(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 126
॥ శ్రీః ॥
5.126. అధ్యాయః 126
Mahabharata - Udyoga Parva - Chapter Topics
పునర్భీష్మద్రోణాభ్యాం దుర్యోధనంప్రతి పరేషాం యుద్ధసంనాహాత్పూర్వమేవ తైఃసహ శమవిధానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-126-0x(3762)(36035)
ధృతరాష్ట్రవచః శ్రుత్వా భీష్మద్రోణౌ సమవ్యథౌ।
దుర్యోధనమిదం వాక్యమూచతుః శాసనాతిగం ॥ 5-126-1(36036)
యావత్కృష్ణావసన్నద్ధౌ యావత్తిష్ఠతి గాండివం ।
యావద్ధౌంయో న మేధాగ్నౌ జుహోతీహ ద్విషద్బలం ॥ 5-126-2(36037)
యావన్న ప్రేక్షతే క్రూద్ధః సేనాం తవ యుధిష్ఠిరః।
హ్రీనిషేవో మహేష్వాసస్తావచ్ఛాంయతు వైశసం ॥ 5-126-3(36038)
యావన్న దృశ్యతే పార్థః స్వేఽప్యనీకే వ్యవస్థితః।
భీమసేనో మహేష్వాసస్తావచ్ఛాంయతు వైశసం ॥ 5-126-4(36039)
యావన్న చరతే మార్గాన్పృతనామభిధర్షయన్ ।
భీమసేనో గదాపాణిస్తావత్సంశాంయ పాండవైః ॥ 5-126-5(36040)
యావన్న శాతయత్యాజౌ శిరాంసి గజయోధినాం ।
గదయా వీరఘాతిన్యా ఫలానీవ వనస్పతేః ।
కాలేన పరిపక్వాని తావచ్ఛాంయతు వైశసం ॥ 5-126-6(36041)
నకులః సహదేవశ్చ ధృష్టద్యుంనశ్చ పార్షతః ॥
విరాటశ్చ శిఖండీ చ శైశుపాలిశ్చ దంశితాః ॥ 5-126-7(36042)
యావన్న ప్రవిశంత్యేతే నక్రా ఇవ మహార్ణవం ।
కృతాస్త్రాః క్షిప్రమస్యంతస్తావచ్ఛాంయతు వైశసం ॥ 5-126-8(36043)
యావన్న సుకుమారేషు శరీరేషు మహీక్షితాం।
గార్ధ్రపత్రాః పతంత్యుగ్రాస్తావచ్ఛాంయతు వైశసం ॥ 5-126-9(36044)
చందనాగురుదిగ్ధేషు హారనిష్కధరేషు చ ।
నోరస్సు యావద్యోధానాం మహేష్వాసైర్మహేషవః ॥ 5-126-10(36045)
కృతస్త్రైః క్షిప్రమస్యద్భిర్దూరపాతిభిరాయసాః ।
అభిలక్ష్యైర్నిపాత్యంతే తావచ్ఛాంయతు వైశసం ॥ 5-126-11(36046)
అభివాదయమానం త్వాం శిరసా రాజకుంజరః ।
పాణిభ్యాం ప్రతిగృహ్ణాతు ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 5-126-12(36047)
ధ్వజాంకుశపతాకాంకం దక్షిణం తే సుదక్షిణః ।
స్కంధే నిక్షిపతాం బహుం శాంతయే భరతర్షభ ॥ 5-126-13(36048)
రత్నౌషధిసమేతేన రత్నాంగులితలేన చ।
ఉపవిష్టస్య పృష్ఠం తే పాణినా పరిమార్జతు ॥ 5-126-14(36049)
శాలస్కంధో మహాబహుస్త్వాం స్వజానో వృకోదరః ।
5-126-15bసాంనాఽభివదతాం చాపి శాంతయే భరతర్షభ ॥ 5-126-15(36050)
అర్జునేన యమాభ్యాం చ త్రిభిస్తైరభివాదితః।
మూర్ధ్ని తాన్సముపాఘ్రాయ ప్రేంణాఽభివద పార్థివ ॥ 5-126-16(36051)
దృష్ట్వా త్వాం పాండవైర్వీరైర్భ్రాతృభిః సహ సంగతం ।
యావదానందజాశ్రూణి ప్రన్ముంచంతు నరాధిపాః ॥ 5-126-17(36052)
ఘుష్యతాం రాజధానీషు సర్వసంపన్మహీక్షితాం ।
పృథివీ భ్రాతృభావేన భుజ్యతాం విజ్వరో భవ ॥ ॥ 5-126-18(36053)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి షడ్వింశత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-126-2 మేధాగ్నౌ సంగ్రామాగ్నౌ । మేఘో యజ్ఞః ॥
5-126-3 వైశసం వైరం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.