(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 054
॥ శ్రీః ॥
5.54. అధ్యాయః 054
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సంజయేన పాండవేషు జయసాధనసామగ్రీమభిధాయ తేషు ధార్తరాష్ట్రకృతాపకారనుస్మారణపూర్వకం ధృతరాష్ట్రగర్హణం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సంజయ ఉవాచ। 5-54-0x(3561)(33883)
ఏవమేతన్మహారాజ యథావదసి భారత।
యుద్ధే వినాశః క్షత్రస్య గాండీవేన ప్రదృశ్యతే॥ 5-54-1(33884)
ఇదం తు నాభిజానామి తవ ధీరస్య నిత్యశః।
యత్పుత్రవశమాగచ్ఛేస్తత్త్వజ్ఞః సవ్యసాచినః ॥ 5-54-2(33885)
నైష కాలో మహారాజ తవ శశ్వత్కృతాగసః।
త్వయా హ్యేవాదితః పార్థా నికృతా భరతర్షభ ॥ 5-54-3(33886)
పితా శ్రేష్ఠః సుహృద్యశ్చ సంయక్ప్రణిహితాత్మవాన్।
ఆస్థేయం హి హితం తేన న ద్రోగ్ధా గురురుచ్యతే ॥ 5-54-4(33887)
ఇదం జితమిదం లబ్ధమితి శ్రుత్వా పరాజితాన్।
ద్యూతకాలే మహారాజ స్మరసే స్మ కుమారవత్ ॥ 5-54-5(33888)
పరుషాణ్యుచ్యమానాంశ్చ పురా పార్థానుపేక్షసే।
కృత్స్నం రాజ్యం జయంతీతి ప్రపాతం నానుపశ్యసి ॥ 5-54-6(33889)
పిత్ర్యం రాజ్యం మహారాజ కురవస్తే సజాంగలాః।
అథ వీరైర్జితాముర్వీమఖిలాం ప్రత్యపద్యథాః॥ 5-54-7(33890)
బాహువీర్యార్జితా భూమిస్తవ పార్థైర్నివేదితా।
మయేదం కృతమిత్యేవ మన్యసే రాజసత్తమ॥ 5-54-8(33891)
గ్రస్తాన్గంధర్వరాజేన మజ్జతో హ్యప్లవేఽంభసి।
ఆనినాయ పునః పార్థః పుత్రాంస్తే రాజసత్తమ ॥ 5-54-9(33892)
కుమారవచ్చ స్మయసే ద్యూతే వినికృతేషు యత్।
పాండవేషు వనే రాజన్ప్రవ్రజత్సు పునఃపునః ॥ 5-54-10(33893)
ప్రవర్షతః శరవ్రాతానర్జునస్య శితాన్బహూన్।
అప్యర్ణవా విశుష్యేయుః కిం పునర్మాసయోనయః ॥ 5-54-11(33894)
అస్యతాం ఫాల్గునః శ్రేష్ఠో గాండీవం ధనుషాం వరం।
కేశవః సర్వభూతానామాయుధానాం సుదర్శనం ।
వానరో రోచమానశ్చ కేతుః కేతుమతాం వరః ॥ 5-54-12(33895)
ఏవమేతాని స రథో వహతే సహ యో రణే।
క్షపయిష్యతి నో రాజన్కాలచక్రమివోద్యతం ॥ 5-54-13(33896)
తస్యాద్య వసుధా రాజన్నిఖిలా భరతర్షభ।
యస్య భీమార్జినౌ యోధౌ స రాజా రాజసత్తమ ॥ 5-54-14(33897)
తథా భీమహతప్రాయాం మంజంతీం తవ వాహినీం ।
దుర్యోధనముఖా దృష్ట్వా క్షయం యాస్యంతి కౌరవాః ॥ 5-54-15(33898)
న భీమార్జునయోర్భీతా లప్స్యంతే విజయం విభో।
తవ పుత్రా మహారాజ రాజానశ్చానుసారిణః ॥ 5-54-16(33899)
మత్స్యాస్త్వామద్య నార్చంతి పంచాలాశ్చ సకేకయాః।
సాల్వేయాః శూరసేనాశ్చ సర్వే త్వామవజానతే ॥ 5-54-17(33900)
పార్థం హ్యేతే గతాః సర్వే వీర్యజ్ఞాస్తస్య ధీమతః।
భక్త్యా హ్యస్య విరుధ్యంతే తవ పుత్రైః సదైవ తే ॥ 5-54-18(33901)
అనర్హానేవ తు వధే ధర్మయుక్తాన్వికర్మణా।
యోఽక్లేశయత్పాండుపుత్రాన్యో విద్వేష్ట్యధునాపి వై ॥ 5-54-19(33902)
సర్వోపాయైర్నియంతవ్యః సానుగః పాపపురుషః।
తవ పుత్రో మహారాజ నానుశోచితుమర్హసి ॥ 5-54-20(33903)
అపరోహం మహారాజ సాక్షాచ్చైనం బ్రవీంయహం।
ద్యూతకాలే మయా చోక్తం విదురేణ చ ధీమతా ॥ 5-54-21(33904)
యదిదం తే విలపితం పాండవాన్ప్రతి భారత।
అనీశేనైవ రాజేంద్ర సర్వమేతన్నిరర్థకం ॥ ॥ 5-54-22(33905)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి చతుఃపంచాశోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-54-3 ఏష కాలః కలనావుద్ధిస్తవ నైవ స్థాస్యతి ॥ 3 ।
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.