(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 140

॥ శ్రీః ॥
5.140. అధ్యాయః 140
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కృష్ణేన కర్ణః కిముక్త ఇతి జనమేజయప్రశ్నః ॥ 1 ॥
కృష్ణేన కర్ణంప్రతి తస్య కుంతీసుతత్వరూపరహస్యకథనపూర్వకం పాండవపక్షప్రవేశచోదనా ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 5-140-0x(3799)(36576)
రాజపుత్రైః పరివృతస్తథా భృత్యైశ్చ సత్తమ।
ఉపారోప్య రథే కర్ణం నిర్యాతో మధుసూదనః॥ 5-140-1(36577)
కిమబ్రవీద్రథోపస్థే రాధేయం పరవీరహా ।
కాని సాంత్వాని గోవిందః సూతపుత్రే ప్రయుక్తవాన్ ॥ 5-140-2(36578)
ఉద్యన్మేఘస్వనః కాలే యత్కృష్ణః కర్ణమబ్రవీత్।
మృదు వా యది వా తీక్ష్ణం తన్మమాచక్ష్వ సర్వశః ॥ 5-140-3(36579)
వైశంపాయన ఉవాచ। 5-140-4x(3800)
ఆనుపూర్వ్యేణ వాక్యాని తీక్ష్ణాని చ మృదూని చ।
ప్రియాణి ధర్మయుక్తాని సత్యాని చ హితాని చ ॥ 5-140-4(36580)
హృదయగ్రహణీయాని రాధేయం మధుసూదనః ।
యాన్యబ్రవీదమేయాత్మా తాని మే శ్రృణు భారత ॥ 5-140-5(36581)
వాసుదేవ ఉవాచ। 5-140-6x(3801)
ఉపాసితాస్తే రాధేయ బ్రాహ్మణా వేదపారగాః।
తత్త్వార్థం పరిపృష్టాశ్చ నియతేనానసూయయా ॥ 5-140-6(36582)
త్వమేవ కర్ణ జానాసి వేదవాదాన్సనాతనాన్ ।
త్వమేవ ధర్మశాస్త్రేషు సూక్ష్మేషు పరినిష్ఠితః ॥ 5-140-7(36583)
కానీనశ్చ సహోఢశ్చ కన్యాయాం యశ్చ జాయతే ।
వోఢారం పితరం తస్య ప్రాహుః శాస్త్రవిదో జనాః ॥ 5-140-8(36584)
సోఽసి కర్ణ తథాజాతః పాండోః పుత్రోసి ధర్మతః ।
నిశ్చయాద్ధర్మశాస్త్రాణామేహి రాజా భవిష్యసి ॥ 5-140-9(36585)
పితృపక్షే చ తే పార్థా మాతృపక్షే చ వృష్ణయః ।
ద్వౌ పక్షావభిజానీహి త్వమేతౌ పురుషర్షభ ॥ 5-140-10(36586)
మయా సార్ధమితో యాతమద్య త్వాం తాత పాండవాః ।
అభిజానంతు కౌంతేయం పూర్వజాతం యుధిష్ఠిరాత్ ॥ 5-140-11(36587)
పాదౌ తవ గ్రహీష్యంతి భ్రాతరః పంచ పాండవాః।
ద్రౌపదేయాస్తథా పంచ సౌభద్రశ్చాపరాజితః ॥ 5-140-12(36588)
రాజానో రాజపుత్రాశ్చ పాండవార్థే సమాగతాః।
పాదౌ తవ గ్రహీష్యంతి సర్వే చాంధకవృష్ణయః ॥ 5-140-13(36589)
హిరణ్మయాంశ్చ తే కుంభాన్రాజతాన్పార్థివాంస్తథా ।
ఓషధ్యః సర్వబీజాని సర్వరత్నాని వీరుధః ॥ 5-140-14(36590)
రాజన్యా రాజకన్యాశ్చాప్యానయంత్వాభిషేచనం ।
షష్ఠే త్వాం చ తథా కాలే ద్రౌపద్యుపగమిష్యతి ॥ 5-140-15(36591)
అగ్నిం జుహోతు వై ధౌంయః సంశితాత్మా ద్విజోత్తమః ।
అద్య త్వామభిషించంతు చాతుర్వైద్యా ద్విజాతయః ॥ 5-140-16(36592)
పురోహితః పాండవానాం బ్రహ్మకర్మణ్యవస్థితః।
తథైవ భ్రాతరః పంచ పాండవాః పురుషర్షభాః ॥ 5-140-17(36593)
ద్రౌపదేయాస్తథా పంచ పాంచాలాశ్చేదయస్తథా ।
అహం చ త్వాఽభిషేక్ష్యామి రాజానం పృథివీపతిం ॥ 5-140-18(36594)
యువరాజోఽస్తు తే రాజా ధర్మపుత్రో యుధిష్ఠిరః।
గృహీత్వా వ్యజనం శ్వేతం ధర్మాత్మా సంశితవ్రతః । 5-140-19(36595)
ఉపాన్వారోహతు రథం కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
ఛత్రం చ తే మహాశ్వేతం భీమసేనో మహాబలః ॥ 5-140-20(36596)
అభిషిక్తస్య కౌంతేయో ధారయిష్యతి మూర్ధని ।
కింకిణీశతనిర్ఘోషం వైయాఘ్రపరివారణం ॥ 5-140-21(36597)
రథం శ్వేతహయైర్యుక్తమర్జునో వాహయిష్యతి।
అభిమన్యుశ్చ తే నిత్యం ప్రత్యాసన్నో భవిష్యతి ॥ 5-140-22(36598)
నకులః సహదేవశ్చ ద్రౌపదేయాశ్చ పంచ యే।
పంచాలాశ్చానుయాస్యంతి శిఖండీ చ మహారథః । 5-140-23(36599)
అహం చ త్వాఽనుయాస్యామి సర్వే చాంధకవృష్ణయః।
దాశార్హాః పరివారాస్తే దాశార్ణాశ్చ విశాంపతే ॥ 5-140-24(36600)
భుంక్ష్వ రాజ్యం మహాబాహో భ్రాతృభిః సహ పాండవైః ।
జపైర్హోమైశ్చ సంయుక్తో మంగలైశ్చ పృథగ్విధైః ॥ 5-140-25(36601)
పురోగమాశ్చ తే సంతు ద్రవిడాః సహకుంతలైః।
ఆంధ్రాస్తాలచరాశ్చైవ చూచుపా వేణుపాస్తథా ॥ 5-140-26(36602)
స్తువంతు త్వాం చ బహుభిః స్తుతిభిః సూతమాగధాః ।
విజయం వసుషేణస్య ఘోషయంతు చ పాండవాః ॥ 5-140-27(36603)
స త్వం పరివృతః పార్థైర్నక్షత్రైరివ చంద్రమాః।
ప్రశాధి రాజ్యం కౌంతేయ కుంతీం చ ప్రతినందయ ॥ 5-140-28(36604)
మిత్రాణి తే ప్రహృష్యంతు వ్యథంతు రిపవస్తథా।
సౌభ్రాత్రం చైవ తేఽద్యాస్తు భ్రాతృభిః సహ పాండవైః ॥ ॥ 5-140-29(36605)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి చత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-140-8 యశ్చ యస్తు కన్యాయాం జాయతే స ద్వివిధః కానీనః సహోఢశ్చ ।
సహోఢః వివాహాదూర్ధ్వం జాతః। అన్యో వివాహాత్ప్రాగ్జాతః ।
తన్మాతుర్వోఢారం తస్య పితరం ప్రాహుః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.