(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 059
॥ శ్రీః ॥
5.59. అధ్యాయః 059
Mahabharata - Udyoga Parva - Chapter Topics
పునః పృష్టేన సంజయేన ధృతరాష్ట్రంప్రతి అర్జునవాక్యకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 5-59-0x(3577)(34088)
బ్రూహి సంజయ యచ్ఛేషం వాసుదేవాదనంతరం।
యజర్జున ఉవాచ త్వాం పరం కౌతూహలం హి మే ॥ 5-59-1(34089)
సంజయ ఉవాచ। 5-59-2x(3578)
వాసుదేవవచః శ్రుత్వా కుంతీపుత్రో ధనంజయః।
ఉవాచ కాలే దుర్ధర్షో వాసుదేవస్య శృణ్వతః ॥ 5-59-2(34090)
పితామహం శాంతనవం ధృతరాష్ట్రం చ సంజయ ।
ద్రోణం కృపం చ శల్యం చ మహారాజం చ బాహ్లికం ॥ 5-59-3(34091)
ద్రౌణిం చ సౌమదత్తిం చ శకునిం చాపి సౌబలం ।
దుశ్శాసనం శలం చైవ పురుమిత్రం వివింశతిం ॥ 5-59-4(34092)
వికర్ణం చిత్రసేనం చ జయత్సేనం చ పార్థివం।
విందానువిందావావంత్యౌ దుర్ముఖం చాపి పౌరవం ॥ 5-59-5(34093)
సైంధవం దుస్సహం చైవ భూరిశ్రవసమేవ చ।
భగదత్తం చ రాజానం జలసంధం చ పౌరవం ॥ 5-59-6(34094)
యే చాప్యన్యే పార్థివాస్తత్ర యోద్ధుం
సమాగతాః కౌరవాణాం ప్రియార్థం।
ముమూర్షవః పాండవాగ్నౌ ప్రదీప్తే
సమానీతా ధార్తరాష్ట్రోణ సూత॥ 5-59-7(34095)
యథాన్యాయం కుశలం వందనం చ
సమాగతా మద్వచనేన వాచ్యాః ॥ 5-59-8(34096)
ఇదం బ్రూవాః సంజయ రాజమధ్యే
దుర్యోధనం పాపకృతాం ప్రధానం।
అమర్షణం దుర్మతిం రాజపుత్రం
పాపాత్మానం ధార్తరాష్ట్రం సులుబ్ధం।
సర్వం మమైతద్వచనం సమగ్రం
సహామాత్యం సంజయ శ్రావయేథాః ॥ 5-59-9(34097)
ఏవం పరిష్వజ్య ధనంజయో మాం
తతోఽర్థవద్ధర్మవచ్చాపి వాక్యం।
ప్రోవాచేదం వాసుదేవం సమీక్ష్య
పార్థో ధీమాఁల్లోహితాంతాయతాక్షః ॥ 5-59-10(34098)
యథాశ్రుతం తే వదతో మహాత్మనో
యదుప్రవీరస్య వచః సమాహితం।
తథైవ వాచ్యం భవతాపి మద్వచః
సమాగతేషు క్షితిపేషు సర్వశః ॥ 5-59-11(34099)
శరాగ్నిధూమే రథనేమినాదితే
ధనుస్స్త్రువేణాస్త్రబలాపహారిణా ।
యథా న హోమః క్రియతే మహామృధే
తథా సమేత్య ప్రయతధ్వమాదృతాః ॥ 5-59-12(34100)
న చేత్ప్రయచ్ఛధ్వమమిత్రఘాతినో
యుధిష్ఠిరస్యార్ధమభీప్సితం స్వకం।
నయామి వః సాశ్వపదాతికుంజరా-
ందిశం పితౄణామశివాం శితైః శరైః ॥ 5-59-13(34101)
తతోఽహమామంత్ర్య చతుర్భుజం హరిం
ధనంజయం చైవ నమస్య సత్వరం।
జవేన సంప్రాప్త ఇహామరద్యుతే
తవాంతికం ప్రాపయితుం వచో మహత్ ॥ ॥ 5-59-14(34102)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి ఏకోనషష్టితమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.