(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 127

॥ శ్రీః ॥
5.127. అధ్యాయః 127
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన శ్రీకృష్ణంప్రతి స్వస్మిన్నపరాధలేశోఽపి నాస్తీతి కథనం ॥ 1 ॥
భీష్మాదిరక్షితస్య స్వస్యాజయ్యత్వకథనపూర్వకం యుద్ధే నిధనసంభవేఽపి పాండవేభ్యః సూచ్యగ్రపరిమితభూమేరప్యప్రదానవచనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-127-0x(3763)(36054)
శ్రుత్వా దుర్యోధనో వాక్యమప్రియం కురుసంసది।
ప్రత్యువాచ మహాబాహుం వాసుదేవం యశస్వినం ॥ 5-127-1(36055)
ప్రసమీక్ష్య భవానేతద్వక్తుమర్హతి కేశవ।
మామేవ హి విశేషేణ విభాష్య పరిగర్హసే ॥ 5-127-2(36056)
భక్తివాదేన పార్థానామకస్మాన్మధుసూదన।
భవాన్గర్హయతి నిత్యం కిం సమీక్ష్య బలాబలం ॥ 5-127-3(36057)
భవాన్క్షత్తా చ రాజా వాఽప్యాచార్యో వా పితామహః ।
మామేవ పరిగర్హంతే నాన్యం కంచన పాండవం ॥ 5-127-4(36058)
న చాహం లక్షయే కంచిద్వ్యభిచారమిహాత్మనః ।
అథ సర్వే భవంతో మాం విద్విషంతి సరాజకాః ॥ 5-127-5(36059)
న చాహం కంచిదత్యర్థమపరాధమరిందమ ।
విచింతయన్ప్రపశ్యామి సుసూక్ష్మమపి కేశవ ॥ 5-127-6(36060)
ప్రియాభ్యుపగతే ద్యూతే పాండవా మధూసూదన।
జితాః శకునినా రాజ్యం తత్ర కిం మమ దుష్కృతం ॥ 5-127-7(36061)
యత్పునర్ద్రవిణం కించిత్తత్రాజీయంత పాండవాః ।
తేభ్య ఏవాభ్యనుజ్ఞాతం తత్తద మధుసూదన ॥ 5-127-8(36062)
అపరాధో న చాస్మాకం యత్తే హ్యక్షైః పరాజితాః।
అజేయా జయతాం శ్రేష్ఠ పార్థాః ప్రవ్రాజితా వనం ॥ 5-127-9(36063)
కేన వాఽప్యపవాదేన విరుద్ధ్యంత్యరిభిః సహ।
అశక్తాః పాండవాః కృష్ణ ప్రహృష్టాః ప్రత్యమిత్రవత్ ॥ 5-127-10(36064)
కిమస్మాభిః కృతం తేషాం కస్మిన్వా పునరాగసి।
ధార్తరాష్ట్రాంజిఘాంసంతి పాండవాః సృంజయైః సహ ॥ 5-127-11(36065)
న చాపి వయముగ్రేణ కర్మణా వచనేన వా।
ప్రభ్రష్టాః ప్రణమామేహ భయాదపి శతక్రతుం ॥ 5-127-12(36066)
న చ తం కృష్ణ పశ్యామి క్షత్రధర్మమనుష్ఠితం ।
ఉత్సహేత యుధా జేతుం యో నః శత్రునిబర్హణ ॥ 5-127-13(36067)
న హి భీష్మకృపద్రోణాః సకర్ణా మధుసూదన।
దేవైరపి యుధా జేతుం శక్యాః కిముత పాండవైః ॥ 5-127-14(36068)
స్వధర్మమనుపశ్యంతో యది మాధవ సంయుగే।
అస్త్రేణ నిధనం కాలే ప్రాప్స్యామః స్వర్గ్యమేవ తత్ ॥ 5-127-15(36069)
ముఖ్యశ్చైవైష నో ధర్మః క్షత్రియాణాం జనార్దన ।
యచ్ఛయీమహి సంగ్రామే శరతల్పగతా వయం ॥ 5-127-16(36070)
తే వయం వీరశయనం ప్రాప్స్యామో యది సంయుగే।
అప్రణంయైవ శత్రూణాం న నస్తప్స్యంతి మాధవ ॥ 5-127-17(36071)
కశ్చ జాతు కులే జాతః క్షత్రధర్మేణ వర్తయన్ ।
భయాద్వృత్తిం సమీక్ష్యైవం ప్రణమేదిహ కర్హిచిత్ ॥ 5-127-18(36072)
ఉద్యచ్ఛేదేవ న నమేదుద్యమో హ్యేవ పౌరుషం ।
అప్యపర్వణి భజ్యేత న నమేదిహ కర్హిచిత్ ॥ 5-127-19(36073)
ఇతి మాతంగవచనం పరిప్సంతి హితేప్సవః ।
ధర్మాయ చైవ ప్రణమేద్బ్రాహ్మణేభ్యశ్చ మద్విధః॥ 5-127-20(36074)
అచింతయన్కంచిదన్యం యావజ్జీవం తథా చరేత్।
ఏష ధర్మః క్షత్రియాణాం మతమేతచ్చ మే సదా ॥ 5-127-21(36075)
రాజ్యాంశశ్చాభ్యనుజ్ఞాతో యో మే పిత్రా పురాఽభవత్।
న స లభ్యః పునర్జాతు మయి జీవతి కేశవ ॥ 5-127-22(36076)
యావచ్చ రాజా ధ్రియతే ధృతరాష్ట్రో జనార్దన ।
న్యస్తశస్త్రా వయం తే వాఽప్యుపజీవామ మాధవ ।
అప్రదేయం పురా దత్తం రాజ్యం పరవతో మమ ॥ 5-127-23(36077)
అజ్ఞానాద్వా భయాద్వాఽపి మయి బాలే జనార్దన ।
న తదద్య పునర్లభ్యం పాండవైర్వృష్ణినందన ॥ 5-127-24(36078)
ధ్రియమాణే మహాబాహౌ మయి సంప్రతి కేశవ ।
యావద్ధి తీక్ష్ణయా సూచ్యా విద్ధ్యేదగ్రేణ కేశవ ।
తావదప్యపరిత్యాజ్యం భూమేర్నః పాండవాన్ప్రతి ॥ ॥ 5-127-25(36079)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి సప్తవింశత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-127-19 అపర్వణి అప్రస్తావే ॥
5-127-20 మాతంగః మునిః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.