(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 025
॥ శ్రీః ॥
5.25. అధ్యాయః 025
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సంజయేన యుద్ధనిందాపూర్వకం పాండవైః శమస్వీకారస్య భీష్మధృతరాష్ట్రాద్యభిమతత్వకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 5-25-0x(3425)(32438)
సమాగతాః పాండవాః సృంజయాశ్చ
జనార్దనో యుయుధానో విరాటః।
యత్తే వాక్యం ధృతరాష్ట్రానుశిష్టం
గావల్గణే బ్రూహి తత్సూతపుత్ర ॥ 5-25-1(32439)
సంజయ ఉవాచ। 5-22-2x(3426)
అజాతశత్రుం చ వృకోదరం చ
ధనంజయం మాద్రవతీసుతౌ చ।
ఆమంత్రయే వాసుదేవం చ శౌరిం
యుయుధానం చేకితానం విరాటం ॥ 5-25-2(32440)
పంచాలానామధిపం చైవ వృద్ధం
ధృష్టద్యుంనం పార్షతం యాజ్ఞసేనిం ।
సర్వే వాచం శృణుతేమాం మదీయాం
వక్ష్యామి యాం భూతిమిచ్ఛన్కురూణాం ॥ 5-25-3(32441)
శమం రాజా ధృతరాష్ట్రోఽభినంద-
న్నయోజయత్త్వరమాణో రథం మే।
సభ్రాతృపుత్రస్వజనస్య రాజ్ఞ-
స్తద్రోచతాం పాండవానాం శమోఽస్తు ॥ 5-25-4(32442)
సర్వైర్ధర్మైః సముపేతాస్తు పార్థాః
సంస్థానేన మార్దనేవార్జవేన।
జాతాః కులే హ్యనృశంసా వదాన్యా
హీనిషేవాః కర్మణాం నిశ్చయజ్ఞాః ॥ 5-25-5(32443)
న యుజ్యతే కర్మ యుష్మాసు హీనం
సత్వం హి వస్తాదృశం భీమసేనాః ।
ఉద్భాసతే హ్యంజనబిందువత్త-
చ్ఛుభ్రే వస్త్రే యద్భవేత్కిల్బిషం వః ॥ 5-25-6(32444)
సర్వక్షయో దృశ్యతే యత్ర కృత్స్నః
పాపోదయో భావసంస్థః కురూణాం।
కస్తత్ర కుర్యాంజాతు కర్మ ప్రజానన్
పరాజయో యత్ర సమో జయశ్చ ॥ 5-25-7(32445)
తే వై ధన్యా యైః కృతం జ్ఞాతికార్యం
తే వై పుత్రాః సుహృదో బాంధవాశ్చ।
ఉపక్రుష్టం జీవితం సంత్యజేయు-
ర్యతః కురూణాం నియతో వై భవః స్యాత్ ॥ 5-25-8(32446)
తే చేత్కురూననుశిష్యాథ పార్థా
నిర్ణీయ సర్వాంద్విషతో నిగృహ్య।
సమం వస్తజ్జీవితం మృత్యున స్యా-
ద్యజ్జీవధ్వం జ్ఞాతివధేన సాధు ॥ 5-25-9(32447)
కో హ్యేవ యుష్మాన్సహ కేశవేన
సచేకితానాన్పార్షతబాహుగుప్తాన్।
ససాత్యకీన్విషహేత ప్రజేతుం
లబ్ధ్వాఽపి దేవాన్సచివాన్సహేంద్రాన్ ॥ 5-25-10(32448)
కో వా కురూంద్రోణభీష్మాభిగుప్తా-
నశ్వత్థాంనా శల్యకృపాదిభిశ్చ।
రణే విజేతుం విషహేత రాజన్
రాధేయగుప్తాన్సహ భూమిపాలైః ॥ 5-25-11(32449)
మహద్బలం ధార్తరాష్ట్రస్య రాజ్ఞః
కో వై శక్తో హంతుమక్షీయమాణః ।
సోఽహం జయే చైవ పరాజయే చ
నిఃశ్రేయసం నాధిగచ్ఛామి కించిత్ ॥ 5-25-12(32450)
కథం హి నీచా ఇవ దౌష్కులేయా
నిర్ధర్మార్థం కర్మ కుర్యుశ్చ పార్థాః ।
సోఽహం ప్రసాద్య ప్రణతో వాసుదేవం
పంచాలానామధిపం చైవ వృద్ధం ॥ 5-25-13(32451)
కృతాంజలిః శరణం వః ప్రపద్యే
కథం స్వస్తి స్యాత్కురుసృంజయానాం।
న హ్యేవమేవం వచనం వాసుదేవో
ధనంజయో వా జాతు కించిన్న కుర్యాత్ ॥ 5-25-14(32452)
ప్రణాందద్యాద్యాచమానః కుతోఽన్య-
దేతద్విద్వన్సాధనార్థం బ్రవీమి ।
ఏతద్రాజ్ఞో భీష్మపురోగమస్య
మతం యద్వః శాంతిరిహోత్తమా స్యాత్ ॥ ॥ 5-25-15(32453)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి పంచవింశోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-25-4 రథమయోజయత్। ఇహ ఆగంతుం।
రాజ్ఞః తత్ వచనం పాండవానాం రోచతాం తతశ్చ శమోఽస్తు ॥ 4 ॥
5-25-5 సంస్థానేనాకారేణ। మార్దవేన కృపయా।
ఆర్జవేన అకౌటిల్యేన। అనృశంసాః అనుగ్రాః ।
హ్రీనిషేవాః లజ్జాపరాయణాః ॥ 5 ॥
5-25-6 హీనం హింస్రం సత్త్వం బుద్ధిసత్వం సాధుత్వం వా।
భీమసేనాః భీషణసైన్యాః ॥ 6 ॥
5-25-7 యత్ర సంగ్రామే భావసంస్థః స ఇతి శేషః ॥ 7 ॥
5-25-8 జ్ఞాతీనాం దుర్యోధనాదీనాం కార్యం ఘోషయాత్రాయాం గంధర్వేభ్యో మోచనాదికం ఉపక్రుష్టం నిందితం ॥ 8 ॥
5-25-9 నిర్ణీయ నిశ్చయం కృత్వా। నిగృహ్య హత్వేత్యర్థః ॥ 9 ॥
5-25-12 నిఃశ్రేయసం నిశ్చయం ॥ 12 ॥
5-25-13 నిర్ధర్మార్థం ధర్మార్థయోర్విరుద్ధం కమ కథం కుర్యుః ।
ప్రణతః అస్మీతి శేషః ॥ 13 ॥
5-25-14 సాధనార్థం సంధికార్యస్య సిద్ధ్యర్థం బ్రవీమి నతు యుష్మాన్ భీషయామీత్యర్థః ॥ 15 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.