(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 139
॥ శ్రీః ॥
5.139. అధ్యాయః 139
Mahabharata - Udyoga Parva - Chapter Topics
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-139-0x(3796)(36553)
ఏవముక్తస్తు విమనాస్తిర్యగ్దృష్టిరధోముఖః।
సంహత్య చ భ్రువోర్మధ్యం న కించిద్వ్యాజహార హ ॥ 5-139-1(36554)
తం వై విమనసం దృష్ట్వా సంప్రేక్ష్యాన్యోన్యమంతికాత్ ।
పునరేవోత్తరం వాక్యముక్తవంతౌ నరర్షభౌ ॥ 5-139-2(36555)
భీష్మ ఉవాచ। 5-139-3x(3797)
శుశ్రూషమనసూయం చ బ్రహ్మణ్యం సత్యవాదినం ।
ప్రతియోత్స్యామహే పార్థమతో దుఃఖతరం ను కిం ॥ 5-139-3(36556)
ద్రోణ ఉవాచ। 5-139-4x(3798)
అశ్వత్థాంని యథా పుత్రే భూయో మమ ధనంజయే।
బహుమానః పరో రాజన్సన్నతిశ్చ కపిధ్వజే ॥ 5-139-4(36557)
తం చేత్పుత్రాత్ప్రియతమం ప్రతియోత్స్యే ధనంజయం ।
క్షాత్రం ధర్మమనుష్ఠాయ ధిగస్తు క్షత్రిజీవికాం ॥ 5-139-5(36558)
యస్య లోకే సమో నాస్తి కశ్చిదన్యో ధనుర్ధరః ।
మత్ప్రసాదాత్స బీభత్సుః శ్రేయానన్యైర్ధనుర్ధరైః ॥ 5-139-6(36559)
మిత్రధ్రుగ్దుష్టభావశ్చ నాస్తికోఽథానృజుః శఠః।
న సత్సు లభతే పూజాం యజ్ఞే మూర్ఖ ఇవాగతః ॥ 5-139-7(36560)
వార్యమాణోఽపి పాపేభ్యః పాపాత్మా పాపమిచ్ఛతి।
చోద్యమానోఽపి పాపేన శుభాత్మా శుభమిచ్ఛతి ॥ 5-139-8(36561)
మిథ్యోపచరితా హ్యేతే వర్తమాన హ్యనుప్రియే ।
అహితత్వాయ కల్పంతే దోషా భరతసత్తమ ॥ 5-139-9(36562)
త్వముక్తః కురువృద్ధేన మయా చ విదురేణ చ ।
వాసుదేవేన చ తథా శ్రేయో నైవాభిమన్యసే ॥ 5-139-10(36563)
అస్తి మే బలమిత్యేవ సహసా త్వం తితీర్షసి।
సగ్రాహనక్రమకరం గంగావేగమివోష్ణగే ॥ 5-139-11(36564)
వాససైవ యథా హి త్వం ప్రావృణ్వానోఽభిమన్యసే।
స్రజం త్యక్తామివ ప్రాప్య లోభాద్యౌధిష్ఠిరీం శ్రియం ॥ 5-139-12(36565)
ద్రౌపదీసహితం పార్థం సాయుధైర్భ్రాతృభిర్వృతం।
వనస్థమపి రాజ్యస్థః పాండవం కో విజేష్యతి ॥ 5-139-13(36566)
నిదేశే యస్య రాజానః సర్వే తిష్ఠంతి కింకరాః ।
తమైలవిలమాసాద్య ధర్మరాజో వ్యరాజత ॥ 5-139-14(36567)
కుబేరసదనం ప్రాప్య తతో రత్నాన్యవాప్య చ ।
స్ఫీతమాక్రంయ తే రాష్ట్రం రాజ్యమిచ్ఛంతి పాండవాః ॥ 5-139-15(36568)
దత్తం హుతమధీతం చ బ్రాహ్మణాస్తర్పితా ధనైః ।
ఆవయోర్గతమాయుశ్చ కృతకృత్యౌ చ విద్ధి నౌ ॥ 5-139-16(36569)
త్వం తు హిత్వా సుఖం రాజ్యం మిత్రాణి చ ధనాని చ ।
విగ్రహం పాండవైః కృత్వా మహద్వ్యసనమాప్స్యసి ॥ 5-139-17(36570)
ద్రౌపదీ యస్య చాశాస్తే విజయం సత్యవాదినీ ।
తపోఘోరవ్రతా దేవీ కథం జేష్యసి పాండవం ॥ 5-139-18(36571)
మంత్రీ జనార్దనో యస్య భ్రాతా యస్య ధనంజయః।
సర్వశస్త్రభృతాం శ్రేష్ఠః కథం జేష్యసి పాండవం ॥ 5-139-19(36572)
సహాయా బ్రాహ్మణా యస్య ధృతిమంతో జితేంద్రియాః।
తముగ్రతపసం వీరం కథం జేష్యసి పాండవం ॥ 5-139-20(36573)
పునరుక్తం చ వక్ష్యామి యత్కార్యం భూతిమిచ్ఛతా।
సుహృదా మంజమానేషు సుహృత్సు వ్యసనార్ణవే ॥ 5-139-21(36574)
అలం యుద్ధేన తైర్వీరైః శాంయ త్వం కురువృద్ధయే ।
మా గమః సతుతామాత్యఃసమిత్రశ్చ యమక్షయం ॥ ॥ 5-139-22(36575)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకోనచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-139-9 ఏతే పాండవాస్త్వయా మిథ్యోపచారితా అపి అను పశ్చాత్ప్రియే వర్తమానా హి ప్రసిద్ధం ।
తవ తు దోషాః ద్వేషాదయః। అహితత్వాయ వైరభావాయ కల్పంతే ॥
5-139-11 ఉష్ణగే ఉష్ణాతిగమే వర్షకాలే ॥
5-139-12 వాసుదేవో యథా హి త్వాం ప్రవృణ్వానో న మన్యతే ఇతి ఖo డo పాఠః।
వాసమేవ యథాహి త్వం ఇతి ఘoటo పాఠః । వాసవేయ యథా ఇతి కo పాఠః ॥
5-139-14 ఐలవిలం కుబేరం। ఆసాద్య రణే ప్రాప్య ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.