(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 108
॥ శ్రీః ॥
5.108. అధ్యాయః 108
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గాలవంప్రతి గరుడేన స్వేన తస్య పూర్వాదిదిక్ప్రాపణకథనపూర్వకం పూర్వదిగ్గుణవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సుపర్ణ ఉవాచ। 5-108-0x(3714)(35565)
అనుశిష్టోఽస్మి దేవేన గాలవ జ్ఞానయోనినా।
బ్రూహి కామం తు కాం యామి ద్రష్టుం ప్రథమమో దిశం ॥ 5-108-1(35566)
పూర్వాం వా దక్షిణాం వాహమథవా పశ్చిమాం దిశం।
ఉత్తరాం వా ద్విజశ్రేష్ఠ కుతో గచ్ఛామి గాలవ ॥ 5-108-2(35567)
యస్యాముదయతే పూర్వం సర్వలోకప్రభావనః ।
సవితా యత్ర సంధ్యాయాం సాధ్యానాం వర్తతే తపః ॥ 5-108-3(35568)
యస్యాం పూర్వం మతిర్జాతా యయా వ్యాప్తమిదం జగత్।
చక్షుషీ యత్ర ధర్మస్య యత్ర చైష ప్రతిష్ఠితః ॥ 5-108-4(35569)
కృతం యతో హుతం హవ్యం సర్పతే సర్వతోదిశం ॥
ఏతద్ద్వారం ద్విజశ్రేష్ఠ దివసస్య తథాఽధ్వనః ॥ 5-108-5(35570)
అత్ర పూర్వం ప్రసూతా వై దాక్షాయణ్యః ప్రజాః స్త్రియః ।
యస్యాం దిశి ప్రవృద్ధాశ్చ కశ్యపస్యాత్మసంభవాః ॥ 5-108-6(35571)
అదోమూలా సురాణాం శ్రీర్యత్ర శక్రోఽభ్యషిచ్యత।
సురరాజ్యేన విప్రర్షే దేవైశ్చాత్ర తపశ్చితం ॥ 5-108-7(35572)
ఏతస్మాత్కారణాద్బ్రహ్మన్పూర్వేత్యేషా దిగుచ్యతే।
యస్మాత్పూర్వతరే కాలే పూర్వమేవావృతాసురైః ॥ 5-108-8(35573)
అత ఏవ చ సర్వేషాం పూర్వామాశాం ప్రచక్షతే ।
పూర్వం సర్వాణి కార్యాణి దైవాని సుఖమీప్సతా ॥ 5-108-9(35574)
అత్ర వేదాంజగౌ పూర్వం భగవాఁల్లోకభావనః ।
అత్రైవోక్తా సవిత్రాసీత్సావిత్రీ బ్రహ్మవాదిషు ॥ 5-108-10(35575)
అత్ర దత్తాని సూర్యేణ యజూంషి ద్విజసత్తమ ।
అత్ర లబ్ధవరః సోమః సురైః క్రతుషు పీయతే ॥ 5-108-11(35576)
అత్ర తృప్తా హుతవహాః స్వాం యోనిముపభుంజతే ।
అత్ర పాతాలమాశ్రిత్య వరుణః శ్రియమాప చ ॥ 5-108-12(35577)
అత్ర పూర్వం వసిష్ఠస్య పౌరాణస్య ద్విజర్షభ ।
సూతిశ్చైవ ప్రతిష్ఠా చ నిధనం చ ప్రకాశతే ॥ 5-108-13(35578)
ఓంకారస్యాత్ర జాయంతే సృతయో దశతీర్దశ ।
పిబంతి మునయో యత్ర హవిర్ధూమం స్మ ధూమపాః ॥ 5-108-14(35579)
ప్రోక్షితా యత్ర బహవో వరాహాద్యా మృగా వనే।
శక్రేణ యజ్ఞభాగార్థే దైవతేషు ప్రకల్పితాః ॥ 5-108-15(35580)
అత్రాహితాః కృతఘ్నాశ్చ మానుషాశ్చాసురాశ్చ యే।
ఉదయంస్తాన్హి సర్వాన్వై క్రోధాద్ధంతి విభావసుః ॥ 5-108-16(35581)
ఏతద్ద్వారం త్రిలోకస్య స్వర్గస్య చ సుఖస్య చ।
ఏష పూర్వో దిశాం భాగో విశావోఽత్ర యదీచ్ఛసి ॥ 5-108-17(35582)
ప్రియం కార్యం హి మే తస్య యస్యాస్మి వచనే స్థితః।
బ్రూహి గాలవ యాస్యామి శృణు చాప్యపరాం దిశం ॥ ॥ 5-108-18(35583)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అష్టాధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-108-4 గతిర్బుద్ధిః జాతా ప్రాప్తా। చక్షుషీ ఆజ్యభాగాఖ్యే అగ్నీషోమదైవత్యే। ధర్మస్య యజ్ఞస్య ॥
5-108-6 దాక్షాయణ్యః అదిత్యాదయః। ప్రజాః లోకాన్ ॥
5-108-9 పూర్వం పూర్వసంస్థాని । సుఖమీప్సతా సుఖాద్యర్థినా ॥
5-108-11 యజూంషి దత్తాని యాజ్ఞవల్క్యాయేతి శేషః ॥
5-108-12 స్వాం యోనిం సోమాజ్యపయఆదిరూపం జలం ॥
5-108-13 పూర్వం మిత్రావరుణయోర్యజ్ఞకాలే।
పౌరాణస్య పురాణస్య స్వార్థే తద్ధితః । నిధనం నిమిశాపాత్ ॥
5-108-14 దశశతీశబ్దస్య పృషోదరాదిశకారలోపేన దశతీశబ్దః సహస్రవాచీ।
దశతీరిత్యత్ర వాఛందసీతి పూర్వసవర్ణః। సృతయో మార్గాః ॥
5-108-16 తాన్ హంతి తేషామాయురల్పీకరోతీత్యర్థః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.