(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 002
॥ శ్రీః ॥
5.2. అధ్యాయః 002
Mahabharata - Udyoga Parva - Chapter Topics
బలరామేణ కృష్ణమతానుమోదనపూర్వకం స్వస్య దుర్యోధనే పక్షపతావిష్కరణం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
బలదేవ ఉవాచ। 5-2-0x(3330)(31715)
శ్రుతం భవద్భిర్గదపూర్వజస్య
వాక్యం యథా ధర్మవదర్థవచ్చ।
అజాతశత్రోశ్చ హితం చ యుక్తం
దుర్యోధనస్యాపి తథైవ రాజ్ఞః ॥ 5-2-1(31716)
అర్ధం హి రాజ్యస్య విసృజ్య వీరాః
కుంతీసుతాస్తస్య కృతే యతంతే।
ప్రదాయ చార్ధం ధృతరాష్ట్రపుత్రః
సుఖీ సహాస్మాభిరతీవ మోదేత్ ॥ 5-2-2(31717)
లబ్ధ్వా హి రాజ్యం పూరుషప్రవీరాః
సంయక్ప్రవృత్తేషు పరేషు చైవ ।
ధ్రువం ప్రశాంతాః సుఖమావిశేయు-
స్తేషాం ప్రశాంతిశ్చ హితం ప్రజానాం ॥ 5-2-3(31718)
దుర్యోధనస్యాపి మతం చ వేత్తుం
వక్తుం చ వాక్యాని యుధిష్ఠిరస్య।
ప్రియం చ మే స్యాద్యది తత్ర కశ్చి-
ద్వ్రజేచ్ఛమార్థం కురుపాండవానాం ॥ 5-2-4(31719)
స భీష్మమామంత్ర్య కురుప్రవీరం
వైచిత్రవీర్యం చ మహానుభావం ।
ద్రోణం సపుత్రం విదురం కృపం చ
గాంధారరాజం చ సమూతపుత్రం ॥ 5-2-5(31720)
సవే చ యేఽన్యే ధృతరాష్ట్రపుత్రా
బలప్రధానా నిగమప్రధానాః ।
స్థితాశ్చ ధర్మేషు యథా స్వకేషు
లోకప్రవీరాః శ్రుతశీలవృద్ధాః ॥ 5-2-6(31721)
ఏతేషు సర్వేషు సమాగతేషు
పౌరేషు వృద్ధేషు చ సంగతేషు।
బ్రవీతు వాక్యం ప్రణిపాతయుక్తం
కుంతీసుతస్యార్థకరం యథా స్యాత్ ॥ 5-2-7(31722)
సర్వాస్వవస్థాసు చ తే న కోప్యా
గ్రస్తో హి సోఽర్థో బలమాశ్రితైస్తైః।
ప్రియాభ్యుపేతస్య యుధిష్ఠిరస్య
ద్యూతే ప్రసక్తస్య హృతం చ రాజ్యం ॥ 5-2-8(31723)
నివార్యమాణశ్చ కురుప్రవీరః
సర్వైః సుహృద్భిర్హ్యమప్యతంఝః।
స దీవ్యమానః ప్రతిదీవ్య చైనం
గాంధారరాజస్య సుతం మతాక్షం ॥ 5-2-9(31724)
హిత్వా హి కర్ణం చ సుయోధనం చ
సమాహ్వయద్దేవితుమాజమీఢః।
దురోదరాస్తత్ర సహస్రశోఽన్యే
యుధిష్ఠిరో యాన్విషహేత జేతుం ॥ 5-2-10(31725)
ఉత్సృజ్య తాన్సౌబలమేవ చాయం
సమాహ్వయత్తేన జితోఽక్షవత్యాం।
స దీవ్యమానః ప్రతిదేవనేన
అక్షేషు నిత్యం స్వపరాఙ్భుఖేషు ॥ 5-2-11(31726)
సంరంభమాణో విజితః ప్రసహ్య
తత్రాపరాధః శకునేర్న కశ్చిత్।
తస్మాత్ప్రణంయైవ వచో బ్రవీతు
వైచిత్రవీర్యం బహుసామయుక్తం ॥ 5-2-12(31727)
తథా హి శక్యో ధృతరాష్ట్రపుత్రః
స్వార్థేం నియోక్తుం పురుషేణ తేన।
అయుద్ధమాకాంక్షత కౌరవాణాం
సాంనైవ దుర్యోధనమాశ్వసధ్వం॥ 5-2-13(31728)
సాంనా జితోఽర్థోఽర్థకరో భవేత
యుద్ధేఽనయో భవితా నేహ సోఽర్థః ॥ 5-2-14(31729)
ఏవం ధ్రువత్యేవ మధుప్రవీరే
శినిప్రవీరః సహసోత్పపాత
తచ్చాపి వాక్యం పరినింద్య తస్య
సమాదదే వాక్యమిదం సమున్యుః ॥ ॥ 5-2-15(31730)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి ద్వితీయోఽధ్యాయః ॥
5-2-16(31731)
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-2-3 రాజ్యం రాజ్యార్ధం ॥ 3 ॥
5-2-6 బలం చతురంగం। నిగమో నీతిశాస్త్రం తే ఉభే ప్రధానం యోషాం ॥
5-2-10 దురోదరాః ద్యూతకారాః ॥
5-2-12 సంరంభమాణః హఠం కుర్వాణః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.