(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 130

॥ శ్రీః ॥
5.130. అధ్యాయః 130
Mahabharata - Udyoga Parva - Chapter Topics
మాతృవాక్యమనాదృత్య నిర్గతేన దుర్యోధనేన కర్ణాదిభిః సహాలోచ్య కృష్ణబంధననిర్ధారణం ॥ 1 ॥
ఇంగితజ్ఞేన సాత్యకినా కృష్ణాదిషు తన్నవేదనం ॥ 2 ॥
ధృతరాష్ట్రేణ పునర్దుర్యోధనమానాయ్య కృష్ణస్య దుర్గ్రహత్వనిరూపణం ॥ 3 ॥
విదురేణ సంగృహ్య కృష్ణ చరిత్రనిరూపణపూర్వకం దుర్యోధనగర్హణం ॥ 4 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-130-0x(3770)(36187)
తత్తు వాక్యమనాదృత్య సోఽర్థవన్మాతృభాషితం ।
పునః ప్రతస్థే సంరంభాత్సకాశమకృతాత్మనాం ॥ 5-130-1(36188)
తతః సభాయా నిర్గంయ మంత్రయామాస కౌరవః।
సౌబలేన మతాక్షేణ రాజ్ఞా శకునినా సహ ॥ 5-130-2(36189)
` దుర్యోధనం ధార్తరాష్ట్రం కర్ణం దుఃశాసనోఽబ్రవీతి ।
నోచేత్సంధాస్యసే రాజన్స్వేన కామేన పాండవైః ।
బద్ధ్వైవ త్వాం ప్రదాస్యంతి పాండుపుత్రాయ భారత ॥ 5-130-3(36190)
వైకర్తనం త్వాం చ మాం చ త్రీనేతాన్భరతర్షభ ।
పాండవేభ్యః ప్రదాస్యంతి భీష్మద్రోణౌ పితా చ తే ॥ 5-130-4(36191)
దుఃశాసనస్య తద్వాక్యం నిశంయ భరతర్షభ ।
దుర్యోధనో ధార్తరాష్ట్రో నిశ్వస్య ప్రహసన్నివ ॥ 5-130-5(36192)
ఏకాంతముపసృత్యేహ మంత్రం పునరమంత్రయత్ ।
సౌబలేన మతాక్షేణ రాజ్ఞా శకునినా సహ ॥' 5-130-6(36193)
దుర్యోధనస్య కర్ణస్య శకునేః సౌబలస్య చ।
దుఃశాసనచతుర్థానామిదమాసీద్విచేష్టితం ॥ 5-130-7(36194)
పురాఽయమస్మాన్గృహ్ణాతి క్షిప్రకారీ జనార్దనః ।
సహితో ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ ॥ 5-130-8(36195)
వయమేవ హృషీకేశం నిగృహ్ణీమ బలాదివ।
ప్రసహ్య పురుషవ్యాఘ్రమింద్రో వైరోచనిం యథా ॥ 5-130-9(36196)
శ్రుత్వా గృహీతం వార్ష్ణేయం పాండవా హతచేతసః ।
నిరుత్సాహా భవిష్యంతి భగ్నదంష్ట్రా ఇవోరగాః ॥ 5-130-10(36197)
అయం హ్యేషాం మహాబాహుః సర్వేషాం శర్మ వర్మ చ ।
అస్మిన్గృహీతే వరదే ఋషభే సర్వసాత్వతాం।
నిరుద్యమా భవిష్యంతి పాండవాః సోమకైః సహ ॥ 5-130-11(36198)
తస్మాద్వయమిహైవైకం కేశవం క్షిప్రకారిణం ।
క్రోశతో ధృతరాష్ట్రస్య బద్ధ్వా యోత్స్యామహే రిపూన్ ॥ 5-130-12(36199)
వైశంపాయన ఉవాచ। 5-130-13x(3771)
తేషాం పాపమభిప్రాయం పాపానాం దుష్టచేతసాం।
ఇంగితజ్ఞః కవిః క్షిప్రమన్వబుద్ధ్యత సాత్యకిః ॥ 5-130-13(36200)
తదర్థమభినిష్క్రంయ హార్దిక్యేన సహాస్థితః ।
అబ్రవీత్కృతవర్మాణం క్షిప్రం యోజయ వాహినీం ॥ 5-130-14(36201)
వ్యూఢానీకః సభాద్వారముపతిష్ఠస్వ దంశితః ।
యావదాఖ్యాంయహం చైతత్కృష్ణాయాక్లిష్టకారిణే ॥ 5-130-15(36202)
స ప్రవిశ్య సభాం వీరః సింహో గిరిగుహామివ ।
ఆచష్ట తమభిప్రాయం కేశవాయ మహాత్మనే ॥ 5-130-16(36203)
ధృతరాష్ట్రం తతశ్చైవ విదురం చాన్వభాషత ।
తేషామేతమభిప్రాయమాచచక్షే స్మయన్నివ ॥ 5-130-17(36204)
ధర్మాదర్థాచ్చ కామాచ్చ కర్మ సాధువిగర్హితం ।
మందాః కర్తుమిహేచ్ఛంతి న చావాప్యం కథంచన ॥ 5-130-18(36205)
పురా వికుర్వతే మూఢాః పాపాత్మానః సమాగతాః ।
ధర్షితాః కామమన్యుభ్యాం క్రోధలోభవశానుగాః ॥ 5-130-19(36206)
ఇమం హి పుండరీకాక్షం జిఘృక్షంత్యల్పచేతసః।
పటేనాగ్నిం ప్రజ్వలితం యథా బాలా యథా జడాః ॥ 5-130-20(36207)
సాత్యకేస్తద్వచః శ్రుత్వా విదురో దీర్ఘదర్శివాన్ ।
ధృతరాష్ట్రం మహాబాహుమబ్రవీత్కురుసంసది ॥ 5-130-21(36208)
రాజన్పరీతకాలాస్తే పుత్రాః సర్వే పరంతప ।
అసక్యమయశస్యం చ కర్తుం కర్మ సముద్యతాః ॥ 5-130-22(36209)
ఇమం హి పుండరీకాక్షమభిభూయ ప్రసహ్య చ ।
నిగ్రహీతుం కిలేచ్ఛంతి సహితా వాసవానుజం ॥ 5-130-23(36210)
ఇమం పురుషశార్దూలమప్రధృష్యం దురసదం ।
ఆసాద్య నభవిష్యంతి పతంగా ఇవ పావకం ॥ 5-130-24(36211)
అయమిచ్ఛన్హి తాన్సర్వాన్యుధ్యమానాంజనార్దనః ।
సింహో నాగానివ క్రుద్ధో గమయేద్యమసాదనం ॥ 5-130-25(36212)
న త్వయం నిందితం కర్మ కుర్యాత్పాపం కథంచన ।
న చ ధర్మాదపక్రామదేచ్యుతః పురుషోత్తమః ॥ 5-130-26(36213)
` యథా వారాణసీ దగ్ధా సాశ్వా సరథకుంజరా ।
సానుబంధస్తు కృష్ణేన కాశీనామృషభో హతః ॥ 5-130-27(36214)
తథా నాగపురం దగ్ధ్వా శంఖచక్రగదాధరః ।
స్వయం కాలేశ్వరో భూత్వా నాశయిష్యతి కౌరవాన్ ॥ 5-130-28(36215)
పారిజాతహరం హ్యేనమేకం యదుసుఖావహం।
నాభ్యవర్తత సంరబ్ధో వృత్రహా వసుభిః సహ ॥ 5-130-29(36216)
ప్రాప్య నిర్మోచనే పాశాన్షట్సహస్రాంస్తరస్వినః ।
హృతాస్తే వాసుదేవేన హ్యుపసంక్రంయ కౌరవాన్ ॥ 5-130-30(36217)
ద్వారమాసాద్య సౌభస్య విధూయ గదయా గిరిం।
ద్యుమత్సేనః సహామాత్యః కృష్ణేన వినిపాతితః ॥ 5-130-31(36218)
శేషవత్త్వాత్కురూణాం తు ధర్మాపేక్షీ తథాఽచ్యుతః ।
క్షమతే పుండరీకాక్షః శక్తః సన్పాపకర్మణాం ॥ 5-130-32(36219)
ఏతే హి యది గోవిందమిచ్ఛంతి సహ రాజభిః ।
అద్యైవాతిథయః సర్వే భవిష్యంతి యమస్య తే ॥ 5-130-33(36220)
యథా వాయోస్తృణాగ్రణి వశం యాంతి బలీయసః।
తథా చక్రభృతః సర్వే వశమేష్యంతి కౌరవాః ॥ 5-130-34(36221)
వైశంపాయన ఉవాచ।' 5-130-35x(3772)
విదురేణైవముక్తే తు కేశవో వాక్యమబ్రవీత్ ।
ధృతరాష్ట్రమభిప్రేక్ష్య సుహృదాం శ్రృణ్వతాం మిథః ॥ 5-130-35(36222)
రాజన్నేతే యది క్రుద్ధా మాం నిగృహ్ణీయురోజసా ।
ఏతే వా మామహం వైనాననుజానీహి పార్థివ ॥ 5-130-36(36223)
ఏతాన్హి సర్వాన్సంరబ్ధాన్నియంతుమహముత్సహే ।
న త్వహం నిందితం కర్మ కుర్యాం పాపం కథంచన ॥ 5-130-37(36224)
పాండవార్థే హి లుభ్యంతః స్వార్థాన్హాస్యంతి తే సుతాః ।
ఏతే చేదేవమిచ్ఛంతి కృతకార్యో యుధిష్ఠిరః ॥ 5-130-38(36225)
అద్యైవ హ్యహమేనాంశ్చ యే చైనానను భారత ।
నిగృహ్య రాజన్పార్థేభ్యో దద్యాం కిం దుష్కృతం భవేత్ ॥ 5-130-39(36226)
` ఏష మే నిశ్చయో రాజన్యద్యేషోఽస్య వినిశ్చయః ।
నర్దంతు సహితాః శంఖాః పణవానకనిస్వనైః ॥ 5-130-40(36227)
అనాయాసేన పార్థానాం పర్వతాం చ శివం మహత్।
నిగృహ్య రాజన్పార్థేభ్యో దద్యాం చేత్సుకృతం భవేత్ ॥' 5-130-41(36228)
ఇదం తు న ప్రవర్తేయం నిందితం కర్మ భారత ।
సన్నిధౌ తే మహారాజ క్రోధజం పాపబుద్ధిజం ॥ 5-130-42(36229)
ఏష దుర్యోధనో రాజన్యథేచ్ఛతి తథాఽస్తు తత్।
అహం తు సర్వాంస్తనయాననుజానామి తే నృప ॥ 5-130-43(36230)
ఏతచ్ఛ్రుత్వా తు విదురం ధృతరాష్ట్రోఽభ్యభాషత ।
క్షిప్రమానయ తం పాపం రాజ్యలుబ్ధం సుయోధనం ॥ 5-130-44(36231)
సహమిత్రం సహామాత్యం ససోదర్యం సహానుగం।
శక్నుయాం యది పంథానమవతారయితుం పునః ॥ 5-130-45(36232)
తతో దుర్యోధనం క్షత్తా పునః ప్రావేశయత్మభాం ।
అకామం భ్రాతృభిః సార్ధం రాజభిః పరివారితం ॥ 5-130-46(36233)
అథ దురోయధనం రాజా ధృతరాష్ట్రోఽభ్యభాషత ।
కర్ణదుఃశాసనాభ్యాం చ రాజభిశ్చాపి సంవృతం ॥ 5-130-47(36234)
నృశంస పాపభూయిష్ఠ క్షుద్రకర్మసహాయవాన్।
పాపైః సహాయైః సంహత్య పాపం కర్మ చికీర్షసి ॥ 5-130-48(36235)
అశక్యమయశస్యం చ సద్భిశ్చాపి విగర్హితం ।
యథా త్వాదృశకో మూఢో వ్యవస్యేత్కులపాంసనః ॥ 5-130-49(36236)
త్వమిమం పుండరీకాక్షమప్రధృష్యం దురాసదం ।
పాపైః సహాయైః సంహత్య నిగ్రహీతుం కిలేచ్ఛసి ॥ 5-130-50(36237)
యో న శక్యో బలాత్కర్తుం దేవైరపి సవాసవైః ।
తం త్వం ప్రార్థయసే మంద బాలశ్చంద్రమసం యథా ॥ 5-130-51(36238)
దేవైర్మనుష్యైర్గంధర్వైరసురైరురగైశ్చ యః।
న సోఢుం సమరే శక్యస్తం న బుధ్యసి కేశవం ॥ 5-130-52(36239)
దుర్గ్రాహ్యః పాణినా వాయుర్దుస్పర్శః పాణినా శశీ ।
దుర్ధరా పృథివీ మూర్ధ్నా దుర్గ్రాహ్యః కేశవో బలాత్ ॥ 5-130-53(36240)
ఇత్యుక్తే ధృతరాష్ట్రేణ క్షత్తాఽపి విదురోఽబ్రవీత్।
దుర్యోధనమభిప్రేక్ష్య ధార్తరాష్ట్రమమర్షణం ॥ 5-130-54(36241)
దుర్యోధన నిబోధేదం వచనం మమ సాంప్రతం।
సౌభద్వారే వానరేంద్రో ద్వివిదో నామ నామతః।
శిలావర్షేణ మహతా ఛాదయామాస కేశవం ॥ 5-130-55(36242)
గ్రహీతుకామో విక్రంయ సర్వయత్నేన మాధవం ।
గ్రహీతుం నాశకచ్చైనం తం త్వం ప్రార్థయసే బలాత్ ॥ 5-130-56(36243)
ప్రాగ్జ్యోతిషగతం శౌరిం నరకః సహ దానవైః ।
గ్రహీతుం నాశకత్తత్ర తం త్వం ప్రార్థయసే బలాత్ ॥ 5-130-57(36244)
అనేకయుగవర్షాయుర్నిహత్య నరకం మృధే ।
నీత్వా కన్యాసహస్రాణి ఉపయేమే యథావిధి ॥ 5-130-58(36245)
నిర్మోచనే షట్సహస్రాః పాశైర్బద్ధ్వా మహాసురాః ।
గ్రహీతుం నాశకంశ్చైనం తం త్వం ప్రార్థయసే బలాత్ ॥ 5-130-59(36246)
అనేన హి హతా బాల్యే పూతనా శిశునా తదా।
గోవర్ధనో ధారితశ్చ గవార్థే భరతర్షభ ॥ 5-130-60(36247)
అరిష్టో ధేనుకశ్చైవ చాణూరశ్చ మహాబలః।
అశ్వరాజశ్చ నిహతః కంసశ్చారిష్టమాచరన్ ॥ 5-130-61(36248)
జరాసంధశ్చ వక్రశ్చ శిశుపాలశ్చ వీర్యవాన్ ।
బాణాశ్చ నిహతః సంఖ్యే రాజానశ్చ నిషూదితాః ॥ 5-130-62(36249)
వరుణో నిర్జితో రాజా పావకశ్చామితౌజసా ।
పారిజాతం చ హరతా జితః సాక్షాచ్ఛచీపతిః ॥ 5-130-63(36250)
ఏకార్ణవే చ స్వపతా నిహతౌ మధుకైటభౌ ।
జన్మాంతరముపాగంయ హయగ్రీవస్తథా హతః॥ 5-130-64(36251)
అయం కర్తా న క్రియతే కారణం చాపి పౌరుషే ।
యద్యదిచ్ఛేదయం శౌరిస్తత్తత్కుర్యాదయత్నతః ॥ 5-130-65(36252)
తం న బుధ్యసి గోవింద ఘోరవిక్రమమచ్యుతం।
ఆశీవిషమివ క్రూద్ధం తేజోరాశిమనిందితం ॥ 5-130-66(36253)
ప్రధర్షయన్మహాబాహుం కృష్ణమక్లిష్టకారిణం।
పతంగోఽగ్నిమివాసాద్య సామాత్యో నభవిష్యసి ॥ ॥ 5-130-67(36254)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి త్రింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-130-9 వైరోచనిం బలిం ॥
5-130-18 కర్మ దూతనిగ్రహాఖ్యం ॥
5-130-38 పాండవార్థే పాండవధనే ॥
5-130-42 ఇదం తు కర్మ కర్తుమితి శేషః ॥
5-130-49 నిర్మోచనే నగరవిశేషే ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.