(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 093
॥ శ్రీః ॥
5.93. అధ్యాయః 093
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణేన విదురవచనానుమోదనపూర్వకం స్వాగమనస్య లోకపరివాదపరిహారార్థత్వకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
` వైశంపాయన ఉవాచ। 5-93-0x(3667)(35085)
విదురస్య వచః శ్రుత్వా ప్రశ్రితం పురుషోత్తమః ।
ఇదం హోవాచ వచనం మధురం మధుసూదనః ॥' 5-93-1(35086)
శ్రీభగవానువాచ। 5-93-2x(3668)
యథా వ్రూయాన్మహాప్రాజ్ఞో యథా బ్రూయాద్విచక్షణః।
సథా వాచ్యస్త్వద్విధేన భవతా మద్విధః సుహృత్ ॥ 5-93-2(35087)
ధర్మార్థయుక్తం తథ్యం చ యథా త్వయ్యుపపద్యతే।
తథా వచనముక్తోఽస్తి త్వయైతత్పితృమాతృవత్ ॥ 5-93-3(35088)
సత్యం ప్రాప్తం చ యుక్తం వాఽప్యేవమేవ యథాఽఽత్థ మాం।
శ్రృణుష్వాగమనే హేతుం విదురావహితో మమ ॥ 5-93-4(35089)
దౌరాత్ంయం ధార్తరాష్ట్రస్య క్షత్రియాణాం చ వైరితాం।
సర్వమేతదహం జానన్క్షత్తః ప్రాప్తోఽద్య కౌరవాన్॥ 5-93-5(35090)
పర్యస్తాం పృథివీం సర్వాం సాశ్వాం సరథకుంజరాం ।
యో మోచయేన్మృత్యుపాశాత్ప్రాప్నుయాద్ధర్మముత్తమం ॥ 5-93-6(35091)
ధర్మకార్యం యతఞ్శక్త్యా నో చేత్ప్రాప్నోతి మానవః ।
ప్రాప్తో భవతి తత్పుణ్యమత్ర మే నాస్తి సంశయః ॥ 5-93-7(35092)
మనసా చింతయన్పాపం కర్మణా నాతిరోచయన్।
న ప్రాప్నోతి ఫలం తస్యేత్యేవం ధర్మవిదో విదుః ॥ 5-93-8(35093)
సోఽహం యతిష్యే ప్రశమం క్షత్తః కర్తుమమాయయా।
కురూణాం సృంజయానాం చ సంగ్రానే వినశిష్యతాం ॥ 5-93-9(35094)
సేయమాపన్మహాఘోరా కురుష్వేవ సముత్థితా ।
కర్ణదుర్యోధనకృతా సర్వే హ్యేతే తదన్వయాః ॥ 5-93-10(35095)
వ్యసనే క్లిశ్యమానం హి యో మిత్రం నాభిపద్యతే ।
అనునీయ యథాశక్తి తం నృశంసం విదుర్బుధాః ॥ 5-93-11(35096)
ఆకేశగ్రహణాన్మిత్రమకార్యాత్సంనివర్తయన్।
అవాచ్యః కస్యచిద్భవతి కృతయత్నో యథాబలం ॥ 5-93-12(35097)
తత్సమర్థం శుభం వాక్యం ధర్మార్థసహితం హితం।
ధార్తరాష్ట్రః సహామాత్యో గ్రహీతుం విదురార్హతి ॥ 5-93-13(35098)
హితం హి ధార్తరాష్ట్రాణాం పాండవానాం తథైవ చ ।
పృథివ్యాం క్షత్రియాణాం చ యతిష్యేఽహమమాయయా ॥ 5-93-14(35099)
హితే ప్రయతమానం మాం శంకేద్దుర్యోధనో యది।
హృదయస్య చ మే ప్రీతిరానృణ్యం చ భవిష్యతి ॥ 5-93-15(35100)
జ్ఞాతీనాం హి మిథో భేదే యన్మిత్రం నాభిపద్యతే ।
సర్వయత్నేన మాధ్యస్థ్యం న తన్మిత్రం విదుర్బుధాః ॥ 5-93-16(35101)
న మాం బ్రూయురధర్మిష్ఠా మూఢా హ్యసుహృదస్తథా ।
శక్తో నావారయత్కృష్ణః సంరబ్ధాన్కురుపాండవాన్ ॥ 5-93-17(35102)
ఉభయోః సాధయన్నర్థమహామాగత ఇత్యుత ।
తత్ర యత్నమహం కృత్వా గచ్ఛేయం నృష్వవాచ్యతాం ॥ 5-93-18(35103)
మమ ధర్మార్థయుక్తం హి శ్రుత్వా వాక్యమనామయం।
న చేదాదాస్యతే బాలో దిష్టస్య వశమేష్యతి ॥ 5-93-19(35104)
అహాపయన్పాండవార్థం యథావ-
చ్ఛమం కురూణాం యది చాచరేయం।
పుణ్యం చ మే స్యాచ్చరితం మహాత్మ-
న్ముచ్యేరంశ్చ కురవో మృత్యుపాశాత్ ॥ 5-93-20(35105)
అపి వాచం భాషమాణస్య కావ్యాం
ధర్మరామామర్థవతీమహింస్రాం।
అవేక్షేరంధార్తరాష్ట్రాః శమార్థం
మాం చ ప్రాప్తం కురవః పూజయేయుః ॥ 5-93-21(35106)
న చాపి మమ పర్యాప్తాః సహితాః సర్వపార్థివాః।
క్రుద్ధస్య ప్రముఖే స్థాతుం సింహస్యేవేతరే మృగాః ॥ 5-93-22(35107)
వైశంపాయన ఉవాచ। 5-93-23x(3669)
ఇత్యేవముక్త్వా వచనం వృష్ణీనామృషభస్తదా।
శయనే సుఖసంస్పర్శే శిశ్యే యదుసుఖావహః ॥ ॥ 5-93-23(35108)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి త్రినవతితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-93-6 పర్యస్తాం అన్యథాభూతాం ॥
5-93-7 యతన్ యతమానః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.