(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 152
॥ శ్రీః ॥
5.152. అధ్యాయః 152
Mahabharata - Udyoga Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ కురుక్షేత్రే సముచితదేశే సేనానాం నివేశనం ॥ 1 ॥
ధృష్టద్యుంనాదిభిః సర్వేషాం పృథక్పృథక్శిబిరనిర్మాపణం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-152-0x(3835)(37020)
తతో దేశే సమే స్నిగ్ధే ప్రభూతయవసేంధనే।
నివేశయామాస తదా సేనాం రాజా యుధిష్ఠిరః ॥ 5-152-1(37021)
పరిహృత్య శ్మశానాని దేవతాయతనాని చ।
ఆశ్రమాంశ్చ మహర్షీణాం తీర్థాన్యాయతనాని చ ॥ 5-152-2(37022)
మధురానూషరే దేశే శుచౌ పుణ్యే మహామతిః ।
నివేశం కారయామాస కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 5-152-3(37023)
తతశ్చ పునరుత్థాయ సుఖీ విశ్రాంతవాహనః ।
ప్రయయౌ పృథివీపాలైర్వృతః శతసహస్రశః ॥ 5-152-4(37024)
విద్రావ్య శతశో గుల్మాంధార్తరాష్ట్రస్య సైనికాన్ ।
పర్యక్రామత్సమంతాచ్చ పార్థేన సహ కేశవః ॥ 5-152-5(37025)
శిబిరం మాపయామాస ధృష్టద్యుంనశ్చ పార్షతః।
సాత్యకిశ్చ రథోదారో యుయుధానశ్చ వీర్యవాన్ ॥ 5-152-6(37026)
ఆసాద్య సరితం పుణ్యాం కురుక్షేత్రే హిరణ్వతీం ।
సూపతీర్థాం శుచిజలాం శర్కరాపంకవర్జితాం ॥ 5-152-7(37027)
ఖానయామాస పరిఖాం కేశవస్త్రత్ర భారత ।
గుప్త్యర్థమపి చాదిశ్య బలం తత్ర న్యవేశయత్ ॥ 5-152-8(37028)
విధిర్యః శిబిరస్యాసీత్పాండవానాం మహాత్మనాం ।
తద్విధాని నరేంద్రాణాం కారయామాస కేశవః ॥ 5-152-9(37029)
ప్రభూతతరకాష్ఠాని దురాధర్షతరాణి చ।
భక్ష్యభోజ్యాన్నపానాని శతశోఽథ సహస్రశః ॥ 5-152-10(37030)
శిబిరాణి మహార్హాణి రాజ్ఞాం తత్ర పృథక్పృథక్ ।
విమానానీవ రాజేంద్ర నివిష్టాని మహీతలే ॥ 5-152-11(37031)
తత్రాసఞ్శిల్పినః ప్రాజ్ఞాః శతశో దత్తవేతనాః।
సర్వాపకరణైర్యుక్తా వైద్యాః శాస్త్రవిశారదాః ॥ 5-152-12(37032)
జ్యాధనుర్వర్మశస్త్రాణాం తథైవ మధుసర్పిషోః ।
ససర్జరకసపాంసూనాం రాశయః పర్వతోపమాః ॥ 5-152-13(37033)
బహూదకం సుయవసం తుషాంగారసమన్వితం ।
శిబిరే శిబిరే రాజా సంచకార యుధిష్ఠిరః ॥ 5-152-14(37034)
మహాయంత్రాణి నారాచాస్తోమరాణి పరశ్వధాః।
ధనూంషి కవచాదీని ఋష్టయస్తూణసంయుతాః ॥ 5-152-15(37035)
గజాః కంటకసన్నాహా లోహవర్మోత్తరచ్ఛదాః।
దృశ్యంతే తత్ర గిర్యాభాః సహస్రశతయోధినః ॥ 5-152-16(37036)
నివిష్టాన్పాండవాంస్తత్ర జ్ఞాత్వా మిత్రాణి భారత ।
అభిసస్రుర్యథాదేశం సబలాః సహవాహనాః ॥ 5-152-17(37037)
చరితబ్రహ్మచర్యాస్తే సోమపా భూరిదక్షిణాః।
జయాయ పాండుపుత్రాణాం సమాజగ్ముర్మహీక్షితః ॥ ॥ 5-152-18(37038)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సైన్యనిర్యాణపర్వణి ద్విపంచశదధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-152-5 గుల్మాన్ సైనికసంఘాన్ ॥
5-152-7 సూపతీర్థాం శోభనోపకంఠాం ॥
5-152-9 తద్విధాని శిబిరాణి ॥
5-152-16 కంటకసన్నాహాః యేషాం స్పర్శమాత్రాదపి గజాంతరాణాం కంటకవేధో భవతి తాదృశాః సన్నాహాః కవచాని।
కంటకైః కవచైః సన్నహనం యేషామితి ప్రాంచః ॥
5-152-19 అభిసస్రురభ్యాజగ్ముః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.