(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 112
॥ శ్రీః ॥
5.112. అధ్యాయః 112
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గరుడవేగమసహమానేన గాలవేన గురుదక్షిణానర్పణేనైవ స్వప్రాణవిమోక్షణశంకయా పరిశోచనం ॥ 1 ॥
గరుడేన గాలవంప్రతి ప్రాగేవాభిమతానివేదనేన అకౌశలాభిలపనపూర్వకం ఋషభాచలే విశ్రంయ పునర్నివర్తనకీర్తనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
గాలవ ఉవాచ। 5-112-0x(3718)(35656)
గరుత్మన్భుజగేంద్రారే సుపర్ణ వినతాత్మజ ।
నయ మాం తార్క్ష్య పూర్వేణ యత్ర ధర్మస్య చక్షుషీ ॥ 5-112-1(35657)
పూర్వమేతాం దిశం గచ్ఛ యా పూర్వం పరికీర్తితా ।
దేవతానాం హి సాన్నిధ్యమత్ర కీర్తితవానసి ॥ 5-112-2(35658)
అత్ర సత్యం చ ధర్మశ్చ త్వయా సంయక్ప్రకీర్తితః।
ఇచ్ఛేయం తు సమాగంతుం సమస్తైర్దైవతైరహం।
భూయశ్చ తాన్సురాంద్రష్టుమిచ్ఛేయమరుణానుజ॥ 5-112-3(35659)
నారద ఉవాచ। 5-112-4x(3719)
తమాహ వినతాసూనురారోహస్వేతి వై ద్విజం।
ఆరురోహాథ స మునిర్గరుడం గాలవస్తదా ॥ 5-112-4(35660)
గాలవ ఉవాచ। 5-112-5x(3720)
క్రమమాణస్య తే రూపం దృశ్యతే పన్నగాశన।
భాస్కరస్యేవ పూర్వాహ్ణే సహస్రాంశోర్వివస్వతః ॥ 5-112-5(35661)
పక్షవాతప్రణున్నానాం వృక్షాణామనుగామినాం ।
ప్రస్థితానామివ సమం పశ్యామీహ గతిం ఖగ ॥ 5-112-6(35662)
ససాగరవనాముర్వీ సశైలవనకాననాం ।
ఆకర్షన్నివ చాభాసి పక్షవాతేన ఖేచర ॥ 5-112-7(35663)
సమీననాగనక్రం చ ఖమివారోప్యతే జలం।
వాయునా చైవ మహతా పక్షవాతేన చానిశం ॥ 5-112-8(35664)
తుల్యరూపాననాన్మత్స్యాంస్తథా తిమితిమింగిలాన్ ।
నాగాశ్వనరవక్రాంశ్చ పశ్యాంయున్మథితానివ ॥ 5-112-9(35665)
మహార్ణవస్య చ రవైః శ్రోత్రే మే బధిరే కృతే।
న శ్రృణోమి న పశ్యామి నాత్మనో వేద్మి కారణం ॥ 5-112-10(35666)
శనైః స తు భవాత్యాతు బ్రహ్మవధ్యామనుస్మరన్ ।
న దృశ్యతే రవిస్తాత న దిశో న చ ఖం ఖగ ॥ 5-112-11(35667)
తమ ఏవ తు పశ్యామి శరీరం తే న లక్షయే ।
మణీ వ జాత్యౌ పశ్యామి చక్షుషీ తేఽహమండజ ॥ 5-112-12(35668)
శరీరం తు న పశ్యామి తవ చైవాత్మనశ్చ హ।
పదేపదే తు పశ్యామి శరీరాదగ్నిముత్థితం ॥ 5-112-13(35669)
స మే నిర్వాప్య సహసా చక్షుషీ శాంయతే పునః।
తన్నియచ్ఛ మహావేగం గమనే వినతాత్మజ ॥ 5-112-14(35670)
న మే ప్రయోజనం కించిద్గమనే పన్నగాశన ।
సంనివర్త మహాభాగ న వేగం విషహామి తే ॥ 5-112-15(35671)
గురవే సంశ్రుతానీహ శతాన్యష్టౌ హి వాజినాం ।
ఏకతఃశ్యామకర్ణానాం శుభ్రాణాం చంద్రవర్చసాం ॥ 5-112-16(35672)
తేషాం చైవాపవర్గాయ మార్గం పశ్యామి నాండజ।
తతోఽయం జీవితత్యాగే దృష్టో మార్గోమయాఽఽత్మనః ॥ 5-112-17(35673)
నైవ మేఽస్తి ధనం కించిన్న ధనేనాన్వితః సుహృత్ ।
న చార్థేనాపి మహతా శక్యమేతద్వ్యపోహితుం ॥ 5-112-18(35674)
నారద ఉవాచ। 5-112-19x(3721)
ఏవం బహు చ దీనం చ బ్రువాణం గాలవం తదా।
ప్రత్యువాచ వ్రజన్నేవ ప్రహసన్వినతాత్మజః ॥ 5-112-19(35675)
నాతిప్రజ్ఞోఽసి విప్రర్షే యోత్మానం త్యుక్తుమిచ్ఛసి ।
న చాపి కృత్రిమః కాలః కాలో హి పరమేశ్వరః ॥ 5-112-20(35676)
కిమహం పూర్వమేవేహ భవతా నాభిచోదితః।
ఉపాయోఽత్ర మహానస్తి యేనైతదుపపద్యతే ॥ 5-112-21(35677)
తదేష ఋషభో నామ పర్వతః సాగరాంతికే।
అత్ర విశ్రంయ భుక్త్వా చ నివర్తిష్యావ గాలవ ॥ ॥ 5-112-22(35678)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ద్వాదశాధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-112-12 మణీ వేతి ఇవార్థే వశబ్దః ॥
5-112-14 నిర్వాప్య మందీకృత్య ॥
5-112-15 సంనివర్త నివర్తస్వ ॥
5-112-20 యోత్మానం సంధిరార్షః। కృత్రిమః
స్వేచ్ఛాసంపాద్యః । కాలో మృత్యుః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.