)
శశ్త్రౌఘమక్షయ్యమభిప్రవృద్ధం
యదావగాహ్య శ్రమనష్టచేతాః।
భవిష్యసి త్వం హతసర్వబాంధవ-
స్తదా మనస్తే పరితాపమేష్యతి ॥ 5-160-124(37383)
తదా మనస్తే త్రిదివాదివాశుచే-
ర్నివర్తితా పార్థ మహీప్రశాసనాత్।
ప్రశాంయ రాజ్యం హి సుదుర్లభం త్వయా
బుభూషితః స్వర్గ ఇవాతపస్వినా ॥ ॥ 5-160-125(37384)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి ఉలూకదూతాగమనపర్వణి షష్ట్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-160-3 ఆరక్షస్య రక్షణీయస్య ద్రవ్యాదేః విధిం రక్షావిధానం ॥
5-160-11 భ్రాతృభిః సహితః కథమధర్మే మనః కృథా ఇతి సంబంధః ॥
5-160-14 భో సురా ఇతి దేవాన్ ప్రహ్లాదః సబోధయతి।
యస్య వ్రతస్య ధర్మధ్వజో ధర్మచిహ్నం దర్భపవిత్రపాణిత్వాది।
ఉచ్ఛ్రితః సర్వలోకవిదితః ॥
5-160-17 మనఃశుద్ధిం హింసాతో నివృత్తిం ॥
5-160-18 విస్రంభం విశ్వాసం ॥
5-160-39 శిఖా జటాధారణమితియత్ తచ్ఛద్మమాత్రం ॥
5-160-44 ధర్మిష్ఠోఽసీత్యుపాహసః ॥
5-160-55 కుహకా కృత్యా ప్రతిగర్జనాః విపరీతాన్కోపాన్ వహంతి ప్రాపయంతి నతు భయం జనయంతీత్యర్థ గర్జనం నినదే కోపే ఇతి మేదినీ ॥
5-160-57 పర్యాయతః పర్యాయో భయప్రదర్శనాదిరూపః ప్రకారస్తేన సిద్ధిః స్వస్య నతు భవతి।
తథా పరోపి తేన బుద్ధిం మానుషీ భయాత్మికాం న ప్రాప్నోతి ॥
5-160-62 సశ్రృంగకా శృంగం పుంస్త్వచిహ్నం శ్మశ్రులత్వలింగవత్త్వాదికం తత్సహితాః షండాః నిర్వీర్యాః సంతి।
యేషు తవ శౌర్యం ప్రఖ్యాతమితి భావః ॥ 5-160-64 తూబరకం అశ్మశ్రుపురుషం। అవిద్యకం మూఢం ॥
5-160-73 అర్థపతిభీ రాజభిః యతః కాలాత్ తత ఆరంభేత్యర్థః ॥
5-160-74 మూఢాం యూయం మయి గుణవతి స్వామిని న సంతుష్టాః స్థేతి భావః ॥
5-160-75 తత్తస్మాద్ధేతోర్మమ వధార్థం చ ప్రయుధ్ద్యధ్వమితి సంబంధః ॥
5-160-77 పాపం కర్మ కురుగురువాధాఖ్యాం ।
5-160-85 రాజ్యమాక్రంయ మాదృశ ఇతి శేషః ।
5-160-87 స్థానం స్థితిం । తత్ స్థానరాజ్యయోరుద్ధరణం। పౌరుషం పురుషకర్మ కురు ॥
5-160-89 ధిష్ణ్యాత్ గృహాత్ ॥
5-160-93 లోహాభిసారః శస్త్రాణాం నీరాజనాదికం తేషు మంత్రేణ దేవతావాహనాదికం చ ॥
5-160-97 వేదయోః శ్రుతిధనుర్వేదయోః। అంతగం పారగం ॥
5-160-99 యుగం కాలచక్రం ॥
5-160-101 ఆభ్యాం ద్రోణభీష్మాభ్యాం అభిధ్యాతో హంతవ్యత్వేన నిశ్చితః ॥
5-160-102 దుర్దురో మండూకః ॥
5-160-106 పర్యాయాత్ యుద్ధప్రకారాత్ ॥
5-160-109 పర్యాయధర్మేమ ఉపధర్మేణ మాయాదినా ।
అథవా రాజపుత్రోఽయం రాజ్యార్హ ఇతి క్రమధర్మస్తేన న కింతు శౌర్యేణైవ సిద్ధిమాప్నోతీత్యర్థః ।
మనసా సంకల్పేన ధాతైవ కురుతే నతు మనుష్యః ॥
5-160-113 అమానుష్యం నీచమనుష్యత్వం। అల్పార్థోఽత్ర నఞ్ ॥
5-160-121 ఉద్వేలో వృద్ధిః ॥
5-160-125 నివర్తితా నివర్తిష్యతి। బుభూషితః ప్రాప్తుమిష్టః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.