(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 066
॥ శ్రీః ॥
5.66. అధ్యాయః 066
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన ధృతరాష్ట్రవత్తనానభినందనే రాజ్ఞాం నిర్గమనం ॥ 1 ॥
ధృతరాష్ట్రేణ స్వపరసేనయోః సారాసారకథనచోదితేన సంజయేన వ్యాసగాంధారీసన్నిధౌ కథనకథనం ॥ 2 ।
శ్రీవ్యాసేన సంజయంప్రతి ధృతరాష్ట్రప్రశ్నస్యోత్తరదానాభ్యనుజ్ఞానం ॥ 3 ।
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయాన ఉవాచ। 5-66-0x(3593)(34250)
దుర్యోధనే ధార్తరాష్ట్రే తద్వచో నాభినందతి।
తూష్ణీంభూతేషు సర్వేషు సముత్తస్థుర్నరర్షభాః ॥ 5-66-1(34251)
ఉత్థితేషు మహారాజ పృథివ్యాం సర్వరాజసు।
రహితే సంజయం రాజా పరిప్రష్టుం ప్రచక్రమే ॥ 5-66-2(34252)
ఆశంసమానో విజయం తేషాం పుత్రవశానుగః ।
ఆత్మనశ్చ పరేషాం చ పాండవానాం చ నిశ్చయం ॥ 5-66-3(34253)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-66-4x(3594)
గావల్గణే బ్రూహి నః సారఫల్గు
స్వేసనాయం యావదిహాస్తి కించిత్।
త్వం పాండవానాం నిపుణం వేత్థ సర్వం
కిమేషాం జ్యాయః కిము తేషాం కనీయః ॥ 5-66-4(34254)
త్వమేతయోః సారవిత్సర్వదర్శీ
ధర్మార్థయోర్నిపుణో నిశ్చయజ్ఞః।
స మే పృష్టః సంజయ బ్రూహి సర్వం
యుధ్యమానాః కతరేఽస్మిన్న సంతి ॥ 5-66-5(34255)
సంజయ ఉవాచ। 5-66-6x(3595)
న త్వాం బ్రూయాం రహితే జాతు కించి-
దసూయా హి త్వాం ప్రవిశేత రాజన్।
ఆనయస్వ పితరం మహావ్రతం
గాంధారీం చ మహిషీమాజమీఢ ॥ 5-66-6(34256)
తో తేఽసూయాం వినయేతాం నరేంద్ర
ధర్మజ్ఞౌ తౌ నిపుణౌ నిశ్చయజ్ఞౌ ।
తయోస్తు త్వాం సన్నిధౌ తద్వదేయం
కృత్స్నం మతం కేశవపార్థయోర్యత్ ॥ 5-66-7(34257)
వైశంపాయన ఉవాచ। 5-66-8x(3596)
ఇత్యుక్తేన చ గాంధారీ వ్యాసశ్చాత్రాజగామహ।
ఆనీతౌ విదురేణేహ సభాం శీఘ్రం ప్రవేశితౌ ॥ 5-66-8(34258)
తతస్తన్మతమాజ్ఞాయ సంజయస్యాత్మజస్య చ।
అభ్యుపేత్య మహాప్రాజ్ఞః కృష్ణద్వైపాయనోఽబ్రవీత్ ॥ 5-66-9(34259)
వ్యాస ఉవాచ। 5-66-10x(3597)
సంపృచ్ఛతే ధృతరాష్ట్రయ సంజయ
ఆచక్ష్వ సర్వం యావదేషోఽనుయుంక్తే।
సర్వం యావద్వేత్థ తస్మిన్యథావ-
ద్యాథాతథ్యం వాసుదేవేఽర్జునే చ ॥ ॥ 5-66-10(34260)
ఇతి శ్రీమన్మహాభారతో ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి షట్షష్టితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-66-3 పరేషాం తటస్థానాం ॥
5-66-5 యుధ్యమానా న సంతి ఉదాసీనా ఇత్యర్థః ॥
5-66-6 పితరం వ్యాసం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.