(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 129

॥ శ్రీః ॥
5.129. అధ్యాయః 129
Mahabharata - Udyoga Parva - Chapter Topics
విదురేణ ధృతరాష్ట్రాజ్ఞయా గాంధార్యాః సభాం ప్రత్యానయనం ॥ 1 ॥
గాంధార్యా దుర్యోధనం పునః సభామానాయ్య తంప్రతి నీతికథ నపూర్వకం పాండవైః సహ శమవిధానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-129-0x(3766)(36132)
కృష్ణస్య తు వచః శ్రుత్వా ధృతరాష్ట్రో జనేశ్వరః।
విదురం సర్వధర్మజ్ఞం త్వరమాణోఽభ్యభాషత ॥ 5-129-1(36133)
గచ్ఛ తాత మహాప్రాజ్ఞ గాంధారీం దీర్ఘదర్శినీం ।
ఆనయేహ తయా సార్ధమనునేష్యామి దుర్మతిం ॥ 5-129-2(36134)
యది సా న దురాత్మానం శమయేద్దుష్టచేతసం।
అపి కృష్ణస్య సుహృదస్తిష్ఠేమ వచనే వయం ॥ 5-129-3(36135)
దుర్బుద్ధేర్దుఃసహాయస్య శమార్థం బ్రువతీ వచః ॥
అపి నో వ్యసనం ఘోరం దుర్యోధనకృతం మహత్ । 5-129-4(36136)
శమయేచ్చిరరాత్రాయ యోగక్షేమవదవ్యయం ।
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా విదురో దీర్ఘదర్శినీం । 5-129-5(36137)
ఆనయామాస గాంధారీం ధృతరాష్ట్రస్య శాసనాత్ ॥ 5-129-6(36138)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-129-7x(3767)
ఏష గాంధారి పుత్రస్తే దురాత్మా శాసనాతిగః ।
ఐశ్వర్యలోభాదైశ్వర్యం జీవితం చ ప్రహాస్యతి ॥ 5-129-7(36139)
అశిష్టవదమర్యాదః పాపైః సహ దురాత్మవాన్।
సభాయా నిర్గతో మూఢో వ్యతిక్రంయ సుహృద్వచః ॥ 5-129-8(36140)
వైశంపాయన ఉవాచ। 5-129-9x(3768)
సా భర్తృవచనం శ్రుత్వా రాజపుత్రీ యశస్వినీ ।
అన్విచ్ఛంతీ మహచ్ఛ్రేయో గాంధారీ వాక్యమబ్రవీత్ ॥ 5-129-9(36141)
ఆనాయయ సుతం క్షిప్రం రాజ్యకాముకమాతురం ।
నహి రాజ్యమశిష్టేన శక్యం ధర్మార్థలోపినా ।
ఆప్తుమాప్తం తథాఽపీదమవినీతేన సర్వథా ॥ 5-129-10(36142)
త్వం హ్యేవాత్ర భృశం గర్హ్యో ధృతరాష్ట్ర సుతప్రియః ।
యో జానన్పాపతామస్య తత్ప్రజ్ఞామనువర్తసే ॥ 5-129-11(36143)
స ఏష కామమన్యుభ్యాం ప్రలబ్ధో లోభమాస్థితః ।
అశక్యోఽద్య త్వయా రాజన్వినివర్తయితుం బలాత్ ॥ 5-129-12(36144)
రాష్ట్రప్రదానే మూఢస్య బాలిశస్య దురాత్మనః ।
దుఃసహాయస్య లుబ్ధస్య ధృతరాష్ట్రోఽశ్రుతే ఫలం ॥ 5-129-13(36145)
కథం హి స్వజనే భేదముపేక్షేత మహీపతిః।
భిన్నం హి స్వజనేన త్వాం ప్రహరిష్యంతి శత్రవః ॥ 5-129-14(36146)
యా హి శక్యా మహారాజ సాంనా భేదేన వా పునః ।
నిస్తర్తుమాపదః స్వేషు దండం కస్తత్ర పాతయేత్ ॥ 5-129-15(36147)
వైశంపాయన ఉవాచ। 5-129-16x(3769)
శాసనాద్ధృతరాష్ట్రస్య దుర్యోధనమమర్షణం।
మాతుశ్చ వచనాత్క్షత్తా సభాం ప్రావేశయత్పునః ॥ 5-129-16(36148)
స మాతుర్వచనాకాంక్షీ ప్రవివేశ పునః సభాం ।
అభితాంరేక్షణః క్రోధాన్నిశ్వసన్నివ పన్నగః ॥ 5-129-17(36149)
తం ప్రవిష్టమభిప్రేక్ష్య పుత్రముత్పథమాస్థితం ।
విగర్హమాణా గాంధారీ శమార్థం వాక్యమబ్రవీత్ ॥ 5-129-18(36150)
దుర్యోధన నిబోధేదం వచనం మమ పుత్రక ।
హితం తే సానుబంధస్య తథాఽఽయత్యాంసుఖోదయం ॥ 5-129-19(36151)
దుర్యోధన యదాహ త్వాం పితా భరతసత్తమ ।
భీష్మో ద్రోణః కృపః క్షత్తా సుహృదాం కురు తద్వచః ॥ 5-129-20(36152)
భీష్మస్య తు పితుశ్చైవ మమ చాపచితిః కృతా ।
భవేద్ద్రోణముఖానాం చ సుహృదాం శాంయతా త్వయా ॥ 5-129-21(36153)
న హి రాజ్యం మహాప్రాజ్ఞ స్వేన కామేన శక్యతే ।
అవాప్తుం రక్షితుం వాఽపి భోక్తుం భరతసత్తమ ॥ 5-129-22(36154)
న హ్యవశ్యేంద్రియో రాజ్యమశ్రీయాద్దీర్ఘమంతరం।
విజితాత్మా తు మేధావీ స రాజ్యమభిపాలయేత్ ॥ 5-129-23(36155)
కామక్రోధౌ హి పురుషమర్థేభ్యో వ్యపకర్షతః ।
తౌ తు శత్రూ వినిర్జిత్య రాజా విజయతే మహీం ॥ 5-129-24(36156)
లోకేశ్వర ప్రభుత్వంహి మహదేతద్దురాత్మభిః ।
రాజ్యం నామేప్సితం స్థానం న శక్యమభిరక్షితుం ॥ 5-129-25(36157)
ఇంద్రియాణి మహత్ప్రేప్సుర్నియచ్ఛేదర్థధర్మయోః ।
ఇంద్రియైర్నియతైర్బుద్ధిర్వర్ధతేఽగ్నిరివేంధనైః ॥ 5-129-26(36158)
అవిధేయాని హీమాని వ్యాపాదయితుమప్యలం ।
అవిధేయా ఇవాదాంతా హయాః పథి కుసారథిం ॥ 5-129-27(36159)
అవిజిత్య య ఆత్మానమమాత్యాన్విజిగీషతే।
అమిత్రాన్వాఽజితామాత్యః సోఽవశః పరిహీయతే ॥ 5-129-28(36160)
ఆత్మానమేవ ప్రథమం ద్వేష్యరూపేణ యోజయేత్ ।
తతోఽమాత్యానమిత్రాంశ్చ న మోఘం విజిగీషతే ॥ 5-129-29(36161)
వశ్యేంద్రియం జితామాత్యం ధృతదండం వికారిషు ।
పరీక్ష్యకారిణం ధీరమత్యర్థం శ్రీర్నిషేవతే ॥ 5-129-30(36162)
క్షుద్రాక్షేణేవ జాలేన ఝషావపిహితావుభౌ ।
కామక్రోధౌ శరీరస్థౌ ప్రజ్ఞానం తౌ విలుంపతః ॥ 5-129-31(36163)
యాభ్యాం హి దేవాః స్వర్యాతుః స్వర్గస్య పిదధుర్ముఖం ।
బిభ్యతోఽనుపరాగస్య కామక్రోధౌ స్మ వర్ధితౌ ॥ 5-129-32(36164)
కామం క్రోధం చ లోభం చ దంభం దర్పం చ భూమిపః ।
సంయగ్విజేతుం యో వేద స మహీమభిజాయతే ॥ 5-129-33(36165)
సతతం నిగ్రహే యుక్త ఇంద్రియాణాం భవేన్నృపః ।
ఈప్సన్నర్థం చ ధర్మం చ ద్విషతాం చ పరాభవం ॥ 5-129-34(36166)
కామాభిభూతః క్రోధాద్వా యో మిథ్యా ప్రతిపద్యతే।
స్వేషు చాన్యేషు వా తస్య న సహాయా భవంత్యుత ॥ 5-129-35(36167)
ఏకీభూతైర్మహాప్రాజ్ఞైః శూరైరరినిబర్హణైః ।
పాండవైః పృథివీం తాత భోక్ష్యసే సహితః సుఖీ ॥ 5-129-36(36168)
యథా భీష్మః శాంతనవో ద్రోణశ్చాపి మహారథః।
ఆహతుస్తాత తత్సత్యమజేయౌ కృష్ణపాండవౌ ॥ 5-129-37(36169)
ప్రపద్యష్వ మహాబాహుం కృష్ణమక్లిష్టకారిణం।
ప్రసన్నో హి సుఖాయ స్యాదుభయోరేవ కేశవః ॥ 5-129-38(36170)
సుహృదామర్థకామానాం యో న తిష్ఠతి శాసనే।
ప్రాజ్ఞానాం కృతవిద్యానాం స నరః శత్రునందనః ॥ 5-129-39(36171)
న యుద్ధే తాత కల్యాణం న ధర్మార్థౌ కుతః సుఖం।
న చాపి విజయో నిత్యం మా యుద్ధే చేత ఆధిథాః ॥ 5-129-40(36172)
భీష్మేణ హి మహాప్రాజ్ఞ పిత్ర తే బాహ్లికేన చ।
దత్తోంఽశః పాండుపుత్రాణాం భేదాద్భతైరరిందమ ॥ 5-129-41(36173)
తస్థ చైతత్ప్రదానస్య ఫలమద్యానుపశ్యసి ।
యద్భుంక్షే పృథివీం కృత్స్నాం శూరైర్నిహతకంటకాం ॥ 5-129-42(36174)
ప్రయచ్ఛ పాండుపుత్రాణాం యథోచితమరిందమ ।
యదీచ్ఛసి సహామాత్యో భోక్తుమర్ధం ప్రదీయతాం ॥ 5-129-43(36175)
అలమర్ధం పృథివ్యాస్తే మహామాత్యస్య జీవితుం ।
సుహృదాం వచనే తిష్ఠన్యశః ప్రాప్స్యతి భారత ॥ 5-129-44(36176)
శ్రీమద్భిరాత్మవద్భిస్తైర్బుద్ధిమద్భిర్జితేంద్రియైః ।
పాండవైర్విగ్రహస్తాత భ్రంశయేన్మహతః సుఖాత్ ॥ 5-129-45(36177)
నిగృహ్య సుహృదాం మన్యుం శాధి రాజ్యం యథోచితం।
స్వమంశం పాండుపుత్రేభ్యః ప్రదాయ భరతర్షభ ॥ 5-129-46(36178)
అలమంగ నికారోఽయం త్రయోదశసమాః కృతః ।
శమయైనం మహాప్రాజ్ఞ కామక్రోధసమేధితం ॥ 5-129-47(36179)
న చైష శక్తః పార్థానాం యస్త్వదర్థమభీప్సతి ।
సూతపుత్రో దృఢక్రోధో భ్రాతా దుఃశాసనశ్చ తే ॥ 5-129-48(36180)
భీష్మే ద్రోణే కృపే కర్ణే భీమసేనే ధనంజయే।
ధృష్టద్యుంనే చ సంక్రుద్ధే న స్యుః సర్వాః ప్రజా ధ్రువం ॥ 5-129-49(36181)
అమర్షవశమాపన్నో మా కురూంస్తాత జీఘనః ।
ఏషా హి పృథివీ కృత్స్నా మా గమత్త్వత్కృతే వధం ॥ 5-129-50(36182)
యచ్చ త్వం మన్యసే మూఢ భీష్మద్రోణకృపాదయః।
యోత్స్యంతే సర్వశక్త్యేతి నైతదద్యోపపద్యతే ॥ 5-129-51(36183)
సమం హి రాజ్యం ప్రీతిశ్చ స్థానం హి విదితాత్మనాం ।
పాండవేష్వథ యుష్మాసు ధర్మస్త్వభ్యధికస్తతః ॥ 5-129-52(36184)
రాజపిండభయాదేతే యది హాస్యంతి జీవితం ।
న హి శక్ష్యంతి రాజానం యుధిష్ఠిరముదీక్షితుం ॥ 5-129-53(36185)
న లోభాదర్థసంపత్తిర్నరాణామిహ దృశ్యతే ।
తదలం తాత లోభేన ప్రశాంయ భరతర్షభ ॥ ॥ 5-129-54(36186)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకోనత్రింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-129-19 ఆయత్యాం పరిణామే ॥ 5-129-21 అపచితిః పూజా ॥ 5-129-23 దీర్ఘమంతరం చేరకాలం ॥ 5-129-29 మహద్రాజ్యం । మహద్రాజ్యవిశాలయోరితి విశ్వః ॥ 5-129-31 క్షుద్రాక్షేణ సూక్ష్మచ్ఛిద్రేణ ॥ 5-129-32 యాభ్యాం పిదధుః తౌ కామక్రోధావిత్యధ్యాహారేణ యోజనా ॥ 5-129-33 అభిజాయతే శాస్తి ॥ 5-129-47 నికారః అపకారః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.