(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 073

॥ శ్రీః ॥
5.73. అధ్యాయః 073
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీమసేనేన శ్రీకృష్ణంప్రతి దుర్యోధనస్య దురారాధ్యత్వకథనపూర్వకం యథాకథంచిత్ శమస్వావశ్యకర్తవ్యత్కకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీమ ఉవాచ। 5-73-0x(3622)(34468)
యథాయథైవ శాంతిః స్యాత్కురూణాం మధుసూదన।
తథాతథైవ భాషేథా మా స్మ యుద్ధేన భీషయేః ॥ 5-73-1(34469)
అమర్షీ జాతసంరంభః శ్రేయోద్వేషీ మహామనాః।
నోగ్రం దుర్యోధనో వాచ్యః సాంనైవేనం సమాచరేః ॥ 5-73-2(34470)
ప్రకృత్యా పాపసత్వశ్చ తుల్యచేతాస్తు దస్యుభిః ।
ఐశ్వర్యమదమత్తశ్చ కృతవైరశ్చ పాండవైః ॥ 5-73-3(34471)
అదీర్ఘదర్శీ నిష్ఠూరీ క్షేప్తా క్రూరపరాక్రమః ।
దీర్ఘమన్యురనేయశ్చ పాపాత్మా నికృతిప్రియః ॥ 5-73-4(34472)
ంరియేతాపి న భజ్యేత నైవ జహ్యాత్స్వకం మతం।
తాదృశేన శమః కృష్ణ మన్యే పరమదుష్కరః ॥ 5-73-5(34473)
సుహృదామప్యవాచీనస్త్యక్తధర్మా ప్రియానృతః ।
ప్రతిహంత్యే సుహృదాం వాచశ్చైవ మనాంసి చ॥ 5-73-6(34474)
స మన్యువశమాపన్నః స్వభావం దుష్టమాస్థితః ।
స్వభావాత్పాపమభ్యేతి తృణైశ్ఛన్న ఇవోరగః ॥ 5-73-7(34475)
దుర్యోధనో హి యత్సేనః సర్వథా విదితస్తవ ।
యచ్ఛీలో యత్స్వభావశ్చ యద్బలో యత్పరాక్రమః ॥ 5-73-8(34476)
పురా ప్రసన్నాః కురవః సహపుత్రాస్తథా వయం।
ఇంద్రజ్యేష్ఠా ఇవాభూమ మోదమానాః సబాంధవాః ॥ 5-73-9(34477)
దుర్యోధనస్య క్రోధేన భరతా మధుసూదన।
ధక్ష్యంతే శిశిరాపాయే వనానీవ హుతాశనైః ॥ 5-73-10(34478)
అష్టాదశేమే రాజానః ప్రఖ్యాత మధుసూదన ।
యే సముచ్చిచ్ఛిదుర్జ్ఞాతీన్సుహృదశ్చ సబాంధవాన్ ॥ 5-73-11(34479)
అసురాణాం సమృద్ధానాం జ్వలతామివ తేజసా।
పర్యాయకాలే ధర్మస్య ప్రాప్తే కలిరజాయత ॥ 5-73-12(34480)
హైహయానాముదావర్తో నీపానాం జనమేజయః ।
బహులస్తాలజంఘానాం కృమీణాముద్ధతో వసుః ॥ 5-73-13(34481)
అజబిందుః సువీరాణాం సురాష్ట్రాణాం రుషర్ద్ధికః।
అర్కజశ్చ బలీహానాం చీనానాం ధౌతమూలకః ॥ 5-73-14(34482)
హయగ్రీవో విదేహానాం వరయుశ్చ మహౌజసాం ।
బాహుః సుందరవంశానాం దీప్తాక్షాణాం పురూరవాః ॥ 5-73-15(34483)
సహజశ్చేదిమత్స్యానాం ప్రవీరాణాం వృషధ్వజః ।
ధారణశ్చంద్రవత్సానాం ముకుటానాం విగాహనః ॥ 5-73-16(34484)
శమశ్చ నందివేగానామిత్యేతే కులపాంసనాః ।
యుగాంతే కృష్ణ సంభూతాః కులేషు పురుషాధమాః ॥ 5-73-17(34485)
అప్యయం నః కురూణాం స్యాద్యుగాంతే కాలసంభృతః ।
దుర్యోధనః కులాంగారో జఘన్యః పాపపూరుషః ॥ 5-73-18(34486)
తస్మాన్మృదు శనైర్బ్రూయా ధర్మార్థసహితం హితం ।
కామానుబద్ధం బహులం నోగ్రముగ్రపరాక్రమం ॥ 5-73-19(34487)
అపి దుర్యోధనం కృష్ణ సర్వే వయమధశ్చరాః।
నీచైర్భూత్వాఽనుయాస్యామో మా స్మ నో భరతా నశన్ ॥ 5-73-20(34488)
అప్యుదాసీనవృత్తిః స్యాద్యథా నః కురుభిః సహ।
వాసుదేవ తథా కార్యం న కురూననయః స్పృశేత్ ॥ 5-73-21(34489)
వాచ్యః పితామహో వృద్ధో యే చ కృష్ణ సమాసదః ।
భ్రాతౄణామస్తు సౌభ్రాత్రం ధార్తరాష్ట్రః ప్రశాంయతాం ॥ 5-73-22(34490)
అహమేతద్బ్రవీంయేవం రాజా చైవ ప్రశంసతి ।
అర్జునో నైవ యుద్ధార్థీ భూయసీ హి దయాఽర్జునే ॥ ॥ 5-73-23(34491)

ఇతి శ్రీమన్మహాభారతే ఉగ్యోగపర్వణి భగవద్యానపర్వణి త్రిసప్తతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-73-4 నిష్ఠూరీ నిష్ఠురవాక్ । క్షేప్తా నిందకః ।
అనేయః శిక్షయితుమయోగ్యః ॥
5-73-6 అవాచీనో విపరీతః ॥
5-73-12 పర్యాయకాలే ధర్మాంతకాలే ॥
5-73-19 కామానుబద్ధం బహులం బాహుల్యేన తస్య చిత్తానుసారీ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.