(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 056
॥ శ్రీః ॥
5.56. అధ్యాయః 056
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సంజయేన పాండవభావం బుభుత్సుం దుర్యోధనంప్రతి తేషాం యుద్ధోత్కంఠాకథనపూర్వకం తద్రథాశ్వవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
దుర్యోధన ఉవాచ। 5-56-0x(3563)(33977)
అక్షౌహిణీః సప్త లబ్ధ్వా రాజభిః సహ సంజయ।
కింస్విదిచ్ఛతి కౌంతేయో యుద్ధప్రేప్సుర్యుధిష్ఠిరః ॥ 5-56-1(33978)
సంజయ ఉవాచ। 5-56-2x(3564)
అతీవ ముదితో రాజన్యుద్ధప్రేప్యుర్యుధిష్ఠిరః।
భీమసేనార్జునౌ చోభౌ యమావపి న బిభ్యతః ॥ 5-56-2(33979)
రథం తు దివ్యం కౌంతేయః సర్వా విభ్రాజయందిశః।
మంత్రం జిజ్ఞాసమానః సన్బీభత్సుః సమయోజయత్ ॥ 5-56-3(33980)
తమపశ్యామ సన్నద్ధం మేఘం విద్యుద్యుతం యథా।
సమంతాత్సమభిధ్యా హృష్యమాణోఽభ్యభాషత।
పూర్వరూపమిదం పశ్య వయం జేష్యామ సంజయ ॥ 5-56-4(33981)
బీభత్సుర్మాం యథోవాచ తథాఽవైంయహమప్యుత ॥ 5-56-5(33982)
దుర్యోధన ఉవాచ। 5-56-6x(3565)
ప్రశంసస్యభినందంస్తాన్పార్థానక్షపరాజితాన్।
అర్జునస్య రథే బ్రూహి కథమశ్వాః కథం ధ్వజాః ॥ 5-56-6(33983)
సంజయ ఉవాచ। 5-56-7x(3566)
భౌమనః సహ శక్రేణ బహుచిత్రం విశాంపతే।
రూపాణి కల్పయామాస త్వష్టా ధాతా సదా విభో॥ 5-56-7(33984)
ధ్వజే హి తస్మిన్రూపాణి చక్రుస్తే దేవమాయయా।
మహాధనాని దివ్యాని మహాంతి చ లఘూని చ ॥ 5-56-8(33985)
భీమసేనానురోధాయక హనూమాన్మారుతాత్మజః।
ఆత్మప్రతికృతిం తస్మింధ్వజ ఆరోపయిష్యతి ॥ 5-56-9(33986)
సర్వా దిశో యోజనమాత్రమంతరం
సతిర్యగూర్ధ్వం చ రురోధ వై ధ్వజః।
న సంసంజేత్తరుభిః సంవృతోఽపి
తథా హి మాయా విహితా భౌమనేన ॥ 5-56-10(33987)
యథాఽఽకాశే శక్రధనుః ప్రకాశతే
న చైకవర్ణం న చ వేద్మి కిం ను తత్।
తథా ధ్వజో విహితో భౌమనేన
బహ్వాకారం దృశ్యతే రూపమస్య ॥ 5-56-11(33988)
యథాఽగ్నిధూమో దివమేతి రుద్ధ్వా।
వర్ణాన్బిభ్రత్తైజసాంశ్చిత్రరూపాన్।
తథా ధ్వజో విహితో భౌమనేన
న చేద్భారో భవితా నోత రోధః ॥ 5-56-12(33989)
శ్వేతాస్తస్మిన్వాతవేగాః సదశ్వా
దివ్యా యుక్తాశ్చిత్రరథేన దత్తాః।
భువ్యంతరిక్షే దివి వా నరేంద్ర
యేషాం గతిర్హీయతే నాత్ర సర్వా ।
శతం యత్తత్పూర్యతే నిత్యకాలం
హతంహతం దత్తవరం పురస్తాత్ 5-56-13(33990)
తథా రాజ్ఞో దంతవర్ణా బృహంతో
రథే యుక్తా భాంతి తద్వీర్యతుల్యాః।
ఋక్షప్రఖ్యా భీమసేనస్య వాహా
రథే వాయోస్తుల్యవేగ బభూవుః ॥ 5-56-14(33991)
కల్మాషాంగాస్తిత్తిరిచిత్రపృష్ఠా
భ్రాత్రా దత్తాః ప్రీయతా ఫాల్గునేన।
భ్రాతుర్బీరస్య స్వైస్తురంగైర్విశిష్టా
ముదా యుక్తాః సహదేవం వహంతి ॥ 5-56-15(33992)
మాద్రీపుత్రం నకులం త్వాజమీఢం
మహేంద్రదత్తా హరయో వాజిముఖ్యాః ।
సమా వాయోర్బలవంతస్తరస్వినో
వహంతి వీరం వృత్రశత్రుం యథేంద్రం । 5-56-16(33993)
తుల్యాశ్చైభిర్వయసా విక్రమేణ
మహాజవాశ్రిత్రరూపాః సదశ్వాః ।
సౌభద్రాదీంద్రౌపదేయాన్కుమారాన్
వహంత్యశ్వా దేవదత్తా బృహంతః ॥ ॥ 5-56-17(33994)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి షట్పంచాశోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-56-3 మంత్రం అస్త్రప్రయోజకం జిజ్ఞాసమానః పరీక్షితుమిచ్ఛన్ ॥
5-56-7 భౌమనో విశ్వకర్మా। ధాతా ప్రజాపతిః ॥
5-56-8 తే త్వష్టృశక్రధాతారః రూపాణి చక్రుః ॥
5-56-10 రురోధ స్వతేజసేతి శేషః ॥
5-56-12 భారో రథే రోధుః ద్వారాదౌ ద్వయమపి న భవేత్ ॥
5-56-13 యత్తత్ అశ్వానాం శతం హతంహతం పునఃపునః
కతిపయాశ్వహననేపి భావాత్ శతం పూర్యతే।
యతః పురస్తాద్దత్తవరం ॥
5-56-17 దేవదత్తాః చిత్రరథేన దత్తాః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.