(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 045
॥ శ్రీః ॥
5.45. అధ్యాయః 045
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సనత్సుజాతేన ధృతరాష్ట్రంప్రతి తత్వోపదేశః ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సనత్సుజాత ఉవాచ। 5-45-0x(3535)(33475)
శోకః క్రోధశ్చ లోభశ్చ కామో మానః పరాసుతా।
ఈర్ష్యా మోహో వివిత్సా చ కృపాఽసూయా జుగుప్సుతా ॥ 5-45-1(33476)
ద్వాదశైతే మహాదోషా మనుష్యప్రాణనాశనాః।
ఏకైకమేతే రాజేంద్ర మనుష్యాన్పర్యుపాసతే।
యౌరావిష్టో నరః పాపం మూఢసంజ్ఞో వ్యవస్యతి ॥ 5-45-2(33477)
స్పృహయాలురుగ్రః పరుషో వా వదాన్యః
క్రోధం బిభ్రన్మనసా వై వికత్థీ।
నృశంసధర్మాః షడిమే జనా వై
ప్రాప్యాప్యర్థం నోత సభాజయంతే ॥ 5-45-3(33478)
సంభోగసంవిద్విషమోఽతిమానీ
దత్త్వా వికత్థీ కృపణో దుర్బలశ్చ।
బహుప్రశంకసీ వనితాద్విట్ సదైవ
సప్తైవోక్తాః పాపశీలా నృశంసాః ॥ 5-45-4(33479)
ధర్మశ్చ సత్యం చ తపో దమశ్చ
అమాత్సర్యం హ్రీస్తితిక్షానసూయా।
దానం శ్రుతం చైవ ధృతిః క్షమా చ
మహావ్రతా ద్వాదశ బ్రాహ్మణస్య ॥ 5-45-5(33480)
యో నైతేభ్యః ప్రచ్యవేద్ద్వాదశభ్యః
సర్వామపీమాం పృథివీం స శిష్యాత్।
త్రిభిర్ద్వాభ్యామేకతో వార్థితో యో
నాస్య స్వమస్తీతి చ వేదితవ్యం ॥ 5-45-6(33481)
దమస్త్యాగోఽథాప్రమాద ఇత్యేతేష్వమృతం స్థితం।
ఏతాని బ్రహ్మముఖ్యానాం బ్రాహ్మణానాం మనీషిణాం ॥ 5-45-7(33482)
సద్వాఽసద్వా పరీవాదే బ్రాహ్మణస్య న శస్యతే।
నరకప్రతిష్ఠాస్తే స్యుర్య ఏవం కురుతే జనాః ॥ 5-45-8(33483)
మదోఽష్టాదశదోషః స స్యాత్పురా యోఽప్రకీర్తితః ।
లోకద్వేష్యం ప్రతికూల్యమభ్యసూయా మృషావచః ॥ 5-45-9(33484)
కామక్రోధౌ పారతంత్ర్యం పరివాదోఽథ పైశునం।
అర్థహానిర్వివాదశ్చ మాత్సర్యం ప్రాణిపీడనం ॥ 5-45-10(33485)
ఈర్ష్యా మోదోఽతివాదశ్చ సంజ్ఞానాశోఽభ్యసూయితా।
తస్మాత్ప్రాజ్ఞో న మాద్యేత సదా హ్యేతద్విగర్హితం ॥ 5-45-11(33486)
సౌహృదే వై షంగుణా వేదితవ్యః
ప్రియే హృష్యంత్యప్రియే చ వ్యథంతే।
స్యాదాత్మనః సుచిరం యాచతే యో
దదాత్యయాచ్యమపి దేయం ఖలు స్యాత్।
ఇష్టాన్పుత్రాన్విభవాన్స్వాంశ్చ దారా-
నభ్యర్థితశ్చార్హతి శుద్ధభావః ॥ 5-45-12(33487)
త్యక్తద్రవ్యః సంవసేన్నేహ కామా-
ద్భింక్తే కర్మస్వాశిషం బాధతే చ ॥ 5-45-13(33488)
ద్రవ్యవాన్గుణవానేవం త్యాగీ భవతి సాత్వికః।
పంచభూతాని పంచభ్యో నివర్తయతి తాదృశః ॥ 5-45-14(33489)
ఏతత్సమృద్ధమప్యృద్ధం తపో భవతి కేవలం।
సత్వాత్ప్రచ్యవమానానాం సంకల్పేన సమాహితం ॥ 5-45-15(33490)
యతో యజ్ఞః ప్రవర్ధంతే మత్యస్యైవావరోధనాత్।
మనసాన్యస్య భవతి వాచ్యన్యస్యాథ కర్మణా ॥ 5-45-16(33491)
సంకల్పసిద్ధం పురుషమసంకల్పోఽధితిష్ఠతి।
బ్రాహ్మణస్య విశేషేణ కించాన్యదపి మే శ్రృణు ॥ 5-45-17(33492)
అధ్యాపయేన్మహదేతద్యశస్యం
వాచో వికరాః కవయో వదంతి।
అస్మిన్యోగే సర్వమిదం ప్రతిష్ఠితం
యే తద్విదురమృతాస్తే భవంతి॥ 5-45-18(33493)
న కర్మణా సుకృతేనైవ రాజన్
సత్యం జయేజ్జుహుయాద్వా యజేద్వా।
నైతేన వాలోఽమృత్యుమభ్యేతి రాజన్
రతిం చాసౌ న లభత్యంతకాలే ॥ 5-45-19(33494)
తృష్ణీమేక ఉపాసీత చేష్టేత మనసాపి న।
తథా సంస్తుతినిందాభ్యాం ప్రీతిరోషౌ వివర్జయేత్ ॥ 5-45-20(33495)
అత్రైవ తిష్ఠన్క్షత్రియ బ్రహ్మావిశతి పశ్యతి।
వేదేషు చానుపూర్వ్యేణ ఏతద్విద్వన్బ్రవీమి తే ॥ ॥ 5-45-21(33496)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సనత్సుజాతపర్వణి పంచచత్వారింశోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.