(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 143

॥ శ్రీః ॥
5.143. అధ్యాయః 143
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కర్ణేన కృష్ణంప్రతి పృథివీవీనాశే కశునిదుశ్శాసనయోః స్వస్యచ మూలత్వకథనం । 1 ॥ తథా పార్థధార్తరాష్ట్రాణాం జయపరాజయసూచకనిమిత్తోపవర్ణనపూర్వకం కృష్ణమాలింగ్య ప్రతినివర్తనం ॥ 2 ॥ సాత్యకినాసహ కృష్ణస్య ఉపప్లావ్యాగమనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-143-0x(3805)(36685)
కేశవస్య తు తద్వాక్యం కర్ణః శ్రుత్వా హితం శుభం।
అబ్రవీదభిసంపూజ్య కృష్ణం తం మధుసూదనం ॥ 5-143-1(36686)
జానన్మాం కిం మహాబాహో సంమోహయితుమిచ్ఛసి।
యోయం పృథివ్యాః కార్త్స్న్యేన వినాశః సముపస్థితః ॥ 5-143-2(36687)
నిమిత్తం తత్ర శకునిరహం దుఃశాసనస్తథా।
దుర్యోధనశ్చ నృపతిర్ధృతరాష్ట్రసుతోఽభవత్ ॥ 5-143-3(36688)
అసంశయమిదం కృష్ణ మహద్యుద్ధముపస్థితం।
పాండవానాం కురూణాం చ ఘోరం రుధిరకర్దమం ॥ 5-143-4(36689)
రాజానో రాజపుత్రాశ్చ దుర్యోధనవశానుగాః ।
రణే శస్త్రాగ్నినా దగ్ధాః ప్రాప్స్యంతి యమసాదనం ॥ 5-143-5(36690)
స్వప్నా హి బహవో ఘోరా దృశ్యంతే మధుసూదన।
నిమిత్తాని చ ఘోరాణి తథోత్పాతాః సుదారుణాః ॥ 5-143-6(36691)
పరాజయం ధార్తరాష్ట్రే విజయం చ యుధిష్ఠిరే ।
సంసంత ఇవ వార్ష్ణేయ వివిధా రోమహర్షణాః ॥ 5-143-7(36692)
ప్రాజాపత్యం హి నక్షత్రం గ్రహస్తీక్ష్ణో మహాద్యుతిః ।
శనైశ్చరః పీడయతి పీడయన్ప్రాణినోఽధికం ॥ 5-143-8(36693)
కృత్వా చాంగారకో వక్రం జ్యోష్ఠాయాం మధుసూదన।
అనురాధాం ప్రార్థయతే మైత్రం సంగమయన్నివ । 5-143-9(36694)
నూనం మహద్భయం కృష్ణ కురూణాం సముపస్థితం ।
విశేషేణ హి వార్ష్ణేయ చిత్రాం పీడయతే గ్రహః ॥ 5-143-10(36695)
సోమస్య లక్ష్మ వ్యావృత్తం రాహురర్కముపైతి చ।
దివశ్చోల్కాః పతంత్యేతాః సనిర్ఘాతాః సకంపనాః ॥ 5-143-11(36696)
నిష్టనంతి చ మాతంగా ముంచంత్యశ్రూణి వాజినః ।
పానీయం యవసం చాపి నాభినందంతి మాధవ ॥ 5-143-12(36697)
ప్రాదుర్భూతేషు చైతేషు భయమాహురుపాస్థితం।
నిమిత్తేషు మహాబాహో దారుణం ప్రాణినాశనం ॥ 5-143-13(36698)
అల్పే భుక్తే పురీషం చ ప్రభూతమిహ దృశ్యతే।
వాజినాం వారణానాం చ మనుష్యాణాం చ కేశవ ॥ 5-143-14(36699)
ధార్తరాష్ట్రస్య సైన్యేషు సర్వేషు మధుసూదన।
పరాభవస్య తల్లింగమితి ప్రాహుర్మనీషిణః ॥ 5-143-15(36700)
ప్రహృష్టం వాహనం కృష్ణ పాండవానాం ప్రచక్షతే।
ప్రదక్షిణా మృగాశ్చైవ తత్తేషాం జయలక్షణం ॥ 5-143-16(36701)
అపసవ్యా మృగాః సర్వే ధార్తరాష్ట్రస్య కేశవ ।
వాచశ్చాప్యశరీరిణ్యస్తకత్పరాభవలక్షణం ॥ 5-143-17(36702)
మయూరాః పుణ్యశకునా హంససారసచాతకాః ।
జీవంజీవకసంఘాశ్చాప్యనుగచ్ఛంతి పాండవాన్ ॥ 5-143-18(36703)
గృధ్రాః కంకా బకాః శ్యేనా యాతుధానాస్తథా వృకాః ।
మక్షికాణాం చ సంఘాతా అనుధావంతి కౌరవాన్ ॥ 5-143-19(36704)
ధార్తరాష్ట్రస్య సైన్యేషు భేరీణాం నాస్తి నిఃస్వనః ।
అనాహతాః పాండవానాం నదంతి పటహాః కిల ॥ 5-143-20(36705)
ఉదపానాశ్చ నర్దంతి యథా గోవృషభాస్తథా ।
ధార్తరాష్ట్రస్య సైన్యేషు తత్పరాభవలక్షణం ॥ 5-143-21(36706)
మాంసశోణితవర్షం చ వృష్టం దేవేన మాధవ ।
తథా గంధర్వనగరం భానుమత్సముపస్థితం ॥ 5-143-22(36707)
సప్రాకారం సపరిఖం సవప్రం చారుతోరణం ।
కృష్ణశ్చ పరిఘస్తత్ర భానుమావృత్య తిష్ఠతి ॥ 5-143-23(36708)
ఉదయాస్తమనే సంధ్యే వేదయంతీ మహద్భయం ।
శివా చ వాశతే ఘోరం తత్పరాభవలక్షణం ॥ 5-143-24(36709)
ఏకపక్షాక్షిచరణాః పక్షిణో మధుసూదన ।
ఉత్సృజంతి మహద్ధోరం తత్పరాభవలక్షణం॥ 5-143-25(36710)
కృష్ణగ్రీవాశ్చ శకునా రక్తపాదా భయానకాః ।
సంధ్యామిముఖా యాంతి తత్పరాభవలక్షణం ॥ 5-143-26(36711)
బ్రాహ్మణాన్ప్రథమం ద్వేష్టి గురూంశ్చ మధుసూదన ।
భృత్యాన్భక్తిమతశ్చాపి తత్పరాభవలక్షణం ॥ 5-143-27(36712)
పూర్వా దిగ్లోహితాకారా శస్త్రవర్ణా చ దక్షిణా ।
ఆమపాత్రప్రతీకాశా పశ్చిమా మధుసూదన। 5-143-28(36713)
ఉత్తరా శంఖవర్ణాభా దిశాం వర్ణా ఉదాహృతాః ॥
ప్రదీప్తాశ్చ దిశః సర్వా ధార్తరాష్ట్రస్య మాధవ। 5-143-29(36714)
మహద్భయం వేదయంతి తస్మిన్నుత్పాతదర్శనే ॥
సహస్రపాదం ప్రాసాదం స్వప్నాంతే స్మ యుధిష్ఠిరః। 5-143-30(36715)
అధిరోహన్మయా దృష్టః సహ భ్రాతృభిరచ్యుత ॥
శ్వేతోష్ణీషాశ్చ దృశ్యంతే సర్వే వై శుక్లవాససః । 5-143-31(36716)
ఆసనాని చ శుభ్రాణి సర్వేషాముపలక్షయే ॥
తవ చాపి మయా కృష్ణ స్వప్నాంతే రుధిరావిలా । 5-143-32(36717)
ఆంత్రేణ పృథివీ దృష్టా పరిక్షిప్తా జనార్దన ॥
అస్థిసంచయమారూఢశ్చామితౌజా యధిష్ఠిరః । 5-143-33(36718)
సువర్ణపాత్ర్యాం సంహృష్టో భుక్తవాన్ఘృతపాయసం ॥
యుధిష్ఠిరో మయా దృష్టో గ్రసమానో వసుంధరాం। 5-143-34(36719)
ఉచ్చం పర్వతమారూఢో భీమకర్మా వృకోదరః।
గదాపాణిర్నరవ్యాఘ్రో గ్రసన్నివ మహీమిమాం ॥ 5-143-35(36720)
క్షపయిష్యతి నః సర్వాన్స సువ్యక్తం మహారణే।
విదితం మే హృషీకేశ శ్రియా పరమయా జ్వలన్ ॥ 5-143-36(36721)
పాండురం గజమారూఢో గాండీవీ స ధనంజయః।
త్వయా సార్ధం హృషీకేశ శ్రియా పరమయా జ్వలన్ ॥ 5-143-37(36722)
యూయం సర్వే వధిష్యధ్వం తత్ర మే నాస్తి సంశయః।
పార్థివాన్సమరే కృష్ణ దుర్యోధనపురోగమాన్ ॥ 5-143-38(36723)
నకులః సహదేవశ్చ సాత్యకిశ్చ మహారథః ।
శుక్లకేయూరకంఠత్రాః శుక్లమాల్యాంబరావృతాః ॥ 5-143-39(36724)
అధిరూఢా నరవ్యాఘ్రా నరవాహనముత్తమం ।
త్రయ ఏతే మయా దృష్టాః పాండురచ్ఛత్రవాససః ॥ 5-143-40(36725)
శ్వేతోష్ణీషాశ్చ దృశ్యంతే త్రయ ఏతే జనార్దన ।
ధార్తరాష్ట్రేషు సైన్యేషు తాన్విజానీహి కేశవ ॥ 5-143-41(36726)
అశ్వత్థామా కృపశ్చైవ కృతవర్మా చ సాత్వతః ।
రక్తోష్ణీషాశ్చ దృశ్యంతే సర్వే మాధవ పార్థివాః ॥ 5-143-42(36727)
ఉష్ట్రప్రయుక్తమారూఢౌ భీష్మద్రోణౌ మహారథౌ ।
మయా సార్ధం మహాబాహో ధార్తరాష్ట్రేణ వా విభో ॥ 5-143-43(36728)
అగస్త్యశాస్తాం చ దిశం ప్రయాతాః స్మ జనార్దన ।
అచిరేణైవ కాలేన ప్రాప్స్యామో యమసాదనం ॥ 5-143-44(36729)
అహం చాన్యే చ రాజానో యచ్చ తత్క్షత్రమండలం ।
గాండివాగ్నిం ప్రవేక్ష్యామ ఇతి మే నాస్తి సంశయః ॥ 5-143-45(36730)
కృష్ణ ఉవాచ। 5-143-46x(3806)
అపస్థితవినాశేయం నూనమద్య వసుంధరా।
యథా హి మే వచః కర్ణ నోపైతి హృదయం తవ ॥ 5-143-46(36731)
సర్వేషాం తాత భూతానాం వినాశే ప్రత్యుపస్థితే।
అనయో నయసంకాశో హృదయాన్నాపసర్పతి ॥ 5-143-47(36732)
కర్ణ ఉవాచ। 5-143-48x(3807)
అపి త్వాం కృష్ణ పశ్యామో జీవంతోఽస్మాన్మహారణాత్।
సముత్తీర్ణా మహాబాహో వీరక్షత్రవినాశనాత్ ॥ 5-143-48(36733)
అథవా సంగమః కృష్ణ స్వర్గే నో భవితా ధ్రువం।
తత్రేదానీం సమేష్యామః పునః సార్ధం త్వయానఘ ॥ 5-143-49(36734)
వైశంపాయన ఉవాచ। 5-143-50x(3808)
ఇత్యుక్త్వా మాధవం కర్ణః పరిష్వజ్య చ పీడితం।
విసర్జితః కేశవేన రథోపస్థాదవాతరత్ ॥ 5-143-50(36735)
తతః స్వరథామస్థాయ జాంబూనదవిభూషితం।
మహాత్మా వై నివవృతే రాధేయో దీనమానసః ॥ 5-143-51(36736)
తతః శీఘ్రతరం ప్రాయాత్కేశవః సహసాత్యకిః।
పునరుచ్చారయన్వాణీం యాహి యాహీతి సారథిం ॥ ॥ 5-143-52(36737)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి త్రిచత్వారింశదధికశతతమోధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-143-21 ఉదపానాః కూపాదయో జలాశయాః ॥
5-143-23 గంధర్వనగరం సప్రాకారం। పరిఘః పరివేషః ।
తత్రాకాశే గంధర్వనగరోపర్యేవ ॥
5-143-24 శివా శ్రృగాలః వాశతే శబ్దం కరోతి ॥
5-143-30 సహస్రపాదం సహస్రస్తంభం ॥
5-143-32 తవ పృథివీతి సంబంధః। త్వచ్ఛరీరమిత్యర్థః । పరిక్షిప్తా పరివేష్టితా ॥
5-143-46 తవ హృదయం కర్తృ మమ వచో నోపైతి నాంగీకరోతి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.