(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 086

॥ శ్రీః ॥
5.86. అధ్యాయః 086
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణాగమనశ్రవణహృష్టేన ధృతరాష్ట్రేణ విదురపురతః సమేష్యతే తస్మై రథగజాదివితరణప్రతిజ్ఞా ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-86-0x(3647)(34808)
ఉపప్లావ్యాదిహ క్షత్తరుపాయాతో జనార్దనః।
వృకస్థలే నివసతి స చ ప్రాతరిహైష్యతి ॥ 5-86-1(34809)
ఆహుకానామధిపతిః పురోగః సర్వసాత్వతాం।
మహామనా మహావీర్యో మహాసత్వో జనార్దనః ॥ 5-86-2(34810)
స్ఫీతస్య వృష్ణిరాష్ట్రస్య భర్తా గోప్తా చ మాధవః ।
త్రయాణామపి లోకానాం భగవాన్ప్రపితామహః ॥ 5-86-3(34811)
వృష్ణ్యంధకాః సుమనసో యస్య ప్రజ్ఞాముపాసతే।
ఆదిత్యా వసవో రుద్రా యథా బుద్ధిం బృహస్పతేః ॥ 5-86-4(34812)
తస్మై పూజాం ప్రయోక్ష్యామి దాశార్హాయ మహాత్మనే ।
ప్రత్యక్షం తవ ధర్మజ్ఞ తాం మే కథయతః శ్రుణు ॥ 5-86-5(34813)
ఏకవర్ణైః సుక్లృప్తాంగైర్బాహ్లిజాతైర్హయోత్తమైః।
చతుర్యక్తాన్రథాంస్తస్మై రౌక్మాందాస్యామి షోడశ ॥ 5-86-6(34814)
నిత్యప్రభిన్నాన్మాతంగానీషాదంతాన్ప్రహారిణః।
అష్టానుచరమేకైకమష్టౌ దాస్యామి కౌరవ ॥ 5-86-7(34815)
దాసీనామప్రజాతానాం శుభానాం రుక్మవర్చసాం ।
శతమస్మై ప్రదాస్యామి దాసానామపి తావతాం ॥ 5-86-8(34816)
ఆవికం చ సుఖస్పర్శం పార్వతీయైరుపాహృతం ।
తదప్యస్మై ప్రదాస్యామి సహస్త్రాణి దాశాష్ట చ ॥ 5-86-9(34817)
అజినానాం సహస్రాణి చీనదేశోద్భవాని చ।
తాన్యప్యస్మై ప్రదాస్యామి యావదర్హతి కేశవః ॥ 5-86-10(34818)
దివా రాత్రౌ చ భాత్యేష సుతేజా విమలో మణిః ।
తమప్యస్మై ప్రదాస్యామి తమర్హతి హి కేశవః ॥ 5-86-11(34819)
ఏకేనాభిపతత్యహ్నా యోజనాని చతుర్దశ ।
యానమశ్వతరీయుక్తం దాస్యే తస్మై తదప్యహం ॥ 5-86-12(34820)
యావంతి వాహనాన్యస్య యావంతః పురుషాశ్చ తే ।
తతోష్టగుణమప్యస్మై భోజ్యం దాస్యాంయహం సదా ॥ 5-86-13(34821)
మమ పుత్రాశ్చ పౌత్రశ్చ సర్వే దుర్యోధనాదృతే।
ప్రత్యుద్యాస్యంతి దాశార్హం రథైర్మృష్టైః స్వలంకృతాః ॥ 5-86-14(34822)
స్వలంకృతాశ్చ కల్యాణ్యః పాదైరేవ సహస్రశః।
వారముఖ్యా మహాభాగం ప్రత్యుద్యాస్యంతి కేశవం ॥ 5-86-15(34823)
నగరాదపి యాః కాశ్చిద్గమిష్యంతి జనార్దనం ।
ద్రష్టుం కన్యాశ్చ కల్యాణ్యస్తాశ్చ యాస్యంత్యనావృతాః ॥ 5-86-16(34824)
సస్త్రీపురుషబాలం చ నగరం మధుసూదనం ।
ఉదీక్షతాం మహాత్మానం భానుమంతమివ ప్రజాః ॥ 5-86-17(34825)
మహాధ్వజపతాకాశ్చ క్రియంతాం సర్వతో దిశః।
జలావసిక్తో విరజాః పంథాస్తస్యేతి చాన్వశాత్ ॥ 5-86-18(34826)
దుఃశాసనస్య చ గృహం దుర్యోధనగృహాద్వరం ।
తదద్య క్రియతాం క్షిప్రం సుసంమృష్టమలంకృతం ॥ 5-86-19(34827)
ఏతద్ధి రుచిరాకారైః ప్రాసాదైరుపశోభితం ।
శివం చ రమణీయం చ సర్వర్తు సుమహాధనం ॥ 5-86-20(34828)
సర్వమస్మిన్గృహే రత్నం మమ దుర్యోధనస్య చ।
యద్యదర్హతి వార్ష్ణేయస్తత్తద్దేయమసంశయం ॥ ॥ 5-86-21(34829)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వమి షడశీతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-86-3 ప్రపితామహః పితామహస్య బ్రహ్మణోపి పితా ॥
5-86-7 ఈషా లాంగలదండస్తత్సదృశదంతాన్।
అష్టౌ అనుచరాః యస్య గజస్య ॥
5-86-20 సర్వర్తు సర్వే ఋతవో యుగపదస్మిన్సంతీతి తథా ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.