(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 121

॥ శ్రీః ॥
5.121. అధ్యాయః 121
Mahabharata - Udyoga Parva - Chapter Topics
యయాతింప్రతి ఇంద్రదూతేన పతేత్యుక్తిః ॥ 1 ॥
యయాతేః సత్సు పతేయమితి స్వప్రార్థితేంద్రవరేణ నైమిషే యజతాం స్వదౌహిత్రాణాం మధ్యే భువంప్రతి పతనం ॥ 2 ॥
యయాతినా తైః ప్రదిత్సితసుకృతఫలప్రతిగ్రహానభిరోచనం ॥ 3 ॥
తత్రాగతయా మాధవ్యా తేషాం తద్దౌహిత్రమామభిధాయ యయాతయే తేభ్యః సుకృతఫలప్రదాపనపూర్వకం స్వసుకృతఫలార్ధదానం ॥ 4 ॥
గాలవేన స్వతపోష్టమాంశఫలదానం ॥ 5 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవాచ। 5-121-0x(3741)(35869)
అథ ప్రచలితః స్థానాదాసనాచ్చ పరిచ్యుతః।
కంపితేనేవ మనసా ధర్షితః శేకవాహ్నినా ॥ 5-121-1(35870)
ంలానస్రగ్భ్రష్టవిజ్ఞానః ప్రభ్రష్టముకుటాంగదః ।
విఘూర్ణన్స్రస్తసర్వాంగః ప్రభ్రష్టాభరణాంబరః ॥ 5-121-2(35871)
అదృశ్యమానస్తాన్పశ్యన్నపశ్యంశ్చ పునః పునః ।
శూన్యః శూన్యేన మనసా ప్రపతిష్యన్మహీతలం ॥ 5-121-3(35872)
కిం మయా మనసా ధ్యాతమశుభం ధర్మదూషణం ।
యేనాహం చలితః స్థానాదితి రాజా వ్యచింతయత్ ॥ 5-121-4(35873)
తే తు తత్రైవ రాజానః సిద్ధాశ్చాప్సరసస్తథా ।
అపశ్యంత నిరాలంబం తం యయాతిం పరిచ్యుతం ॥ 5-121-5(35874)
అథైత్య పురుషః కశ్చిత్క్షీణపుణ్యనిపాతకః ।
యయాతిమబ్రవీద్రాజంద్రేవరాజస్య శాసనాత్ ॥ 5-121-6(35875)
అతీవ మదమత్తస్త్వం న కంచిన్నావమన్యసే ।
మానేన భ్రష్టః స్వర్గస్తే నార్హస్త్వం పార్థివాత్మజ ॥ 5-121-7(35876)
న చ ప్రజ్ఞాయసే గచ్ఛ పతస్వేతి తమబ్రవీత్ ।
పతేయం సత్స్వితి వచస్త్రిరుత్త్కా నహుషాత్మజః ॥ 5-121-8(35877)
పతిష్యంంతయామాస గతిం గతిమతాం వరః।
ఏతస్మిన్నేవ కాలే తు నైమిషే పార్థివర్షభాన్ ॥ 5-121-9(35878)
చతురోఽపశ్యత నృపస్తేషాం మధ్యే పపాత హ ।
ప్రతర్దనో వసుమనాః శిబిరౌశీనరోఽష్టకః ॥ 5-121-10(35879)
వాజపేయేన యజ్ఞేన తర్పయంతి సురేశ్వరం ।
తేషామధ్వరజం ధూమం స్వర్గద్వారముపస్థితం ॥ 5-121-11(35880)
యయాతిరుపజిఘ్రన్వై నిపపాత మహీం ప్రతి ।
భూమౌ స్వర్గే చ సంబద్ధాం నదీం ధూమమయీమివ ।
గంగాం గామివ గచ్ఛంతీమాలంబ్య జగతీపతిః ॥ 5-121-12(35881)
శ్రీమత్స్వవభృథాగ్ర్యేషు చతుర్షు ప్రతిబంధుషు ।
మధ్యే నిపతితో రాజా లోకపాలోపమేషు సః ॥ 5-121-13(35882)
చతుర్షు హుతకల్పేషు రాజసింహమహాగ్నిషు ।
పపాత మధ్యే రాజర్షిర్యయాతిః పుణ్యసంక్షయే ॥ 5-121-14(35883)
తమాహుః పార్థివాః సర్వే దీప్యమానమివ శ్రియా ।
కో భవాన్కస్య వా బంధుర్దేశస్య నగరస్య వా ॥ 5-121-15(35884)
యక్షో వాఽప్యథవా దేవో గంధర్వో రాక్షసోఽపి వా ।
న హి మానుషరూపోసి కోవార్థః కాంక్ష్యతే త్వయా ॥ 5-121-16(35885)
యయాతిరువాచ। 5-121-17x(3742)
యయాతిరస్మి రాజర్షిః క్షీణపుణ్యశ్చ్యుతో దివః।
పతేయం సత్స్వితి ధ్యాయన్భవత్సు పతితస్తతః ॥ 5-121-17(35886)
రాజాన ఊచుః । 5-121-18x(3743)
సత్యమేతద్భవతు తే కాంక్షితం పురుషర్షభ ।
సర్వేషాం నః క్రతుఫలం ధర్మశ్చ ప్రతిగృహ్యతాం ॥ 5-121-18(35887)
యయాతిరువాచ। 5-121-19x(3744)
నాహం ప్రతిగ్రహధనో బ్రాహ్మణః క్షత్రియోఽహ్యహం।
న చ మే ప్రవణా బుద్ధిః పరపుణ్యవినాశనే ॥ 5-121-19(35888)
నారద ఉవాచ। 5-121-20x(3745)
ఏతస్మిన్నేవ కాలే తు మృగచర్యాక్రమాగతాం।
మాధవీం ప్రేక్ష్య రాజానస్తేఽభివాద్యేదమబ్రువన్ ॥ 5-121-20(35889)
కిమాగమనకృత్యం తే కిం కుర్మః శాసనం తవ।
ఆజ్ఞాప్యా హి వయం సర్వే తవ పుత్రాస్తపోధనే ॥ 5-121-21(35890)
నారద ఉవాచ। 5-121-22x(3746)
తేషాం తద్భాషితం శ్రుత్వా మాధవీ పరయా ముదా।
పితరం సముపాగచ్ఛద్యయాతిం సా వవంద చ ॥ 5-121-22(35891)
స్పృష్ట్వా మూర్ధని తాన్పుత్రాంస్తాపసీ వాక్యమబ్రవీత్ ।
దౌహిత్రాస్తవ రాజేంద్ర మమ పుత్రా న తే పరాః ॥ 5-121-23(35892)
ఇమే త్వాం తారయిష్యంతి దిష్టమేతత్పురాతనం ।
అహం తే దుహితా రాజన్మాధవీ మృగచారిణీ ॥ 5-121-24(35893)
మయాఽప్యుపచితో ధర్మస్తతోఽర్ధం ప్రతిగృహ్యతాం ।
యస్మాద్రాజన్నరాః సర్వే అపత్యఫలభాగినః ॥ 5-121-25(35894)
తస్మాదిచ్ఛంతి దౌహిత్రాన్యథా త్వం వసుధాధిప । 5-121-26(35895)
నారద ఉవాచ।
తతస్తే పార్థివాః సర్వే శిరసా జననీం తదా ॥ 5-121-26x(3747)
అభివాద్య నమస్కృత్య మాతామహమథాబ్రువన్ ।
ఉచ్చైరనుపమైః స్నిగ్ధైః స్వరైరాపూర్య మేదినీం ।
మాతామహం నృపతయస్తారయంతో దివశ్చ్యుతం । 5-121-27(35896)
` రాజాన ఊచుః । 5-121-28x(3748)
రాజధర్మగుణోపేతాః సత్యధర్మగుణాన్వితాః।
దౌహిత్రాస్తే వయం రాజందివమారోహ పార్థివ ॥ 5-121-28(35897)
నారద ఉవాచ।' 5-121-29x(3749)
అథాకస్మాదుపగతో గాలవోఽప్యాహ పార్థివం ।
తపసో మేఽష్టభాగేన స్వర్గమారోహతాం భవాన్ ॥ ॥ 5-121-29(35898)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకవింశత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-121-10 శిబిరౌశీనర ఇత్యేకః ॥
5-121-13 ప్రతిబంధుషు దౌహిత్రరూపేషు ॥
5-121-15 బంధుః పాలయితా ॥
5-121-29 అష్టభాగేన అష్టమాంశేన ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.